View

షరతులు వర్తిస్తాయి మూవీ రివ్యూ

Friday,March15th,2024, 09:07 AM

చైతన్య రావు, భూమి శెట్టి జంట‌à°—à°¾ కుమార‌స్వామి à°¦‌ర్శ‌à°•‌త్వంలో స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌à°²‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌à°œ‌ల్లు నిర్మించిన చిత్రం "షరతులు వర్తిస్తాయి". à°®à°§à±à°¯ తరగతి కుటుంబాల నేపథ్యంతో సాగే కథతో తెరకెక్కిన à°ˆ సినిమా à°¡à°¬à±à°¬à±à°² à°®à±€à°¦ ఆశ పడటంతో à°¸à°—టు కుటుంబాల à°œà±€à°µà°¿à°¤à°¾à°²à± à°Žà°²à°¾à°‚à°Ÿà°¿ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి... వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఏంటీ అనే అంశాలతో తెరకెక్కిన à°ˆ సినిమా à°ˆ రోజు (15.3.2024) థియేటర్స్ à°•à°¿ వచ్చింది. మరి à°ˆ సినిమా ఎలా ఉందో రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


à°•à°¥
చిరంజీవి (చైతన్య రావు) మాములు à°®à°¿à°¡à°¿à°²à± క్లాస్ వ్యక్తి. నీటిపారుదల శాఖలో క్లర్క్ à°—à°¾ వర్క్ చేస్తుంటాడు. నాన్న లేకపోవడం వల్ల ఇంటి బాధ్యత అంతా చిరంజీవిపైనే à°‰à°‚టుంది.  స్టేషనరీ à°·à°¾à°ªà± లో వర్క్ చేస్తున్న విజయశాంతి (భూమిశెట్టి) తన కుటుంబానికి à°…à°‚à°¡à°—à°¾ ఉంటుంది. చిరంజీవి, విజయశాంతి చిన్నప్పట్నుంచి à°«à±à°°à±†à°‚డ్స్. కులాలు à°µà±‡à°°à°¯à°¿à°¨à°ªà±à°ªà°Ÿà°¿à°•à±€, ఇద్దరి మధ్య ఉన్న స్నేహం... ప్రేమ à°—à°¾ à°®à°¾à°°à±à°¤à±à°‚ది. తమ కుటుంబాలను à°’ప్పించి ఇద్దరూ à°ªà±†à°³à±à°²à°¿ చేసుకుంటారు.  


à°ˆ జంట ఉంటున్న కాలనీలోకి à°šà±ˆà°¨à± సిస్టమ్ లాంటి చిట్టీల బిజినెస్ కంపెనీ వస్తుంది. కొంత డబ్బు కట్టి, ఇంకో నలుగురుని à°œà°¾à°¯à°¿à°¨à± చేయడం వల్ల బోలెడు డబ్బులు వస్తాయని à°¸à°¦à±à°°à± కంపెనీ ఆశ చూపిస్తుంది. à°† ఏరియా కార్పొరేటర్ à°—à°¾ గెలవడానికి ప్రయత్నిస్తున్న శంకర్ అన్న ద్వారా à°† కాలనీలోని à°µà°¾à°³à±à°²à°‚దరి చేత డబ్బులు కట్టించుకుంటుంది à°šà°¿à°Ÿà±à°Ÿà±€à°² కంపెనీ. కానీ చిరంజీవి మాత్రం ఇది బోగస్ అని డబ్బులు కట్టడు. అయితే చిరంజీవి భార్య విజయశాంతి, చిరంజీవి తల్లి కలిసి à°† చిట్టీల కంపెనీకి à°¡à°¬à±à°¬à±à°²à± కడతారు. అందరి దగ్గర à°¡à°¬à±à°¬à±à°²à± వసూలు చేసి రాత్రికి రాత్రి బోర్డు తిప్పేస్తుంది à°† కంపెనీ. దాంతో à°† కాలనీ వాళ్లందరూ రోడ్డున పడతారు. చిరంజీవి కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. 


మరి à°† కంపెనీ చేసిన మోసం నుంచి చిరంజీవి కుటుంబం ఎలా బయటపడింది... à°† ఏరియా పెద్దమనిషి శంకర్ అన్న ఏం చేసాడు à°…నేదేఈ à°¸à°¿à°¨à°¿à°®à°¾ à°•à°¥.


నటీనటుల à°ªà±†à°°à± à°«à°¾à°®à±†à°¨à±à°¸à±
à°’à°• మిడిల్ క్లాస్ కుటుంబ బాద్యతను à°¨à±†à°¤à±à°¤à°¿à°¨ మోసే వ్యక్తిగా  à°šà°¿à°°à°‚జీవి పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయాడు. సినిమా అంతా తన భుజాలపై మోశాడు. భూమి శెట్టి కూడా ప్రేమికురాలిగా, మిడిల్ క్లాస్ గృహిణిగా తనదైన శైలిలో నటించి మెప్పించింది. నందకిషోర్, రాధికా, వెంకీ, పెద్దింటి అశోక్.. ఇలా మిగతా నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.  


సాంకేతిక వర్గం
సినిమా అంతా రియల్ లొకేషన్స్ లో తీయడం విశేషం. కరీంనగర్, చుట్టు పక్కల ప్రాంతాల్లోనే సినిమా షూట్ అంతా చేశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఎమోషన్స్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సీన్స్ ఎలివేట్ అయ్యాయి. à°’క్క పెళ్లి సాంగ్ తప్ప మిగిలినవి యావరేజ్ అనిపిస్తాయి. చిట్టీ మోసాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీల చుట్టూ à°•à°¥ రాసుకోవడం, దాన్ని మంచి ఎమోషన్ తో నడిపించడం à°¦à°°à±à°¶à°•à±à°¡à°¿à°—à°¾ కుమార స్వామి మెప్పించారు. నిర్మాణపు విలువలు బాగున్నాయి.


విశ్లేషణ

ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీల స్టోరీ. డబ్బు అవసరం, ఆశ మిడిల్ క్లాస్ కుటుంబాలను à°Žà°²à°¾à°‚à°Ÿà°¿ ఇబ్బందుల à°ªà°¾à°²à± చేస్తాయి అనే à°…ంశాన్ని కళ్లకు కట్టినట్టు తెరపై చూపించారు à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à±. à°«à°¸à±à°Ÿà± హాఫ్ అంతా చిరంజీవి, విజయశాంతి ప్రేమ... వారి కుటుంబాలు, వారి చుట్టూ ఉన్న కుటుంబాల మిడిల్ క్లాస్ జీవితాలని చాలా చక్కగా మంచి ఎమోషన్ తో చూపిస్తూనే గోల్డెన్ ప్లేట్ అనే చిట్ కంపెనీ లాంటిది రావడం అందరూ ఎగబడి డబ్బులు కట్టడం చూపించారు. కంపెనీ బోర్డ్ à°¤à°¿à°ªà±à°ªà±‡ అంశంతో ఇంటర్వెల్ పాయింట్ వస్తుంది. సెకండాఫ్ లో సోషల్ మీడియాని à°µà°¾à°¡à±à°•à±à°¨à°¿ డీల్ చేసిన విధానం బాగుంది. పస్ట్ à°¹à°¾à°«à± లో చూపించిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ à°² ఎమోషన్ à°¨à°¿ సెకండాఫ్ లో కూడా చూపించినట్టయితే, సినిమా ఇంకా ఆడియన్స్ à°•à°¿ బాగా కనెక్ట్ అయ్యేది. రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం, పలు జలాశయాలను చూపించడం చాలా బాగుంది. 


ఓవరాల్ à°—à°¾ చెప్పాలంటే... మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ à°ˆ సినిమాకి కనెక్ట్ అవుతారు. తమ కుటుంబాలు పడుతున్న సమస్యలను తెరపై చూసినట్టు ఫీలవుతారు. సో... ఫ్యామిలీ అంతా కలిసి à°ˆ సినిమాని à°šà±‚డొచ్చు. సో... డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.


ఫిల్మీబజ్ à°°à±‡à°Ÿà°¿à°‚గ్ - 3\5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !