View

అశ్విన్స్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన అనిరుద్ రవిచంద్రన్

Thursday,March09th,2023, 03:54 PM

తరమణి (2017), రాకీ (2021) వంటి చిత్రాల్లో అద్భుతంగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌à°—à°¾ మెప్పించిన à°µ‌సంత్ à°°‌వి లేటెస్ట్ మూవీ ‘అశ్విన్స్’. ఎన్నో à°¸‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్ర (ఎస్‌.వి.సి.సి) అధినేతే, సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్.. బి.బాపినీడు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ‘అశ్విన్స్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ డేనియల్ à°ˆ చిత్రానికి సహ నిర్మాత. 


సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ జోనర్ మూవీ ‘అశ్విన్స్’ని ఉల్ఫ్స్ à°¬‌ర్గ్స్‌, జర్మీనీలో ఉన్న à°®‌à°¨ ఇండియ‌న్ డైరెక్టర్ à°¤‌రుణ్ తేజ తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే రైటర్, ఫిల్మ్ మేకర్‌à°—à°¾ à°¤‌రుణ్ తేజ యూర‌ప్‌లోని à°ª‌లు యూర‌ప్ ఇంట‌ర్నేష‌à°¨‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌, ఇండిపెండెంట్ ఫిల్మ్ à°•‌మ్యూనిటీల్లో, à°¤‌à°¨ షార్ట్ ఫిలింస్ ద్వారా అంతర్జాతీయ స్తాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. గురువారం రోజున ‘అశ్విన్స్‌’ మూవీ ఫస్ట్ లుక్ బ్లాక్ à°¬‌స్ట‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ à°°‌విచంద్రన్ రిలీజ్ చేశారు. 
ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన 20 నిమిషాల పైల‌ట్ ఫిల్మ్ ఆధారంగా ‘అశ్విన్స్’ను రూపొందించారు డైరెక్ట‌ర్ à°¤‌రుణ్ తేజ‌. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌. చీక‌à°Ÿà°¿ ప్ర‌పంచం నుంచి మాన‌వుల‌కు చెడును చేసే 1500 ఏళ్ల నాటి శాపం. దీని కార‌ణంగా అమాయ‌కులైన కొంత మంది యూ ట్యూబ‌ర్స్ à°¬‌à°²‌మైపోతుంటారు. 


వసంత్ రవితో పాటు విమలా రామన్, మురళీ ధరన్ (నంబీ ఎఫెక్ట్ ఫేమ్‌), సార‌స్ మీన‌న్‌, ఉద‌à°¯ దీప్ (‘నిలా కాల‌మ్‌’తో జాతీయ ఉత్త‌à°® à°¨‌టుడు అవార్డ్ విన్న‌ర్‌), సిమ్రాన్ à°ª‌రీక్ à°¤‌దిత‌రులు కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. విజ‌య్ సిద్ధార్థ్ à°ˆ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎడ్విన్ సాకే సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తోన్న à°ˆ చిత్రానికి వెంక‌ట్ రాజీన్ à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేస్తున్నారు. 


నటీనటులు:
à°µ‌సంత్ à°°‌వి, విమ‌లా రామ‌న్, ముర‌ళీధ‌à°°‌న్‌, సార‌స్ మీన‌న్‌, ఉద‌à°¯ దీప్‌, సిమ్రాన్ à°ª‌రీక్‌


సాంకేతిక నిపుణులు:
à°¸‌à°®‌ర్ప‌à°£‌:  బాపినీడు.బి, బ్యాన‌ర్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్ర (ఎస్‌.వి.సి.సి) నిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, à°¸‌à°¹ నిర్మాత‌:  ప్ర‌వీణ్ డేనియ‌ల్‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°¤‌రుణ్ తేజ‌, సంగీతం:  విజ‌య్ సిద్ధార్థ్‌, సినిమాటోగ్ర‌à°«à±€: ఎడ్విన్ సాకే, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  వెంక‌ట్ రాజీన్‌, పి.ఆర్‌.à°’:  వంశీ కాకాAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !