View

స్పెషల్ సాంగ్ కు చిందేయనున్న ప్రభాస్!

Thursday,November09th,2023, 09:36 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22à°¨ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానున్న à°¸à°‚గతి తెలిసిందే. దాంతో  à°ˆ సినిమాకి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం à°ˆ సినిమాకి సంబంధించిన స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. à°† సాంగ్ వివరాల్లోకి వెళితే...


రామోజీ ఫిలిం సిటీలో à°ˆ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. à°ˆ పాట కోసం సిమ్రత్ కౌర్ ని తీసుకున్నారట. బంగార్రాజు, డర్టీ హరి, గద్దర్ 2 సినిమాల à°¦à±à°µà°¾à°°à°¾ పాపులార్టీ తెచ్చుకుంది సిమ్రత్ కౌర్. "సలార్" సినిమాలో à°¸à±à°ªà±†à°·à°²à± సాంగ్ కోసం ఆఫర్ చేయగానే à°ˆ ముద్దుగుమ్మ మరో మాట మాట్లాడకుండా యస్ చెప్పేసిందట. రాజు సుందరం కొరియోగ్రఫీలో సిమ్రత్ కౌర్ పాల్గొనగా à°ˆ పాట చిత్రీకరణ జరుగుతోంది. రెండు రోజుల తర్వాత à°ˆ పాటకు చిందేయడానికి ప్రభాస్ మాయత్తమవుతున్నాడని à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. à°ˆ పాటతో సినిమా చిత్రీకరణ పూర్తయిపోతుంది. à°† తర్వాత ప్రమోషనల్ కార్యక్రమాలతో à°ˆ చిత్రం యూనిట్ బిజీ కాబోతోంది. మరి క్రిస్మస్ ట్రీట్ à°—à°¾ రాబోతున్న à°ˆ సినిమా ప్రభాస్ అభిమానులకు ఏ మేరకు ట్రీట్ ఇవ్వనుందో వేచిచూడాల్సిందే. 

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !