View

అన్వేషి మా బ్యాన‌ర్‌కు మంచి పేరు తెస్తుంది - నిర్మాత టి.గ‌ణ‌ప‌తి రెడ్డి

Monday,March20th,2023, 03:37 PM

విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, à°…à°¨‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ  శ్రీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వి.జె.à°–‌న్నా à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమ‌వారం à°ˆ సినిమా నుంచి ‘ఏదో ఏదో కలవరం’ అనే పాటను భీమ్స్ సిసిరోలియో చేతుల మీదుగా రిలిజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న సినిమాలోని à°ˆ పాట‌ను చైత‌న్య à°µ‌ర్మ రాశారు. అనురాగ్ కుల‌à°•‌ర్ణి, దీప్తి  ప్ర‌శాంతి పాట‌ను ఆల‌పించారు. à°ˆ సంద‌ర్భంగా à°œ‌à°°à°¿à°—à°¿à°¨ పాత్రికేయుల à°¸‌మావేశంలో...


మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ ‘‘చైతన్ భరద్వాజ్ నాకెంతో ఇష్ట‌మైన మ్యూజిక్ డైరెక్ట‌ర్. à°“ à°°‌à°•à°‚à°—à°¾ చెప్పాలంటే à°¨‌న్నెంతో à°­‌à°¯‌పెట్టిన వ్య‌క్తి. ఇత‌నేంట్రా ఇలా చేస్తున్నాడు. à°®‌à°¨ à°ª‌రిస్థితేంటి? అని చాలా సార్లు అనుకున్నాను. పిల్లా à°°à°¾.., చుక్క‌à°² చున్నీ.., బుజ్జీ బంగారం.., అంతే గొప్ప‌à°—à°¾ à°ˆ పాట ఉంది. అనురాగ్ కుల‌కర్ణి వంటి సింగ‌ర్ ఉండ‌à°Ÿà°‚ à°®‌à°¨ ఇండ‌స్ట్రీకి అదృష్టం. సాంగ్‌లో మంచి లిరిక్స్ ఉన్నాయి. హీరో విజ‌య్ à°§‌à°°‌ణ్ పాట‌లో వేసిన డాన్స్ చూస్తుంటే ఆవారా సినిమాలో కార్తి వేసిన స్టెప్స్ గుర్తుకు à°µ‌చ్చాయి. నిర్మాత à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు à°–‌à°¤‌ర్ నుంచి ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చి సినిమాల‌ను నిర్మించారు. ఆయ‌à°¨ à°®‌రిన్ని మంచి సినిమాల‌ను నిర్మించాల‌ని కోరుకుంటున్నాను. ఇదే సంద‌ర్భంలో ఇండ‌స్ట్రీలోని ప్ర‌తీ నిర్మాత‌, టెక్నీషియ‌న్‌à°•à°¿ à°§‌న్య‌వాదాలు. వి.జె.à°–‌న్నా డైరెక్ట్ చేసిన à°ˆ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. 


మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘‘ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మా కోసం ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చిన భీమ్స్ గారికి థాంక్స్‌. ఆయ‌à°¨ నాకు చాలా మంచి స్నేహితుడు. డైరెక్ట‌ర్‌గారు, హీరోగారు నా à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌చ్చి à°•‌à°¥‌ను డిస్క‌స్ చేసినప్పుడు చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. à°¨‌మ్మ‌కంతో à°…à°µ‌కాశం ఇచ్చారు. చాలా మంచి సినిమాకు à°ª‌ని చేశాన‌నే సంతృప్తి à°•‌లిగింది. నిర్మాత à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు చాలా ప్యాష‌నేట్ వ్య‌క్తి. మంచి టీమ్ కుదిరింది. వారి à°¸‌పోర్ట్‌తో మంచి మ్యూజిక్ అందిస్తున్నాను. లిరిక్ రైట‌ర్‌, సింగ‌ర్స్‌à°•à°¿ థాంక్స్‌’’ అన్నారు. à°¦à°°à±à°¶à°•à±à°¡à± వి.జె.ఖన్నా మాట్లాడుతూ ‘‘మా అన్వేషి సినిమా కథపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాత à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారికి థాంక్స్‌. అలాగే à°¸‌à°¹ నిర్మాత‌లు à°…à°‚à°¦‌రూ నాకెంతో à°¸‌పోర్ట్‌à°—à°¾ నిలిచారు. హీరో విజ‌య్ à°§‌à°°‌ణ్‌, సిమ్రాన్ గుప్తాలు à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. à°…à°¨‌న్య నాగ‌ళ్ల à°ˆ సినిమాలో à°•à±€ పాత్ర‌లో à°¨‌టించారు. ఆమె చుట్టూనే à°•‌à°¥ తిరుగుతుంటుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే సినిమా. చైత‌న్ à°­‌రద్వాజ్ à°Žà°‚à°¤ à°Žà°«‌ర్ట్ పెట్టారో నాకు తెలుసు. à°ˆ à°œ‌ర్నీలో నాకు à°¸‌పోర్ట్‌à°—à°¾ నిలిచిన అందరికీ థాంక్స్‌’’ అన్నారు. 


హీరో విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల‌ మాట్లాడుతూ ‘‘à°’à°• థియేటర్ యాక్టర్‌à°—à°¾ స్టార్ అయ్యి చిన్న చిన్న కంటెంట్ చేసుకుంటూ à°µ‌స్తున్న నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం రావ‌à°Ÿà°‚ అదృష్టం. à°“ మంచి కంటెంట్‌ను à°¨‌మ్మిన నిర్మాత‌గారు సినిమా చేయ‌టానికి ముందుకు à°µ‌చ్చారు. ఇదొక టీమ్ à°µ‌ర్క్‌. సినిమా చూడ‌à°Ÿ‌మే మా ఇంట్లో పెద్ద à°¤‌ప్పు. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన నేను యాక్ట‌ర్ అవుదామ‌ని ట్రావెల్ అవుతూ ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చి నాకున్న à°ª‌రిచయాలతో హీరోగా మారాను. మంచి టీమ్ కుదిరింది. మంచి ఔట్‌పుట్ à°µ‌చ్చింది. డైరెక్ట‌ర్ à°–‌న్నాగారు à°•‌à°¥ చెప్పిన‌ప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మొద‌à°Ÿà°¿ రోజు ఏ à°Žà°¨‌ర్జీతో స్టార్ట్ చేశామో ఇంకా అదే à°Žà°¨‌ర్జీతో కంటిన్యూ అవుతున్నాం. మా నిర్మాత‌లు à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు, సుబ్బ‌రావుగారు, కో ప్రొడ్యూస‌ర్స్ à°•à°¿à°°‌ణ్‌గారు, à°¹‌రీష్‌గారు, భీమ‌à°µ‌à°°à°‚ రాంబాబుగారు, à°•à°¿à°°‌ణ్ గారి à°¸‌పోర్ట్ à°®‌à°°‌చిపోలేం. చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్ మంచి స్నేహితుడు. à°•‌à°¥‌లో నుంచి మోటివేట్ అయ్యి ఆయ‌à°¨ అందించే సంగీతం నెక్ట్స్ లెవ‌ల్లో ఉంటుంది. ఆయ‌నింకా మంచి సంగీతం అందించాల‌ని కోరుకుంటున్నాను. ఇంత మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్ దొర‌à°•‌à°Ÿà°‚ మా అదృష్టం. ప్రేమ్ à°°‌క్షిత్ గారు మా సినిమాకు కొరియోగ్ర‌à°«à±€ చేశారు. ఆయ‌à°¨ డేడికేష‌న్ చూస్తే ఆయ‌à°¨‌కు ఆస్కార్ ఎందుకు à°µ‌చ్చిందో అర్థమ‌వుతుంది. ఆయ‌à°¨‌తో à°•‌లిసి à°ª‌ని చేయ‌à°Ÿà°‚ నా అదృష్టం చైత‌న్య à°µ‌ర్మ‌గారు à°š‌క్క‌à°Ÿà°¿ లిరిక్స్ ఇచ్చారు. అనురాగ్ కుల‌à°•‌ర్ణి, దీప్తిగారు ఎక్స‌లెంట్‌à°—à°¾ పాడారు. మా సాంగ్‌ను రిలీజ్ చేసిన భీమ్స్ గారికి థాంక్స్‌’’ అన్నారు. 


జబర్దస్త్ నాగి మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గారికి థాంక్స్‌. నిర్మాత à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారికి, à°•à°¿à°°‌ణ్‌గారికి, సుబ్బారావుగారు à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. అన్వేషి చిత్రాన్ని పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


నిర్మాత à°Ÿà°¿.గణపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘à°®‌ల్లిక్‌గారు చాలా హెల్ప్ చేస్తూ à°µ‌చ్చారు. ఆయ‌à°¨ à°µ‌ల్లే à°ˆ ప్రోగ్రామ్ ఇంత బాగా à°œ‌రుగుతుంది. నిర్మాత‌à°—à°¾ అన్వేషి నా తొలి చిత్రం. మా డైరెక్ట‌ర్ వి.జె.à°–‌న్నా మంచి à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లేతో మంచి సినిమా చేశారు. షూటింగ్ అంతా పూర్త‌య్యింది. మే రెండో వారంలో రిలీజ్‌à°•à°¿ ప్లాన్ చేశాం. హీరో విజ‌య్‌, హీరోయిన్ సిమ్రాన్ అద్భుతంగా à°¨‌టించారు. చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్‌గారు అద్భుత‌మైన పాట‌ను ఇచ్చారు. అలాగే ఆస్కార్ విన్న‌ర్ ప్రేమ్ రక్షిత్‌గారు à°š‌క్క‌à°Ÿà°¿ డాన్స్‌ను కంపోజ్ చేశారు. వారికి నా à°§‌న్య‌వాదాలు. నాగి ఫుల్ లెంగ్త్ రోల్‌లో à°¨‌వ్విస్తాడు. మా బ్యాన‌ర్‌కు అన్వేషి మంచి హిట్ అయ్యి మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది. చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్‌గారు మ్యూజిక్ చేసిన ‘పిల్లా à°°à°¾..’ సాంగ్ కంటే మా ‘ఏదో ఏదో కలవరం’  సాంగ్ పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. 


à°¨‌టీన‌టులు:
విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, à°…à°¨‌న్య నాగ‌ళ్ల‌, à°…à°œ‌య్ ఘోష్, నాగి, ప్ర‌భు దిల్ à°°‌మేష్‌, చంద్ర శేఖ‌ర్ రెడ్డి, à°°‌చ్చ à°°‌వి, మిమిక్రీ సుబ్బ‌రావు, ఇమ్మాన్యుయేల్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ à°¸‌త్య à°¤‌దితరులు


టెక్నీషియ‌న్స్‌: 
బ్యాన‌ర్‌: అరుణ  శ్రీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్‌ నిర్మాత‌:  à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి కో ప్రొడ్యూస‌ర్స్‌: హరీష్ రాజు, శివ‌న్ కుమార్ కందుల‌, గొల్ల వెంక‌à°Ÿ రాంబాబు, జాన్ బోయ‌à°²‌à°ª‌ల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  దుర్గేష్. à°Žà°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  వి.జె.à°–‌న్నా సినిమాటోగ్రఫీ:  కె.కె.రావు మ్యూజిక్‌:  చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్‌ à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  కార్తీక శ్రీనివాస్‌ ఆర్ట్‌:  గాంధీ à°¨‌డికుడిక‌ర్‌ లిరిక్స్‌:  చైత‌న్య ప్ర‌సాద్‌, చైత‌న్య à°µ‌ర్మ‌, శుభం విశ్వ‌నాథ్‌ స్టంట్స్‌:  జాషువా కొరియోగ్ర‌à°«à±€:  ప్రేమ్ à°°‌క్షిత్‌, విద్యాసాగ‌ర్ రాజు పి.ఆర్‌.à°’:  వంశీ కాకాAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !