View

Bham Bholenath Movie Review

Friday,February27th,2015, 12:39 PM

చిత్రం - భమ్ బోలేనాథ్
బ్యానర్ - ఆర్.సి.సి.ఎంటర్ టైన్ మెంట్స్
సమర్పణ - శ్రీకాంత్ దంతులూరి
నటీనటులు - నవదీప్, నవీన్ చంద్ర, పూజ ఝవేరి, ప్రాచీ, శ్రేయ, పోసాని కృష్ణమురళి, ప్రదీప్, ధనరాజ్, ఫృధ్వీ, కాదంబరి కిరణ్, నవీన్, కాంచి, ఫిష్ వెంకట్ తదితరులు
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
మ్యూజిక్ డైరెక్టర్ - సాయి కార్తీక్
సపోర్టివ్ స్ర్కీన్ ప్లే - పవన్ సాలాది, నవదీప్ (హీరో)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రఘు పెన్మెత్స
కో-ప్రొడ్యూసర్స్ - కాకర్లపూడి రామకృష్ణ యడ్లపల్లి తేజ
నిర్మాత - శిరువూరి రాజేష్ వర్మ
కథ, కథనం, దర్శకత్వం - కార్తీక్ వర్మ దండు
విడుదల తేదీ - ఫిబ్రవరి 27, 2015

శ్రీకాంత్ దంతులూరి సమర్పణలో నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా ఆర్.సి.సి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన చిత్రం 'భమ్ బోలేనాథ్'. కామెడీ క్రైమ్ థిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు (27.2.2015) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం.

à°•à°¥
ఉద్యోగం లేని వివేక్ (నవదీప్) ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తను ప్రేమించిన అమ్మాయి శ్రీలక్ష్మీ (పూజ)ని పెళ్లి చేసుకోవాలనే టార్గెట్ తో ఉంటాడు. దుబాయ్ వెళ్లి డాన్ గా సెటిల్ అవ్వాలనే కలలు కంటూ అందుకోసం డబ్బులు సంపాదించాలనే టార్గెట్ తో ఉంటాడు కృష్ణ (నవీన్ చంద్ర). డబ్బులు సంపాదించడం కోసం దొంగతనాలు చేస్తుంటాడు. వివేక్ ఎటియంలో దొంగతనం చేద్దామనుకుంటాడు. కరెక్ట్ గా ఆ సమయంలో డాలర్స్ సంచి వివేక్ కి దొరుకుతుంది. ఎప్పుడూ మత్తులో తూగే ప్రదీప్, హరి వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. పార్టీ చేసుకోవడానికి మత్తు మందులను భారీగా తీసుకుని కారులో బయలుదేరతారు. మరి వీరితో వివేక్, కృష్ణ ఎందుకు కలుస్తారు? వారందరి కోరికలు తీరతాయా అనేదే ఈ చిత్ర కధాంశం.

నటీనటుల పెర్ ఫామెన్స్
ఉద్యోగం లేని యువకుడిగా, లవర్ బోయ్ గా చక్కగా నటించాడు నవదీప్. రఫ్ అండ్ టఫ్ కుర్రాడి పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడు. ప్రదీప్ కూడా చక్కగా నటించాడు. పోసాని కృష్ణమురళి ఎప్పటిలానే ప్రేక్షకులను మెప్పించాడు. ఫిష్ వెంకట్, ప్రవీణ్ మిగతా నటీనటులు పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం
క్రైమ్ పాయింట్ కి కామెడీని జోడిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇలాంటి పాయింట్స్ తో రూపొందిన సినిమాలు నిరూపించాయి. డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ఇలాంటి పాయింట్ నే తీసుకున్నాడు. కాకపోతే ఇలాంటి పాయింట్ ని తీసుకున్నప్పుడు ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. ఆ పరంగా కార్తీక్ ఫెయిల్ అయ్యాడు. ధరణి సినిమాటోగ్రఫీ బాగుంది. సాయికార్తీక్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
డైరెక్టర్ కార్తీక్ వర్మ ఈ చిత్రంలోని పాత్రలను వాటి తీరుతెన్నులను మలిచిన తీరు బాగుంది. కాకపోతే వీరి సమస్యలు, సన్నివేశాలు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తాయి. ఫస్టాప్ సోసోగా సాగినప్పటికీ, సెకండాఫ్ ఇంట్రస్టింగ్ గా ఉంటుందేమో అనుకుంటారు. కానీ సెకండాఫ్ కూడా సాగదీసినట్టుగా ఉంటుంది. దాంతో ప్రేక్షకులు అసహనంగా ఫీలవుతారు. క్రైమ్, కామెడీ పాయింట్ తో రూపొందే సినిమాలకు ఆసక్తికరమైన సన్నివేశాలు, థ్రిల్ కు గురి చేసే సంఘటనలు కుదరాలి. ఈ సినిమాకి అలాంటి ఇంట్రస్టింగ్ సన్నివేశాలు అసలు కుదరలేదు. అది పెద్ద మైనస్. క్లయిమ్యాక్స్ కూడా ఇంట్రస్టింగ్ గా లేదు. టేకింగ్ పరంగా సినిమా బాగున్నప్పటికీ, బలమైన పాయింట్, వీక్ స్ర్కీన్ ప్లేతో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవ్వదు.

ఫైనల్ గా చెప్పాలంటే ఈ భమ్ బోలేనాధ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవాళ్లకి నచ్చుతుంది. మిగతా ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా కనెక్ట్ అవ్వదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !