View

జూలై 14న విడుదలకు సిద్ధమవుతున్న 'బేబీ'

Tuesday,June13th,2023, 02:57 PM

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో బేబీ సినిమా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కే.ఎన్ నిర్మించారు.


à°ˆ చిత్రంలోని కొన్ని పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను యూట్యూబ్‌ లో విపరీతంగా ఆకట్టుకున్నాయి. బేబి చిత్రానికి విజయ్ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నాడు. ముందుగా à°ˆ సినిమా నుంచి à°“ రెండు మేఘాలిలా మరియు దేవరాజ అని రెండు పాటలు విడుదలై మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇక à°ˆ మధ్య రష్మిక మందాన à°ˆ సినిమా నుంచి విడుదల చేసిన బ్రేకప్ సాంగ్ ‘ప్రేమిస్తున్నా’ అయితే యూత్ à°•à°¿ వెంటనే కనెక్ట్ అయిపోయి సూపర్ హిట్ à°—à°¾ నిలిచింది. ఇక à°ˆ సినిమా నుంచి నాలుగవ పాట కూడా à°ˆ వారం లో విడుదలకు సిద్ధంగా ఉంది.


ఇలా టీజర్ మరియు పాటలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి హైప్ తెచ్చుకోవడమే కాకుండా విడుదల తేదీ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకుల ను ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. అయితే ఇప్పుడు సినీ ప్రియలందరూ ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ ఎత్తకేలకి వచ్చేసింది.


ఈ చిత్రాన్ని జూలై 14న విడుదల చేయడానికి చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారమ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. వీటిని కూడా త్వరగా పూర్తి చేసుకొని జూలైలో అందరినీ అలరించడానికి సిద్ధమవుతుంది ఈ సినిమా.


నిర్మాత: SKN,
ప్రొడక్షన్ హౌస్: మాస్ మూవీ మేకర్స్
రచన & దర్శకత్వం: సాయి రాజేష్
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటింగ్: విప్లవ్
కళ: సురేష్
సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్
ప్రొ: జీఎస్‌కే మీడియా, ఏలూరు శ్రీను
కొరియోగ్రాఫర్: పోలాకి విజయ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !