View

అదిలాబాద్, నిర్మల్ లో 'అసలేం జరిగింది'

Monday,March18th,2019, 04:08 PM

శ్రీరాం, సంచితా పడుకునే హీరోహీరోయిన్లుగా ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న అసలేం జరిగింది. కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ à°ˆ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు. నెర్రపల్లి వాసు అద్భుతమైన కథను సమకూర్చారు. à°ˆ సినిమా సెకండ్ షెడ్యూల్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు అందమైన లొకేషన్లలో ఇటీవల ప్రారంభమైంది. రెండు పాటలు, క్లయిమ్యాక్స్ సీన్స్, పోరాటాలు, సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాల్ని à°ˆ షెడ్యూల్‌లో షూట్ చేస్తామని నిర్మాత కె.నీలిమా తెలిపారు. మార్చి 31 లోపు టాకీ భాగం పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఎడిటింగ్, గ్రాఫిక్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని శరవేగంగా జరుపుతున్నామని చెప్పారు. లవ్, సస్పెన్స్ జానర్ à°•à°¿à°‚à°¦ నిర్మితమయ్యే à°ˆ సినిమా తమకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని హీరోహీరోయిన్లు శ్రీరాం, సంచితాలు తెలిపారు.


కో-ప్రొడ్యూసర్ కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. à°ˆ సినిమాలో పాటలు, ఫైట్లు, యాక్షన్ సీన్లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయన్నారు. ప్రధానంగా యూత్‌ని ఆకర్షించే విధంగా సినిమా పాటలుంటాయన్నారు. వీటిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నామని చెప్పారు. ఫైట్ మాస్టర్ శంకర్ యాక్షన్ సీన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !