View

ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్‌ కు కీలకమైన యాంగ్రీ యంగ్ మ్యాన్

Monday,October16th,2023, 03:24 PM

టాలెంటెడ్, à°›‌ర్మిస్మేటిక్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ ట్రా’. రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ à°ˆ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ సినిమాను రూపొందిస్తున్నారు. మోస్ట్ హ్యాపినింగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తుంది. సినిమా షూటింగ్ à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతోంది.


సోమ‌వారం à°ˆ సినిమాకు మేక‌ర్స్ à°“ స్పెష‌ల్ అనౌన్స్‌మెంట్ చేశారు. à°ˆ చిత్రంలో à°“ కీల‌à°• పాత్ర‌లో యాంగ్రీ మ్యాన్ à°¡à°¾.రాజ‌శేఖ‌ర్ à°¨‌టిస్తున్నారు. ఎన్నో విల‌క్ష‌à°£‌మైన పాత్ర‌à°²‌తో మెప్పించి, à°ª‌లువురి హృద‌యాల్లో à°¨‌టుడిగా à°¤‌à°¨‌దైన స్థానాన్ని à°¦‌క్కించుకున్న రాజ‌శేఖ‌ర్ ఎక్స్ ట్రా - ఆర్డిన‌à°°à±€ మ్యాన్‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°Ÿà°‚ ఆడియెన్స్‌కు స్పెష‌ల్ à°¸‌ర్‌ప్రైజ్. అందులో భాగంగా ఆయ‌à°¨ ఈరోజు సెట్స్‌లోకి అడుగు పెట్టారు.  à°Žà°‚టైర్ టీమ్ ఆయ‌నకు à°˜‌నంగా స్వాగ‌తం à°ª‌లికారు. రాజ‌శేఖ‌ర్ స్టైలిష్ లుక్‌లో à°•‌నిపిస్తున్నారు. à°ˆ à°¸‌డెన్ à°¸‌ర్‌ప్రైజింగ్ అనౌన్స్మెంట్‌తో సినిమాపై ఉన్న à°…à°‚à°š‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్నాయి. డిసెంబ‌ర్ 8à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా à°ˆ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.


ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నితిన్ à°¤‌à°¨ కెరీర్‌లో చేయ‌ని పాత్ర‌ను ఎక్స్ సినిమాలో చేస్తుండ‌à°Ÿà°‚ విశేషం. ఆయ‌à°¨ à°¤‌à°¨‌దైన శైలిలో à°¤‌à°¨ క్యారెక్ట‌ర్‌లో ఇమిడిపోయారు. ఇదొక క్యారెక్ట‌ర్ బేస్డ్ స్టోరీ, à°•‌చ్చితంగా ఔట్ అండ్ ఔట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని డైరెక్ట‌ర్ à°µ‌క్కంతం వంశీ తెలిపారు.


మ్యూజికల్ జీనియ‌స్ హేరిస్ జయ‌రాజ్ సంగీతం అందిస్తుండ‌à°Ÿà°‚ సినిమాకు పెద్ద ఎసెట్‌à°—à°¾ మారింది. రీసెంట్ విడుద‌లైన డేంజ‌ర్ పిల్లా సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ రెస్పాన్స్ à°µ‌చ్చింది. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & à°Žà°‚à°Ÿ‌ర్ టైన్‌మెంట్స్, రుచిర à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై  à°¸à±à°§à°¾à°•‌ర్ రెడ్డి, నికితా రెడ్డి à°ˆ మూవీని నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !