View

'గీత సాక్షిగా' ట్రైలర్ రివ్య్వూ

Tuesday,March14th,2023, 03:14 PM

లేడీస్ హాస్టల్‌లో అమ్మాయిని à°Žà°µ‌రో à°¹‌త్య చేస్తారు.


హంత‌కుడిగా à°“ యువ‌కుడి (ఆద‌ర్శ్‌)ని పోలీస్‌లు అరెస్ట్ చేస్తారు.


à°¹‌త్యానేరం ఒప్పుకోని యువ‌కుడిని పోలీసులు ఒప్పించ‌టానికి టార్చ‌ర్ పెడుతుంటారు. à°…à°¤‌ని à°¤‌à°°‌పున లాయ‌ర్ల వాదించ‌టానికి కేసుని కూడా తీసుకోరు. à°† à°¸‌à°®‌యంలో à°“ లేడీ లాయ‌ర్ (చిత్ర శుక్ల‌) కేసుని టేక‌ప్ చేసి à°…à°¤‌ని à°¤‌à°°‌పున నిలుచుకుంటుంది.


à°…à°¸‌లు లేడీస్ హాస్ట్‌లో à°¹‌త్య à°œ‌à°°à°—‌à°Ÿà°‚, అందులో యువ‌కుడు అరెస్ట్ కావ‌à°Ÿà°‚, à°…à°¤‌న్ని పోలీసులు టార్చ‌ర్ పెట్టటం à°Žà°‚à°Ÿ‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘గీత సాక్షిగా’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు అంథోని మట్టిపల్లి, నిర్మాత చేతన్ రాజ్. ‘గీత సాక్షిగా’ చిత్రాన్ని ఆంథోని à°®‌ట్టిప‌ల్లి స్క్రీన్‌ప్లే రాసుకుని à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించారు. చేత‌న్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై చేత‌న్ రాజ్ à°ˆ సినిమాను నిర్మించ‌à°Ÿ‌మే కాకుండా.. స్టోరి కూడా రాశారు. పుష్ప‌క్‌, JBHRNKL à°¸‌à°®‌ర్ప‌కులుగా వ్య‌à°µ‌à°¹‌రించారు.


నిజ à°˜‌à°Ÿ‌à°¨‌లు ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోష‌à°¨‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా  à°¹à±€à°°à±‹ హీరోయిన్లుగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రాన్ని మార్చి 22à°¨ తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, à°«‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, సాంగ్‌తో సినిమాపై మంచి à°¬‌జ్ క్రియేట్ అయ్యింది. మంగ‌à°³‌వారం à°ˆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచుతూ ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు మేక‌ర్స్‌.


ట్రైల‌ర్‌ను à°—‌à°®‌నిస్తే à°®‌హిళ‌à°²‌పై à°œ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌శ్నించేలా ఉంది. అందులో హీరో à°“ à°®‌ర్డ‌ర్ కేసులో ఇరుక్క‌వటం, à°…à°¤‌నికి శిక్ష విధించాలంటూ à°®‌హిళా సంఘాలు పోరాటం చేసే à°¸‌న్నివేశాల‌తో పాటు.. చేయ‌ని à°¤‌ప్పుకు అన్యాయంగా కేసులో ఇరుక్కున్న హీరో ఆద‌ర్శ్ తిర‌à°—‌à°¬‌డే à°¸‌న్నివేశాలు చూడొచ్చు. హీరో ఆద‌ర్శ్ లుక్, స్టైల్ సూప‌ర్బ్‌à°—à°¾ ఉన్నాయి. మార్చి 22à°¨ రిలీజ్ అవుతున్న à°ˆ చిత్రంలో à°¤‌à°¨ à°¨‌à°Ÿ‌à°¨‌తో ఆక‌ట్టుకుంటార‌à°¨‌టంలో సందేహం లేదు. ఇక à°ˆ సినిమాలో à°š‌రిష్మా à°•à±€ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే సినిమా à°•‌థాంశం తిరుగుతుంటుందని మేకర్స్ తెలియ‌జేశారు.


ఇంకా à°ˆ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్‌, రూపేష్ శెట్టి, à°š‌రిష్మా, à°­‌à°°‌ణి శంక‌ర్‌, à°œ‌à°¯‌à°²‌లిత‌, అనితా చౌద‌à°°à°¿, రాజా à°°‌వీంద్ర à°¤‌దిత‌రులు ఇత‌à°° కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టించారు.
వెంక‌ట్ à°¹‌నుమ‌ నారిశెట్టి సినిమాటోగ్ర‌à°«à±€ అందించిన à°ˆ చిత్రానికి  à°•à°¿à°·à±‹à°°à± à°®‌ద్దాలి à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌. సెన్సేష‌à°¨‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ à°ˆ మూవీకి సంగీతాన్ని అందించారు.


à°¨‌టీన‌టులు:  
ఆద‌ర్శ్‌, చిత్రా శుక్ల‌, రూపేష్ శెట్టి, à°š‌రిష్మా శ్రీకాంత్ అయ్యంగార్, à°­‌à°°‌ణి శంక‌ర్‌, à°œ‌à°¯‌à°²‌లిత‌, à°œ‌à°¯‌శ్రీ ఎస్‌.రాజ్‌, అనితా చౌద‌à°°à°¿, సుద‌ర్శ‌న్‌, రాజా à°°‌వీంద్ర‌, శ్రీనివాస్ ఐఏఎస్‌


సాంకేతిక à°µ‌ర్గం:
à°•‌à°¥‌, నిర్మాత‌:  à°šà±‡à°¤‌న్ రాజ్‌
స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°†à°‚థోని à°®‌ట్టిప‌ల్లి
మ్యూజిక్:  à°—ోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌పీ:  à°µà±†à°‚à°•‌ట్ à°¹‌నుమ నారిశెట్టి
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°•à°¿à°·à±‹à°°à± à°®‌ద్దాలి
ఆర్ట్‌:  à°¨à°¾à°¨à°¿
డాన్స్‌: à°¯‌శ్వంత్‌, అనీష్‌
ఫైట్స్‌:  à°ªà±ƒà°¥à±à°µà±€
పి.ఆర్‌.à°’:  à°¨à°¾à°¯à±à°¡à± సురేంద్ర కుమార్ - à°«‌ణి కందుకూరి (బియాండ్ మీడియా)Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !