View

జోరుగా హుషారుగా మూవీ రివ్య్వూ

Friday,December15th,2023, 02:35 PM

చిత్రం - జోరుగా హుషారుగా
నటీనటులు - విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సోనుహనుమంతు, మధునందన్, సాయికుమార్, రోహిణి, బ్రహ్మజి తదితరులు
సినిమాటోగ్రఫీ - మహిరెడ్డి పాండుగుల
ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం - ప్రణీత్ మ్యూజిక్
నిర్మాత - నిరీష్ తిరువీధుల
దర్శకత్వం - అను ప్రసాద్
విడుదల - డిసెంబర్ 15, 2023


బేబి ఫేమ్ విరాజ్ అశ్విన్ హీరోగా పూజిత పొన్నాడ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం జోరుగా హుషారుగా. ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఈ రోజు (15.12.2023) థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలు అందుకునే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


కథ
యాడ్ ఏజెన్సీ లో వర్క్ చేసే సంతోష్ (విరాజ్ అశ్విన్) చాలా చురుకైన కుర్రాడు. ఇదే యాడ్ ఏజెన్సీలో తనకు టీమ్ లీడర్ గా జాయిన్ అయ్యి సంతోష్ ను సర్ ప్రైజ్ చేస్తుంది అతని గర్ల్ ఫ్రెండ్ నిత్య (పూజిత పొన్నాడ). కానీ సంతోష్ బాస్ ఆనంద్ (మధునందన్) తన గర్ల్ ఫ్రెండ్ నిత్య వెంటపడుతుంటాడు. ఇది సంతోష్ ని ఇబ్బంది పడేలా చేస్తుంది. మరోవైపు తన తండ్రి అప్పులు తీర్చే బాధ్యత సంతోష్ పై ఉంటుంది. మరి తన ప్రేమను ఎలా కాపాడుకుంటాడు... తండ్రి అప్పులు ఎలా తీర్చుతాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
బేబి సినిమా ద్వారా విరాజ్ అశ్విన్ చక్కటి గుర్తింపు పొందాడు. మళ్లీ ఈ సినిమాలో లవ్ బోయ్ క్యారెక్టర్ ని చాలా చక్కగా పెర్ ఫామ్ చేసాడు. ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చాలా చక్కగా చేసాడు. పూజిత పొన్నాడ తన కూల్ ప్రజెన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. విరాజ్, పూజిత కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్లస్. ఇక మధునందన్, రాజేష్ ఖన్నా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. విరాజ్ అశ్విన్, మదునందన్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. 


సాంకేతికవర్గం
సినిమాటోగ్రాఫర్ మహిరెడ్డి విజువల్స్ సినిమాని రిచ్ గా తెరపై ఆవిష్కరింపజేసాయి. సంగీత దర్శకుడు ప్రణీత్ మ్యూజిక్  అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఎడిటింగ్ బాగుంది. లవ్ స్టోరీ ని ఎంపిక చేసుకుని చక్కటి స్ర్కీన్ ప్లే తో డైరెక్టర్ కమ్ రైటర్ అను ప్రసాద్ సినిమాని చక్కగా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


విశ్లేషణ
స్టోరీ లైన్ బాగుంది. ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా స్ట్రయిట్ నరేష్ తో సినిమా ఆహ్లాదకరంగా సాగుంది. కాకపోతే నెక్ట్స్ వచ్చే సీన్లు ఆడియన్స్ ఊహించే విధంగా ఉండటంతో ఆడియన్స్ పెద్దగా థ్రిల్ ఫీలవ్వరు. సెకండాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. అయితే హీరో, హీరోయిన్ ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ యూత్ ని కట్టిపడేస్తుంది. కొన్ని కామెడీ సీన్స్ ఆడియన్స్ ని నవ్వులతో ముంచెత్తుతాయి. తండ్రి సాయికుమార్, కొడుకు విరాజ్ మధ్య మరిన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటే సినిమా ఇంకా కనెక్ట్ అయ్యేది. 


ఓవరాల్ గా చెప్పాలంటే... సింఫుల్ లవ్ స్టోరీ యూత్ ని ఆకట్టుకుంటుంది.  లవ్ స్టోరీ స్ ని ఇష్టపడేవారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సో... డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3\5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !