View

ఫాలోవ‌ర్స్‌తో #AskSRK

Tuesday,June27th,2023, 12:08 PM

à°ˆ ఏడాది ప్రారంభంలో à°ª‌ఠాన్ వంటి బ్లాక్ à°¬‌స్ట‌ర్‌తో బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టి à°¤‌à°¨ à°¸‌త్తా చాటారు బాలీవుడ్ బాద్ à°·à°¾ షారూక్ ఖాన్‌. సెప్టెంబ‌ర్ 7à°¨ à°®‌రోసారి పాన్ ఇండియా లెవ‌ల్లో సంద‌à°¡à°¿ చేయ‌టానికి ఆయ‌à°¨ సిద్ధ‌à°®‌వుతున్నారు. ఆస‌క్తిక‌à°°‌మైన విష‌à°¯‌మేమంటే షారూక్ à°ˆ ఏడాదితో సినీ à°œ‌ర్నీతో 31 à°µ‌సంతాల‌ను పూర్తి చేసుకోవ‌à°Ÿà°‚ విశేషం. à°ˆ సంద‌ర్భంగా ఆయ‌à°¨ à°¤‌à°¨ అభిమానులు, ఫాలోవ‌ర్స్‌తో #AskSRK కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


* à°•‌à°µ‌à°² పిల్ల‌లకు పేర్లు..
à°“ మహిళా అభిమాని మాట్లాడుతూ ‘నేనిప్పుడు ప్రెగ్నెంట్‌à°—à°¾ ఉన్నాను, డాక్ట‌ర్ à°•‌à°µ‌à°² పిల్ల‌à°²‌ని చెప్పారు. వారికి à°ª‌ఠాన్‌, à°œ‌వాన్ అనే పేర్లు పెట్టాల‌నుకుంటున్నా’à°¨‌ని అన్నారు. దానికి షారూక్ బదులిస్తూ ఇంకా మంచి పేర్లు పెట్టాలని సూచించారు.


* అలా కుదరదు..
à°“ అభిమాని à°¤‌à°¨ స్నేహితుడు కోసం à°œ‌వాన్‌లో పాత్ర‌ను ఇవ్వాల‌ని కోరారు. దానికి షారూక్ ఖాన్ స్పందిస్తూ.. ‘అలా చేయ‌à°Ÿà°‚ కుద‌à°°‌ని ప్రేమ‌తో మీ స్నేహితుడుకి అర్థ‌à°®‌య్యేలా చెప్పండి’ అన్నారు.


* థియేటర్‌లో ఎంజాయ్ చేయండి..
à°œ‌వాన్ సినిమాకు సంబంధించిన à°“ ప్ర‌శ్న‌కు షారూక్ ఖాన్ à°¬‌దులిస్తూ ‘లేదు బిడ్డా.. స్నేహితులతో కలిసి థియేటర్‌లో ఎంజాయ్ చేయాల్సిందే’ అన్నారు.


* ‘జవాన్’ టీజర్..రెడీ
జవాన్ టీజర్ గురించి à°“ అభిమాని à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘టీజర్ సిద్ధమవుతుంది. అందరూ ఎంజాయ్ చేసేలా సిద్ధం చేసి చూపిస్తా’నని అన్నారు.


* జీవితంలో ఉపయోగపడుతుంది
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యిందని చెప్పిన కొందరి నెటిజన్స్‌కు షారూక్ సమాధానం ఇస్తూ..ఆల్ ది బెస్ట్.. జీవితంలో మీరు నేర్చుకుంది ఉపయోగపడుతుంది.. కొన్నిసార్లు అని సమాధానం ఇచ్చారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !