View

కిల్లర్ గా విజయ్ ఆంటోని - "హిట్లర్" టీజర్ రిలీజ్

Wednesday,December27th,2023, 03:30 PM

పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా "హిట్లర్"తో తెరపైకి రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో "విజయ్ రాఘవన్" అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7à°µ ప్రాజెక్ట్ à°—à°¾ "హిట్లర్" సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. "హిట్లర్" సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. ఇవాళ à°ˆ సినిమా టీజర్ ను రిలీజ్  à°šà±‡à°¶à°¾à°°à±.


"హిట్లర్" టీజర్ ఎలా ఉందో చూస్తే - డిక్టేటర్ లాంటి ఒక రాజకీయ నాయకుడు, అతన్ని వేటాడే ఓ కిల్లర్, ఆ ప్లాన్ ను అడ్డుకుని..కిల్లర్ ను టార్గెట్ చేసిన ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్... ఈ మూడు పాత్రలను పరిచయం చేస్తూ టీజర్ సాగింది. పోలీస్ ఆఫీసర్ టార్గెట్ రీచ్ అయ్యి కిల్లర్ ను పట్టుకోవడం, అయినా కిల్లర్ నవ్వుతూ కనిపించడం టీజర్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో లవ్ ట్రాక్ కు కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్లు చూపించారు. కిల్లర్ గా విజయ్ ఆంటోనీ కొత్త లుక్, క్యారెక్టరైజేషన్ లో కనిపించారు. వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ తో టీజర్ ఆకట్టుకుంది.


ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే "హిట్లర్". ఈ సినిమాను త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.


నటీనటులు-
విజయ్ ఆంటోనీ, రియా సుమన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు


టెక్నికల్ టీమ్ -
సినిమాటోగ్రఫీ - ననీన్ కుమార్.ఐ
సంగీతం- వివేక్, మెర్విన్
ఆర్ట్ - సి. ఉదయ్ కుమార్
ఎడిటింగ్ - సంగతమిజాన్.ఇ
కొరియోగ్రఫీ - బృందా, లీలావతి
స్టంట్స్ - జి.మురళి
కాస్ట్యూమ్- అనుష.జి.
పీఆర్వో- జీఎస్ కే మీడియా
ప్రొడ్యూసర్స్ - డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్
రచన, దర్శకత్వం - ధన


"Hitler" Teaser Released


Music director turned actor and filmmaker Vijay Antony has impressed the audience with his versatile roles in films like Pichaikkaran/Bichagadu in Telugu and recently released Picchaikkaran 2/Bichagadu 2 was a huge success in Telugu. The actor is coming with another intriguing film titled "Hitler."


Chendoor Film International, which previously produced the movie "Vijay Raghavan" with Vijay Antony, is producing the movie "Hitler" as their 7th project. The film is bankrolled by DT Raja and DR Sanjay Kumar. Director Dhana is making the movie "Hitler" with an action thriller story. The teaser of this exciting project was released today.


Hitler is a political leader and dictator and Hitler teaser showcases the hunt for a killer. The teaser goes on introducing these three characters. The police officer reaching the target and catching the killer, yet the killer is seen smiling, created lot of curiosity in the teaser. In this action entertainer, there is an amazing love track. Vijay Antony appeared in a new look and characterization as a killer. The teaser is impressive with world class production values, background score and stunning visuals.


Some rulers are acting like dictators in the name of democracy. "Hitler" is the story of an ordinary citizen facing such a dictator. This movie is going to be released pan-India languages Tamil, Telugu, Malayalam, Hindi and Kannada languages.


Actors-
Vijay Antony, Riya Suman, Gautham Vasudev Menon and others


Technical Team -
Cinematography - Naneen Kumar.I
Music- Vivek, Mervin
Art - C. Uday Kumar
Editing - Sangatamizhan.E
Choreography - Brinda, Leelavati
Stunts - G. Murali
Costume- Anusha.G.
PRO-GSK Media
Producers - DT Raja, DR Sanjay Kumar
Written and directed by Dhana



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !