View

స్టార్ హీరో, ఫ్రెండ్ కోసం రంగంలోకి దిగుతున్న బాలయ్య!

Tuesday,January15th,2019, 03:12 AM

శాండిల్ వుడ్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ తో నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. బాలయ్య 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' లో కీలక పాత్ర చేసాడు శివ రాజ్ కుమార్. ఈ స్పెషల్ అఫియరెన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఇక 'ఎన్టీఆర్ - కథానాయకుడు' కర్నాటకలో భారీగా రిలీజ్ అవ్వడానికి రాజ్ కుమార్ ఫ్యామిలీ హెల్ప్ చేసింది. ఇలా బాలయ్యకు ఏదో ఒక సందర్భంలో హెల్ప్ చేస్తున్న శివ రాజ్ కుమార్ కి బాలయ్య కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు.


శివ రాజ్ కుమార్ 125 వ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నార్తన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి 'భైరతి రనగల్' టైటిల్ ని పరిశీలిస్తున్నారట. కాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించాల్సిందిగా బాలయ్యను కోరాడట శివ రాజ్ కుమార్. ఇందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని తెలుస్తోంది. సో... ఫ్రెండ్, స్టార్ హీరో సినిమాలో బాలయ్య స్పెషల్ అఫియరెన్స్ ఇవ్వబోతున్నారు. మరి ఈ స్పెషల్ అఫియరెన్స్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !