View

అక్టోబర్ 20 నుంచి ఆహా లో ‘స‌ర్వం శ‌క్తిమ‌యం’ 

Thursday,October19th,2023, 04:06 PM

ప్రియమణి, సంజయ్ సూరి మెయిన్ లీడ్‌à°—à°¾ ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్‌ను ప్రదీప్ మద్దాలి తెరకెక్కించారు. à°ˆ వెబ్ సిరీస్‌కు బీవీఎస్ రవి కథను అందించారు. అంకిత్, వినయ్ చద్దా, కౌముది కే నేమని à°ˆ వెబ్ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించారు. 
ఆహాలో à°ˆ వెబ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. à°ˆ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి తిరుగుతుంది. à°“ శ్రీమంతుడు తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుంది. à°ˆ వెబ్ సిరీస్‌లో మొత్తంగా పది ఎసిసోడ్‌లు ఉంటాయి. ఇక à°ˆ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం జరుగుతుంది. మరో వైపు ఓటీటీలో ఇలా అష్టాదశక్తి పీఠాల మహత్యం చెప్పేలా వెబ్ సిరీస్ రానుంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ బుధవారం హైదరాబాద్‌లో à°œ‌రిగింది..à°ˆ సంద‌ర్భంగా, 


రైట‌ర్ బీవీఎస్ à°°‌వి మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారు, à°•‌ళ్యాణ్ కృష్ణ‌, ఐఏఎస్ ఆఫీస‌ర్ à°œ‌యేష్ à°°à°‚à°œ‌న్‌గారు, కేంద్ర‌మంత్రి à°•à°¿à°·‌న్ రెడ్డిగారు అందించిన à°¸‌పోర్ట్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే వారి à°µ‌ల్లే మేం 18 à°¶‌క్తిపీఠాల à°—‌ర్భ‌గుడిలో మేం షూటింగ్ చేసుకునే à°…à°µ‌కాశం à°•‌లిగింది. అందుకు వారికి ప్ర‌త్యేక‌మైన à°§‌న్య‌వాదాలు. à°ˆ సిరీస్ చేయ‌టానికి ముందు నేను అమ్మ‌వారి గురించి చాలా పుస్త‌కాలు à°š‌దివాను. అయితే జీవితంలో కొన్ని సంఘ‌à°Ÿ‌à°¨‌లు à°œ‌రుగుతున్న‌ప్పుడు దేవుడి వైపుకో, à°¨‌మ్మ‌కాల వైపుకో à°®‌నం వెళ్లిపోతాం. ఓసారి దుర్గ అమ్మవారిని పూజించాల‌ని à°’à°• మిత్రుడు à°¸‌à°²‌హా ఇచ్చాడు. à°…à°¦‌లా ఉన్నప్పుడు à°“ రోజు à°¦‌ర్శ‌కుడు హేమంత్ à°®‌ధుక‌ర్ అస్సాం కామాఖ్య నుంచి ఫోన్ చేసి à°¤‌ప్ప‌కుండా à°µ‌చ్చి చూడు అని అన్నాడు. నేను వెళ్ల‌లేక‌పోయాను. à°¤‌ను అక్క‌à°¡à°¿ నుంచి à°µ‌చ్చిన à°¤‌ర్వాత ఇదే కాదు.. అష్టాద‌à°¶ పీఠాల‌ను చూడాల‌ని à°ª‌ట్టుబట్టాడు. దీనిపై సాంగ్ చేయాల‌ని కూడా అన్న‌ప్పుడు à°…à°¸‌లు అలా ఫొటోలు, వీడియోలు చేస్తే à°Žà°µ‌రు చూస్తార‌ని అనుకుంటున్న‌ప్పుడు విజ‌య్ చాడాగారు నాకు ఫోన్ చేశారు. ఆయ‌à°¨ à°µ‌ల్ల‌నే à°¸‌ర్వం à°¶‌క్తిమ‌యం సిరీస్ రూపొందింది. ఆయ‌à°¨ ఫోన్ చేసి ఇలా అష్టాద‌à°¶ à°¶‌క్తిపీఠాల గురించి తెలుసా అని అన్నాడు. కొంచెం తెలుసు అని అన్నాను. అప్పుడాయ‌à°¨‌. దీనిపై à°®‌నం వెబ్ సిరీస్ చేయాల‌ని చెప్పి బెంగుళూరుకి పిలిచారు. 18 à°¶‌క్తి పీఠాల‌ను à°¦‌ర్శించ‌à°Ÿà°‚ సాధార‌à°£ విష‌యం కాదు. ఇంత టెక్నాల‌జీ ఉన్నప్పుడు దీన్ని à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చూపించాల‌ని అన్నారు. అలాగే  సాధార‌ణంగా చూపిస్తే ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా చూడ‌రు కాబ‌ట్టి దీనికొక à°•‌à°¥ ఉండాలి. à°ª‌ది కాలాల పాటు నిలిచిపోయేలా ఉండే à°§‌ర్మం గురించి చెప్పాల‌ని అన్నారు. న్యాయం, à°š‌ట్టం మారుతుందేమో కానీ à°§‌ర్మం మార‌దు. కాబ‌ట్టి దాని గురించి ఇందులో చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాం. à°“ నాస్తికుడు దేవుడు లేడ‌ని నిరూపించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు పామ‌రుడు నుంచి విజ్ఞాని à°µ‌à°°‌కు à°§‌ర్మం గురించే చెబుతారు. à°ª‌నిని పూజిస్తే దేవుడ్ని పూజించ‌à°Ÿà°‚ కంటే గొప్ప‌à°¦‌ని చెప్పే à°§‌ర్మం à°•‌థే à°¸‌ర్వం à°¶‌క్తిమ‌యం. హేమంత్ à°®‌ధుక‌ర్ లేక‌పోతే ఇది పూర్తయ్యేది కాదు. ప్ర‌దీప్ ఎంతో గొప్ప à°¦‌ర్శ‌కుడు కాబోతున్నారు. సిరాశ్రీగారికి థాంక్స్‌. అక్టోబ‌ర్ 20à°¨ à°¸‌ర్వం à°¶‌క్తిమ‌యం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది’’ అన్నారు. 


à°¦‌ర్శ‌కుడు ప్ర‌దీప్ à°®‌ద్దాలి మాట్లాడుతూ ‘‘సర్వం శక్తిమయం లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌. దీనికి సంబంధించి ముందుగా మా బీవీఎస్ à°°‌విగారికి థాంక్స్ చెప్పాలి. పూరిగారి à°µ‌ల్ల à°°‌విగారితో à°ª‌à°°à°¿à°š‌యం ఏర్ప‌డింది. కోవిడ్ à°¸‌à°®‌యంలో అమ్మ‌వారి అష్టాద‌à°¶ పీఠాలు గురించి దీన్ని తెర‌కెక్కించాల‌నుకుని నన్ను పిలిచి à°°‌విగారు మాట్లాడి à°† స్క్రిప్ట్‌ను నాకు ఇచ్చారు. à°•à°¿à°°‌ణ్‌గారు, హేమంత్‌గారు, సిరాశ్రీగారు à°…à°‚à°¦‌రూ à°¤‌à°® à°¸‌పోర్ట్‌ను అందించారు. à°ˆ à°¦‌à°¸‌à°°à°¾ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 20à°¨ à°ˆ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది’’ అన్నారు. 


à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి మాట్లాడుతూ ‘‘గొప్ప యోగం ఉంటే à°¤‌ప్ప ఇలాంటి వెబ్ సిరీస్‌ను చేయ‌లేరు. దేవుడంటే à°¨‌మ్మ‌à°•à°‚. à°ª‌à°°‌మాద్భుత‌మైన కాన్సెప్ట్‌. à°•‌ళాత్మ‌à°• వ్యాపారం చేస్తున్న à°®‌à°¨‌కు దీన్ని చూస్తే తీర్థం తీసుకున్న‌ట్లు ఉంటుంది. సంస్కృతంలో సిరాశ్రీ ఎంతో గొప్ప‌à°—à°¾ పాట‌ను రాశారు. సంక‌ల్పం గొప్ప‌దైన‌ప్పుడు ఇలాంటి అద్భుతాలు à°œ‌రిగాయి. à°ˆ వెబ్ సిరీస్‌ను చూడ‌à°Ÿ‌మే కాదు.. కుదిరితే ఆష్టాద‌à°¶ పీఠాల‌ను à°¦‌ర్శించాల‌ని కోరుకుంటున్నాను. ఆధ్యాత్మిక ఆరంభం అని అనుకుంటున్నాను’’ అన్నారు. 


హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘‘ఇదేదో ప్రాజెక్ట్ కాదు.. ఇదొక గొప్ప ప్ర‌à°¯‌త్నం. à°°‌వికి à°µ‌చ్చిన ఆలోచ‌à°¨‌, హేమంత్‌గారు à°…à°¤‌న్ని à°•‌à°²‌à°µ‌à°Ÿà°‚ ఇవ‌న్నీ చూస్తుంటే అమ్మ‌వారి సంక‌ల్పం అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయ‌à°Ÿà°‚ అనేది దైవ సంక‌ల్పం. దేవుడికి ఆది లేదు, అంతం లేదు. ఆయ‌నొక రూపం లేదు. à°Žà°¨‌ర్జీకి ఇచ్చే ప్ర‌తీ నిర్వ‌à°š‌నం దేవుడికి à°¸‌రిపోతుంది. హిందూ à°®‌తం వేరు, హిందూ à°§‌ర్మం వేరు. à°®‌à°¨ దేశం హిందూ à°§‌ర్మం మీద‌నే సాగుతుంది. దీన్ని à°…à°‚à°¦‌రూ అంగీక‌రించాల్సిందే. à°ˆ వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేయ‌à°Ÿà°‚ అనేది అమ్మ‌వారి ఆశీర్వాద‌మే అని చెప్పుకోవాలి. ఇది à°Žà°µ‌రూ అనుకుని చేసింది కాదు.. à°’à°• సంక‌ల్పం. ఇలాంటి à°¸‌à°®‌యంలో à°ˆ వెబ్ సిరీస్ రావ‌à°Ÿà°‚ అనేది దైవ సంక‌ల్పం అనాలి. ప్ర‌దీప్ à°®‌ద్దాలి వంటి యంగ్ డైరెక్ట‌ర్‌తో దీన్ని ముందుకు తీసుకురావ‌à°Ÿà°‚ గొప్ప విష‌యం. కుటుంంబ à°¸‌భ్యులంతా à°•‌లిసి చూసేలా à°ˆ వెబ్ సిరీస్ à°µ‌స్తుంది’’ అన్నారు. 


యాక్ట‌ర్ సుబ్బ‌రాజు మాట్లాడుతూ ‘‘రవి ఇందులో చాలా మంచి రోల్ ఇచ్చారు. జీవితంలో అనేక à°¸‌à°®‌స్య‌లుంటాయి. అది à°ª‌క్క‌వాడి సాయంతో à°¸‌రిపోయేది కాదు. à°“ à°®‌నిషి à°¤‌à°¨ వ్య‌క్తిగ‌à°¤‌, మాన‌సిక à°¬‌లం ఏంటో తెలుసుకోగ‌లిగితే à°…à°‚à°¤ కంటే గొప్ప విష‌యం à°®‌రోటి ఉండ‌దు. అలాంటి à°¸‌à°²‌హాను ఇచ్చే పాత్ర‌లో నేను à°•‌నిపిస్తాను. డైరెక్ట‌ర్ ప్ర‌దీప్‌, à°°‌వి à°¸‌హా à°…à°‚à°¦‌రూ à°š‌క్క‌à°—à°¾ రూపొందించారు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సిరీస్ అనొచ్చు. à°®‌నిషికి à°¶‌క్తినిచ్చే à°¶‌క్తి à°•‌థే à°¸‌ర్వం à°¶‌క్తి మయం’’ అన్నారు. 


నిర్మాత కౌముది కె.నేమాని మాట్లాడుతూ ‘‘ఏదేనా à°®‌నం à°¬‌లంగా అనుకుంటే అది à°œ‌à°°‌గుతుంది. à°¸‌ర్వం à°¶‌క్తి à°®‌యం విష‌యంలోనూ నేను అదే నమ్ముతున్నాను. నా టీమ్ ఎంతో కీల‌à°• పాత్ర‌ను పోషించింది. ప్ర‌దీప్‌గారు à°¸‌హా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. అక్టోబ‌ర్ 20à°¨ à°¸‌ర్వం à°¶‌క్తిమ‌యం సిరీస్ ఆహాలో రిలీజ్ కానుంది’’ అన్నారు. 
నిర్మాత విజ‌య్ చాడ మాట్లాడుతూ ‘‘కోవిడ్ ముందే సర్వం శక్తి మయం సిరీస్‌ను ప్రారంభించాం. అయితే ఎక్క‌à°¡à°¾ ఏ à°¸‌à°®‌స్య రాలేదు. అక్టోబ‌ర్ 20à°¨ ఆహాలో ఇది స్ట్రీమింగ్ కానుంది’’ అన్నారు. 


హేమంత్ à°®‌ధుక‌ర్ మాట్లాడుతూ ‘‘ఓరోజు à°°‌వి నాకు ఫోన్ చేసి ఇలా అష్టాద‌à°¶ పీఠాల‌పై సిరీస్ చేయాల‌నుకుంటున్నాం అనగానే, à°“ గుడికి వెళ్లి దాన్ని తెర‌కెక్కించ‌à°Ÿ‌మంటేనే చాలా à°•‌ష్టంతో కూడుకున్న‌ది. అలాంటి 18 à°¶‌క్తి పీఠాల‌పై ఇలాంటి సిరీస్ చేయ‌à°Ÿ‌మంటే మామూలు విష‌యం కాదు. à°Žà°µ‌రు నిర్మాత అని అడిగితే విజ‌య్ చాడ ఆయ‌à°¨ ఫ్రెండ్ అని చెప్పారు. à°–‌ర్చుతో కూడిన à°ª‌ని. దీనికి ధైర్యం చెప్పి ముందుక à°¨‌డిపించిన మా నిర్మాత‌లు విజ‌య్‌గారు, కౌముదిగారు à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. సుబ్బ‌రాజు à°¸‌హా à°…à°‚à°¦‌రూ à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు’’ అన్నారు. 


సిరా శ్రీ మాట్లాడుతూ ‘‘సిద్ధాంతం ఆగిన చోట వేదాంతం మొదలవుతుంది. à°ˆ వెబ్ సిరీస్ లైన్ చెప్పిన‌ప్పుడు ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు à°Žà°¨‌ర్జీ అనేది à°ª‌à°µ‌ర్‌, టైమ్ à°•‌à°²‌యిక అనే ఐడియా à°µ‌చ్చింది. అక్క‌à°¡à°¿ నుంచి à°ˆ సిరీస్ ప్రారంభ‌మైంది. à°®‌à°¨ à°…à°‚à°¦‌à°°à°¿ à°•‌థే ఇది. à°­‌క్తి అనేది ఏంట‌నే దానికి ఆన్స‌ర్ ఉంది. గుడ్డిగా కాకుండా ఎలా అప్ల‌య్ చేయాల‌నే దానిపై కూడా ఇది చెబుతుంది. కుటుంబం అంతా à°•‌లిసి చూసే వెబ్ సిరీస్ ఇది’’ అన్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !