View

ఈ 14న థియేటర్స్ కి వస్తున్న 'భారతీయన్స్'

Saturday,July08th,2023, 03:07 PM

"ప్రేమించుకుందాం à°°à°¾, ప్రేమంటే ఇదేరా, à°•‌లిసుందాం à°°à°¾" వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు à°•‌థా à°°‌à°š‌యిత‌గాను, ప్ర‌భాస్ పరిచయ చిత్రం "ఈశ్వ‌ర్‌"à°•à°¿ స్టోరీ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌à°—à°¾... "à°¸‌ర్దుకుపోదాం à°°à°‚à°¡à°¿" సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డితో, "లాహిరి లాహిరి లాహిరిలో" చిత్రానికి వైవిఎస్ చౌద‌రితో కో-రైట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేసి మొద‌టిసారిగా "భార‌తీయ‌న్స్" చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ రచయిత దీన‌రాజ్‌. సెన్సార్ సంకెళ్లు తెంచుకున్న à°ˆ చిత్రం ఈనెల 14à°¨ తెలుగు - హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి à°ˆ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.


à°ˆ చిత్రం షూటింగ్ సందర్భంగా పడిన కస్థాల గురించి à°¦‌ర్శ‌కుడు దీన‌రాజ్ మాట్లాడుతూ..."చైనా బోర్డ‌ర్‌లో ఎన్నో వ్యయ‌ప్ర‌యాస‌à°²‌కోర్చి షూటింగ్ చేసుకున్న తెలుగు చిత్రం "భార‌తీయ‌న్స్". డ్రోన్స్‌తో షూట్ చేయ‌డానికి, బాంబ్ పేలుళ్లు జరపడానికి, à°…à°¡‌వుల్లో షూటింగ్‌కు ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక అనుమతులు తీసుకున్నాం. à°µ‌ర్షాలు కురిసి, కొండ‌à°š‌à°°à°¿à°¯‌లు విరిగిప‌à°¡à°¿ ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో తెలియ‌ని à°ª‌రిస్థితుల్లో షూటింగ్ చేశాం. ఒక్కోసారి à°®‌ధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿ‌à°²‌కే లైటింగ్ ఫెయిల్ అయి షూటింగ్ చేయ‌లేక‌పోయేవాళ్ళం. చిత్ర యూనిట్ à°¸‌భ్యుల‌కు ఈశాన్య రాష్ర్టాల ఫుడ్ à°¸‌à°°à°¿à°ª‌à°¡‌à°•‌పోవ‌డంతో ఆరోగ్య à°¸‌à°®‌స్య‌లు ఎదుర‌య్యేవి. కొండ‌à°š‌à°°à°¿à°¯‌లతోపాటు.. చెట్లు విరిగి మా కార్ల‌మీద à°ª‌à°¡‌డంతో కొందరు యూనిట్ సభ్యులు à°¬‌తుకు జీవుడా అని దొరికిన వాహ‌నాన్ని à°ª‌ట్టుకుని హైద‌రాబాద్ à°µ‌చ్చేశారు. షూటింగ్ చేస్తున్న‌ప్పుడు à°’à°• లోక‌ల్ కారు డ్రైవ‌ర్ తాగి గొడ‌à°µ చేస్తుంటే... హైద‌రాబాద్ మేనేజ‌ర్ à°…à°¤‌న్ని కొట్టాడు. దాంతో లోక‌ల్ రౌడీషీట‌ర్ à°Žà°‚à°Ÿ‌రై షూటింగ్ ఆపేస్తాన‌ని ఆవేశంతో రెచ్చిపోయాడు. à°† రౌడీషీట‌ర్‌ని సముదాయించి, సినిమాలో చిన్న వేషం ఇచ్చి à°† à°¸‌à°®‌స్య‌ను ఎలాగో à°ª‌రిష్క‌రించాం. à°…à°¡‌వుల్లో షూటింగ్ చేస్తున్న‌ప్పుడు à°œ‌à°²‌à°—‌లు మా కాళ్ల‌ని à°ª‌ట్టుకుని సైలెంట్‌à°—à°¾ à°°‌క్తాన్ని పీల్చేవి. à°¸‌మీప గ్రామాల నుంచి ఉప్పు à°¬‌స్తాలు తెప్పించి... చెప్పుల్లో, బూట్ల‌లో ఉప్పు వేసుకుని షూటింగ్ కొన‌సాగించాం. సిక్కిం, సిలిగురి à°…à°¡‌వుల్లో దోమ‌ల్లాంటి కీట‌కాలు ఎగురుతూ ముఖం మీద డైరెక్ట్‌à°—à°¾ వాలి à°°‌క్తాన్ని పీల్చేవి. యాక్ష‌న్ అని డైరెక్ట‌ర్ à°…à°¨‌గానే ఆర్టిస్టులు చేతుల‌తో à°† కీట‌కాల‌ను తోలుకుంటూ వుండేవారు!!


క్లైమాక్స్ కోసం కొండ‌à°² à°®‌ధ్య‌లో ఉన్న à°’à°• లోయ‌ను ఎన్నుకున్నాం. ప్ర‌తిరోజూ వేకువ‌జామున 3.30కే à°¬‌à°¯‌ల్దేరి మూడు à°—à°‚à°Ÿ‌à°²‌పాటు కొండ‌à°² à°®‌ధ్య ప్ర‌యాణం చేసి à°† లోయ‌ను చేరుకునేవాళ్ళం. నాకు à°…à°¸‌లే హైట్స్ ఫోబియా. నాతో పాటు కారులో వున్న వారు, లోయ‌లో à°ª‌డిపోయిన వెహిక‌ల్స్ గురించి మాట్లాడుకునే వారు. నాయ‌కుడు à°¤‌à°¨ పిరికిత‌నాన్ని à°¬‌à°¯‌à°Ÿ‌కు చూపించ‌కూడ‌దు. కనుక రోజూ మూడు à°—à°‚à°Ÿ‌లు పోవ‌డానికి, మూడు à°—à°‚à°Ÿ‌లు రావ‌డానికి, వూపిరి బిగ‌à°ª‌ట్టుకుని ప్ర‌యాణం చేసేవాడిని. ఎన్ని à°•‌ష్టాలు à°ª‌డితే ఏంటి? తెలుగు వాళ్లు à°—‌ర్వ‌à°ª‌డే సినిమా తీశాం. జూలై 14à°µ తేదీన విడుద‌à°² కాబోతున్న మా సినిమాని చూశాక మీరంతా మమ్మల్ని కచ్చితంగా అభినందిస్తారనే నమ్మకం మాకుంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, "కశ్మీర్ ఫైల్స్" దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి "భార తీయన్స్" చిత్రంపై ప్రశంసలు కురిపించడం మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయేలా చేసింది. అలాగే... ఇప్పటివరకు మేము వేసిన "ప్రీమియర్ షోస్" అన్నిటికీ అసాధారణ స్పందన వచ్చింది. నూటికి నూరు శాతం మనస్పూర్తిగా మెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా మాజీ సైనికులు "భారతీయన్స్" చిత్రం చూసి ఎంతో భావోద్వేగాలకు లోనై మమ్మల్ని అభినందించడం మేము ఎప్పటికీ మర్చిపోలేం" అన్నారు!!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !