View

రొటీన్ కి భిన్నంగా రాజా రమ్యం ఫస్ట్ లుక్ పోస్టర్

Wednesday,June14th,2023, 04:35 PM

విగ్నేష్ రెడ్డి గవి మరియు శ్రీ ఆశ్రిత కీలక పాత్రలు పోషిస్తున్న రాజా రమ్యం అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేయడం జరిగింది. ప్రనిల్ గౌరీ పాగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఆర్వన్ గండికోట కథ మరియు స్క్రీన్ ప్లే అందించారు. కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి మరియు అనిల్ పల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గావి ఫిలిమ్స్ మరియు సిల్లీ మాంక్స్ స్టూడియోస్ పై తెరకెక్కిస్తున్నారు.


ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఇద్దరు విద్యార్థులు సైకిల్ మీద కలిసి వెళ్తున్న సన్నివేశాన్ని మనం చూడొచ్చు. రొటీన్ కు భిన్నంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మనము ఒక అద్భుతమైన విలేజ్ డ్రామాను చూడబోతున్నాం అన్న విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే ఒక అద్భుతమైన కథను ప్రేక్షకులకు అందించబోతోంది రాజా రమ్యం అనే ఈ సినిమా.


ఈ మధ్యకాలంలో వచ్చిన ఎన్నో సినిమాలు రూరల్ డ్రామాలు కాగా అదే కోవకు చెందిన ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారు దర్శక నిర్మాతలు.


దర్శకత్వం : ప్రనీల్ గౌరిపాగ
కథ & స్క్రీన్ ప్లే : అర్వన్ గండికోట (జి యాదగిరి)
నిర్మాతలు : కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల
బ్యానర్లు : గవి ఫిల్మ్స్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్
సంగీతం : చరణ్ అర్జున్
ఎడిటర్ : ప్రదీప్ ఆర్ మోరం
డీ ఓ పి : ప్రవీణ్ కె బంగారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ రామానుజం
ఆర్ట్ : వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్ : ప్రసాద్ బిల్లకుర్తి
కొరియోగ్రాఫర్ : మోహన్ కృష్ణ
డైలాగ్స్ : అనిల్ మల్లెల & వి.సూర్య
సాహిత్యం : చరణ్ అర్జున్, లక్ష్మీ ప్రియాంక



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !