View

సీఎస్ఐ సనాతన్ మూవీ రివ్య్వూ

Friday,March10th,2023, 11:11 AM

చిత్రం - సిఎస్ఐ à°¸à°¨à°¾à°¤à°¨à±
నటీనటులు - à°†à°¦à°¿ సాయి కుమార్, మిషా నారంగ్, నందిని రాయ్, తారక్ పొన్నప్ప, వాసంతి, సంజయ్ రెడ్డి, మధుసూధన్ రావు, అలీ రెజా, ఖయ్యూమ్, శివ కార్తీక్, వికాస్, రవి ప్రకాష్, భూపాల్ రాజు తదితరులు 
దర్శకుడు - à°¶à°¿à°µà°¶à°‚కర్ దేవ్ 
నిర్మాతలు - à°…జయ్ శ్రీనివాస్ 
సంగీత దర్శకులు - à°…నీష్ సోలమన్ 
సినిమాటోగ్రఫీ - à°—ంగన్మోని శేఖర్ 
ఎడిటర్ - à°…మర్ రెడ్డి


ఆది సాయికుమార్ à°¹à±€à°°à±‹à°—à°¾ నటించిన థ్రిల్లర్ 'సిఎస్ఐ సనాతన్'. à°ˆ సినిమా ట్రైలర్స్ à°¸à°¿à°¨à°¿à°®à°¾à°ªà±ˆ అంచనాలు పెంచాయి. à°ˆ రోజు (10.3.2023) థియేటర్స్ à°•à°¿ వచ్చిన à°ˆ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని మెప్పిస్తుందా అనే విషయాన్ని రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం. 


à°•à°¥
విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నప్ప) పాపులర్ ఫైనాన్స్ కంపెనీ సీఈఓ. అతను అనుమానాస్పదంగా హత్యకు à°—ురవుతాడు. à°ˆ ప్రముఖ వ్యక్తిని చంపింది ఎవరు? అనే ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్ మెంట్ à°šà±‡à°¸à±à°¤à±à°‚ది. à°ˆ కేసు à°¸à°¨à°¾à°¤à°¨à±(ఆది సాయి కుమార్) క్రైమ్ సీన్ ఇవెస్టిగేషన్(సిఎస్ఐ) లో వర్క్ చేస్తున్న స్పెషలిస్ట్ అయిన తన దగ్గరకి వెళ్తుంది. మరి à°ˆ మర్డర్ మిస్టరీని సనాతన్ సాల్వ్ చేశాడా లేదా? à°ˆ ఇన్వెస్టిగేషన్ లో హీరోయిన్ పాత్ర ఏంటి? తదితర అంశాలతో à°ˆ సినిమా సాగుతుంది. 


నటీనటుల à°ªà±†à°°à± à°«à°¾à°®à±†à°¨à±à°¸à±
ఆది సాయికుమార్ à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à±‚ తన ప్రతి చిత్రంలోనూ à°šà°•à±à°•à°—à°¾ నటించి à°ªà±‡à°°à± తెచ్చుకోవడానికి తనవంతు à°•à±ƒà°·à°¿ చేస్తూనే ఉన్నాడు. à°ˆ సినిమాలో కూడా సిఎస్ఐ à°¸à°¨à°¾à°¤à°¨à± పాత్రలో చక్కగా నటించాడు. సీరియస్ రోల్ కావడంతో తన పాత్రలో లీనమై à°ªà°¾à°²à±€à°¡à± పెర్ఫామెన్స్ తో వావ్ అనిపించేలా నటించాడు. à°¬à°¿à°—్ బాస్ ఫేమ్ ఆలీ రెజా à°•à°¿ à°ˆ చిత్రంలో మంచి పాత్ర దక్కింది. à°ˆ సినిమా అలీ రెజాకి à°®à°‚à°šà°¿ గుర్తింపు తెచ్చిపెడుతుంది. à°¨à°‚దిని రాయ్, రవి ప్రకాష్ తమ పాత్రలకి న్యాయం చేశారు. à°®à°¿à°—తా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించి à°®à±†à°ªà±à°ªà°¿à°‚చారు.


సాంకేతిక వర్గం
డైరెక్టర్ శివశంకర్ దేవ్ చక్కటి à°¸à±à°Ÿà±‹à°°à±€ లైన్ ని తీసుకున్నారు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే, సినిమాని à°‡à°‚à°•à°¾ ఆసక్తిగా ఆవిష్కరించే అవకాశం ఉండేది. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. డైలాగ్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
à°ˆ సినిమాలో కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఆసక్తిగా అనిపిస్తాయి. కొన్ని ట్విస్ట్ లు ఇంప్రెస్ చేస్తాయి. అయితే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు à°Žà°‚గేజింగ్ స్ర్కీన్ ప్లే చాలా ముఖ్యం. à°ˆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే, à°ˆ సినిమా ఇంకా బాగుండేది. à°†à°¦à°¿ సాయి కుమార్ తన ప్రామిసింగ్ నటనతో ఆడియన్స్ ని కట్టిపడేస్తాడు. à°“వరాల్ గాచెప్పాలంటే... థ్రిల్లర్ సినిమాలను à°‡à°·à±à°Ÿà°ªà°¡à±‡à°µà°¾à°°à°¿à°•à°¿ à°ˆ సినిమా నచ్చుతుంది. à°ˆ వీకెండ్ à°ˆ సినిమాతో à°Žà°‚గేజ్ అవ్వచ్చు. 


ఫిల్మీబజ్ à°°à±‡à°Ÿà°¿à°‚గ్ - 3/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !