View

ఆర్ఆర్ఆర్ బిజినెస్.. భారీ ఆఫర్ తో రంగంలోకి దిగిన దిల్ రాజు!

Friday,February07th,2020, 09:36 AM

'ఆర్ఆర్ఆర్' సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ఈ సినిమా విడుదల హక్కుల కోసం బయ్యర్స్ రంగంలోకి దిగారు. భారీ ఆఫర్స్ ఇస్తూ, ఎలాగైనా ఏరియాలు పట్టేయాలనే పట్టుదలతో బేరసారాలు సాగిస్తున్నారు. ఈ బేరసారాల్లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆల్ రెడీ నైజాం ఏరియాని దక్కించుకుని ముందంజులో ఉన్నారని తెలుస్తోంది.


75కోట్ల భారీ ఆఫర్ తో à°ˆ సినిమా నైజాం హక్కులు తీసుకోవడానికి దిల్ రాజు రంగంలోకి దిగారట. ఫైనల్ à°—à°¾ 76కోట్ల డీల్ తో à°ˆ సినిమా నైజాం హక్కులు దిల్ రాజుకు దక్కాయని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ సినిమాకి కూడా ఇంత భారీ ఆఫర్ దక్కలేదు. 70కోట్ల షేర్ ని నైజాంలో కలెక్ట్ చేసిన సినిమా కూడా లేదు. బాహుబలి కూడా వసూలు చేయలేదు. అయినా సరే దిల్ రాజు 76కోట్లతో 'ఆర్ఆర్ఆర్' హక్కులు పొందారంటే, à°ˆ సినిమాపై ఏ రేంజ్ లో ఎక్స్ ఫెక్టేషన్స్ ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరి దిల్ రాజు 'ఆర్ఆర్ఆర్' పై పెట్టిన à°ˆ పెట్టుబడికి à°Žà°‚à°¤ లాభం పొందుతారో వేచిచూడాల్సిందే. 


ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అటు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఫ్యాన్స్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఫ్యాన్స్ à°ˆ సినిమా విడుదల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అందరి అంచనాలను అందుకుని à°ˆ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేయనుందో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !