View

'ఆకాశం దాటి వ‌స్తావా..' టైటిల్ పోస్ట‌ర్ విడుదల

Monday,July24th,2023, 12:51 PM

ప్ర‌ముఖ నిర్మాత శిరీష్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం.2à°—à°¾ రూపొందుతోన్న సినిమాకు 'ఆకాశం దాటి à°µ‌స్తావా' అనే టైటిల్‌ను à°–‌రారు చేశారు. కొరియోగ్రాఫ‌ర్ à°¯‌ష్ à°ˆ సినిమాతో హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. కార్తీక ముర‌ళీధ‌à°°‌న్ హీరోయిన్. à°ˆ మూవీ టైటిల్ పోస్ట‌ర్‌ను సోమ‌వారం మేక‌ర్స్ మీడియా ప్ర‌తినిధుల చేతుల మీదుగా విడుద‌à°² చేశారు. à°¶‌శి కుమార్ ముతులూరి à°¦‌ర్శ‌క్వంలో à°¹‌ర్షిత్‌, à°¹‌న్షిత à°ˆ సినిమాను నిర్మిస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో..


స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు మాట్లాడుతూ - ఓసంద‌ర్భంలో కొరియోగ్రాఫ‌ర్ à°¯‌ష్‌ను చూడ‌గానే బావున్నాడ‌నిపించింది. నా సినిమాలో కొరియోగ్రాఫ‌ర్‌à°—à°¾ à°…à°µ‌కాశం ఇస్తాన‌ని అన్నాను. à°¬‌à°²‌à°—à°‚ సినిమా సెట్స్‌పై ఉన్న à°¸‌మయంలో à°¶‌శిని పిలిచి à°¬‌లగం à°¤‌ర్వాత దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో à°…à°‚à°¦‌రూ కొత్త‌వాళ్ల‌తో సినిమా చేయాల‌ని అన్నాను. అలా అనుకున్న‌ప్పుడు కొరియోగ్రాఫ‌ర్ à°¯‌ష్‌ను à°ˆ సినిమాతో హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నాం. à°¤‌à°¨‌కు ఆల్ రెడీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ à°ˆ సినిమాతో అదింకా పెరుగుతుంది. సింగ‌ర్ కార్తీక్ à°ˆ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. à°¶‌శి, à°¯‌ష్‌, à°¹‌ర్షిత్‌, à°¹‌న్షిత‌à°²‌కే à°ˆ  à°•à±à°°à±†à°¡à°¿à°Ÿà± à°¦‌క్కుతుంది. అన్నీ పాట‌à°²‌ను ఎక్స్‌ట్రార్డిన‌రీగా చేయించారు. ఇదొక మంచి మ్యూజిక‌ల్ మూవీ. కొత్త టాలెంట్‌ను à°ª‌à°°à°¿à°š‌యం చేయాల‌నే à°¡à°¿.ఆర్‌.పి బ్యాన‌ర్‌లో à°¶‌శి, à°¯‌ష్‌à°²‌తో à°®‌రో ప్ర‌à°¯‌త్నం చేస్తున్నాం. à°®‌హేష్ à°ˆ సినిమాకు స్టోరి, డైలాగ్స్ అందించారు. యూత్‌ఫుల్ సినిమాను తీసుకొస్తున్నాం. à°ˆ సినిమాకు `ఆకాశం దాటి à°µ‌స్తావా` అనే టైటిల్‌ను పెట్టాం. à°¶‌శి à°ª‌ర్స‌à°¨‌ల్ లైఫ్ నుంచి à°ˆ స్టోరీని చేశారు. à°¤‌à°¨ à°ª‌ర్స‌నల్ నుంచి à°µ‌స్తోన్న స్టోరి కావ‌టంతో చాలా à°•‌ష్ట‌పడుతున్నాడు. ప్రేమికులుగా ఉన్నప్పుడు à°…à°‚à°¦‌రూ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతారు à°•‌దా.. అదే à°ˆ సినిమా టైటిల్. ఔట్ అండ్ ఔట్ యూత్‌ఫుల్ కంటెంట్ ఇది. త్వ‌à°°‌లోనే సినిమాను మీ ముందుకు సినిమాను తీసుకొస్తాం అన్నారు.


రైట‌ర్ à°®‌హేష్ మాట్లాడుతూ - దిల్‌రాజుగారి కాంపౌండ్‌లో à°µ‌ర్క్ చేసే à°…à°µ‌కాశాన్ని నాకు డైరెక్ట‌ర్ à°¶‌శిగారు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాను. కొరియోగ్రాఫ‌ర్‌ à°¯‌ష్ à°ˆ సినిమాతో హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. à°…à°µ‌కాశం ఇచ్చిన దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, డైరెక్ట‌ర్ à°¶‌శి, à°¯‌ష్‌à°²‌కు థాంక్స్ అన్నారు.


కార్తీక ముర‌ళీధ‌à°°‌న్ మాట్లాడుతూ - దిల్ రాజుగారితో à°•‌లిసి సినిమా చేయ‌à°Ÿà°‚ గౌర‌వంగా భావిస్తున్నాను. à°®‌à°²‌యాళంలో ఇది à°µ‌à°°‌కు రెండు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా తొలి సినిమా. à°¯‌ష్‌, à°¶‌శి వంటి మంచి టీమ్‌తో à°ª‌నిచేశాను. తెలుగు ప్రేక్ష‌కులు ఆశీర్వాదాన్ని అందిస్తార‌ని భావిస్తున్నాను అన్నారు.


డైరెక్ట‌ర్ à°¶‌శికుమార్ మాట్లాడుతూ - నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి దిల్ రాజుగారు à°¨‌న్నుపిలిచారు. à°Žà°µ‌రైనా జీవితంలో అన్నీ బంధాల‌కు ప్రేమ‌, టైమ్‌, à°¡‌బ్బుల‌ను à°¸‌మానంగా ఇవ్వాలి. à°ˆ మూడింటిలో ఏది à°¤‌గ్గినా à°† రిలేష‌న్‌లో గొడ‌à°µ‌లు à°œ‌రుగుతాయి. ఇదే పాయింట్‌తోనే సినిమా చేస్తామ‌ని చెప్పి à°•‌à°¥ చెప్పాను. రాజుగారికి à°¨‌చ్చ‌టంతో సినిమా సెట్స్‌పైకి à°µ‌చ్చింది. దిల్ రాజు కొత్త వాళ్ల‌తో చేసిన సినిమాల్లో 99 శాతం à°¸‌క్సెస్‌à°²‌ను సాధించాయి. ఇప్పుడు à°¡à°¿.ఆర్‌.పి బ్యాన‌ర్‌లో à°µ‌చ్చిన తొలి చిత్రం à°¬‌à°²‌à°—à°‚ కూడా పెద్ద హిట్‌. మాది రెండో సినిమా. రాజుగారి జడ్జ్‌మెంట్‌కు à°“ విలువ ఉంది. ఆకాశం దాటి వస్తావా అనేది కూడా ఆయ‌à°¨ à°œ‌డ్జ్‌మెంట్‌. మేం దానికి ప్ర‌తినిధులుగా వ్య‌à°µ‌à°¹‌రించాం. ఇదొక మ్యూజిక‌ల్ రొమాంటిక్ డ్రామా. à°¯‌ష్ డాన్స్‌ను నేను చాలానే చూశాను. ఇప్పుడు à°¤‌à°¨‌తోనే సినిమా చేశాను. à°ˆ సినిమాకు à°²‌వ్ అనేది మెయిన్ సోల్. à°ˆ టైటిల్ పెట్ట‌టానికి కార‌ణం తెలియాలంటే టీజ‌ర్ చూడాల్సిందే. సినిమాలో 6 అద్భుత‌మైన పాట‌లు ఉన్నాయి. à°¹‌ర్షిత్, à°¹‌న్షిత్ గారు à°¸‌పోర్ట్‌తో మంచి ఔట్‌పుట్‌ను మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు.


హీరో à°¯‌ష్ మాట్లాడుతూ - ఇదంతా నాకొక à°•‌à°²‌లాగానే ఉంది. రాజుగారికి థాంక్స్‌. రాజుగారు ఫోన్ చేసి పిల‌à°µ‌గానే ఆయ‌à°¨ సినిమాలో కొరియోగ్ర‌à°«à±€ చేయాలేమోన‌ని వెళ్లాను. తీరా హీరో నువ్వేన‌ని చెప్ప‌గానే ఆశ్చ‌ర్య‌పోయాను. à°† షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. à°ˆ సినిమా ప్రారంభం అయిన‌ప్ప‌à°Ÿà°¿ నుంచి చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. నేను à°ˆ సినిమా చేయ‌à°—‌à°²‌ను అని à°¨‌మ్మి à°…à°µ‌కాశం ఇచ్చినందుకు రాజుగారికి థాంక్స్‌. à°¶‌శిగారికి థాంక్స్‌. à°¹‌ర్షిత్‌గారు, à°¹‌న్షిత గారికి థాంక్స్‌. ఆకాశం దాటి à°µ‌స్తావా మంచి à°²‌వ్ à°œ‌ర్నీ. à°…à°µ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !