View

4వ సినిమాని ప్రకటించిన అమృత ప్రొడక్షన్స్

Wednesday,March15th,2023, 03:16 PM

అరంగేట్రంతోనే తెలుగు సినిమా పరిశ్రమను తనవైపుకు తిప్పుకున్న దర్శక, నిర్మాత సాయి రాజేశ్. అమృత  à°ªà±à°°à±Šà°¡à°•à±à°·à°¨à±à°¸à± బ్యానర్ పై అతని స్వీయదర్శకత్వంలో రూపొందిన హృదయ కాలేయం చిత్రం సంచలన విజయం సాధించింది. à°† తర్వాత వచ్చిన కొబ్బరిమట్ట కమర్షియల్ à°—à°¾ సూపర్ హిట్ అనిపించుకుంది. మూడో సినిమాగా సందీప్ రాజ్ దర్శకత్వంలో à°ˆ బ్యానర్ లో నిర్మితమైన కలర్ ఫోటో బిగ్గెస్ట్ హిట్ à°—à°¾ నిలవడమే కాదు.. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ à°—à°¾ జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. అలా వరుసగా మూడు హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన అమృతా ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి నాలుగో సినిమా అనౌన్స్ అయింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ తర్వాత à°ˆ బ్యానర్ నుంచి నాలుగో సినిమాకు సుమన్ పాతూరి దర్శకుడు. గతంలో ఇంకోసారి అనే చిత్రంతో ఉత్తమ నూతన దర్శకుడుగా నంది అవార్డ్ అందుకున్నాడు సుమన్ పాతూరి. ఆయన బర్త్ డే సందర్భంగా à°ˆ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 4à°¨ ప్రకటించారు. ప్రొడ్యూసర్ à°—à°¾ టాక్సీవాలాతో విజయాన్ని అందుకుని ప్రస్తుతం బేబీ చిత్రాన్ని నిర్మిస్తోన్న అభిరుచి కలిగిన నిర్మాత ఎస్కేఎన్ à°ˆ సినిమా నిర్మిస్తున్నారు. à°ˆ మూవీ కాస్టింగ్ కు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయబోతున్నారు.


అమృత  à°ªà±à°°à±Šà°¡à°•à±à°·à°¨à±à°¸à± బ్యానర్ పై రూపొందుతోన్న à°ˆ చిత్రానికి  à°•à°¥, మాటలు, నిర్మాత : సాయి రాజేష్ నీలమ్, నిర్మాత : ఎస్కేఎన్, సహ నిర్మాతలు : రమేష్ పెద్దేటి, శేష శైలేంద్ర, సినిమాటోగ్రఫీ : అష్కర్, ఎడిటింగ్ : విప్లవ్ నైష్యం, పీఆర్ఓ : జిఎస్కే మీడియా, మెఘా శ్యామ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుమన్ పాతూరి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !