View

బెల్లంకొండ తనయుడితో వీరభద్రం.. సాలీడ్ హిట్ కొడతారా!

Monday,November26th,2018, 03:48 AM

'అహ నా పెళ్లంట', 'పూలరంగడు' వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ వీరభద్రం చౌదరి 'భాయ్', 'చుట్టాలబ్బాయ్' చిత్రాల తర్వాత సినిమా చేయలేదు. కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, సాలీడ్ హిట్ కొట్టాలనే తాపత్రయంతో ఓ మంచి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ఈ డైరెక్టర్ తాజా వార్తల ప్రకారం ఓ కుర్ర హీరో సినిమాతో రంగంలోకి దిగబోతున్నాడని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం 'కవచం', తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. 'కవచం' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు కాకుండా డైరెక్టర్ వీరభద్రం చౌదరి చెప్పిన ఓ స్టోరీ లైన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బాగా నచ్చిందట. దాంతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఈ కుర్ర హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి. ఈ సినిమాని 'చుట్టాలబ్బాయ్' చిత్రాన్ని నిర్మించిన రామ్ తళ్లూరి నిర్మించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారమ్. కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్న వీరభ్రదం చౌదరి సాలీడ్ హిట్ కొట్టి తన సత్తా చాటుకుంటాడేమో చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !