View

హ్యాపీ ఎండింగ్ టీజర్ విడుదల

Saturday,May13th,2023, 02:33 PM

యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీఎండింగ్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు.


ఈ సందర్భంగా
నిర్మాత అనిల్ పల్లాల మాట్లాడుతూ.. '' ఇక్కడికి వచ్చిన గెస్ట్ లందరికీ థ్యాంక్యూ. మా బ్యానర్ లో సినిమాలు చేస్తూనే.. కొత్తగా వచ్చే నిర్మాతలకు ఆర్టిస్టులకు ఒక బ్రిడ్జ్ గా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇక సినిమా విషయానికి వస్తే.. మూడేళ్ల క్రితం దర్శకుడు కౌశిక్ మా దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతను మా దగ్గరే ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఆ టైమ్ లోనే యశ్ కూడా కలిశాడు. తర్వాత కౌశిక్ చెప్పిన ఓ లైన్ నచ్చి మళ్లీ పిలిపించాం. ఆ లైన్ నుంచి స్టార్ట్ అయిన సినిమానే ఈ హ్యాపీ ఎండింగ్. సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు .


డివోపి అశోక్ మాట్లాడుతూ.. ''ఈ స్క్రిప్ట్ వినడానికి కౌశిక్ దగ్గరకు వెళ్లినప్పుడు అతను ఇది శాపాల గురించిన కథ అన్నాడు. అప్పుడు శాపాల మీద సినిమా ఏంటా అనుకున్నారు. బట్ నాకు తెలియని కొత్త కొత్త శాపాల గురించి చెప్పాడు. అందులోని ఒక శాపంకు సంబంధించిన కథే మన సినిమా అన్నాడు. అలాంటి ఒక శాపం ఇప్పుడున్న జెనరేషన్ లోని ఒక అబ్బాయి మీద పడితే అతని పరిస్థితేంటీ అనేదే సినిమా. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను.నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన కౌశిక్, నిర్మాతలకు థ్యాంక్యూ." అన్నారు.


దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ.. ''ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్యూ చెబుతున్నాను. వాళ్లు నన్ను బాగా నమ్మారు. ఇక నా టీమ్ చాలా సపోర్టింగ్ గా ఉంది. సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. మ్యూజిక్ పరంగా చాలా జానర్స్ ను టచ్ చేసినట్టు కనిపించినా.. చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటున్నాను.. థ్యాంక్యూ" అన్నారు.


యాక్టర్ విష్ణు మాట్లాడుతూ.. '' టీజర్ లో కనిపించిన పిల్లలు.. నేను డైరెక్టర్ కౌశిక్ అనుకోవచ్చు. మేం కూడా స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇద్దరం కలిసి సినిమా చేశాం. ఇది ఒక విచిత్రమైన సినిమా. నా పాత్ర కూడా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్యూ చెబుతూ.. సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.


నటుడు కార్తీక్ రత్నం మాట్లాడుతూ.. '' సిల్లీమాంక్స్ నుంచి ఇలాంటి కంటెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. టీజర్ చిన్నగా ఉన్నా చాలా బావుంది. చూస్తుంటే చాలా మజా వచ్చింది. రవి గారి వర్క్ నాకు బాగా నచ్చుతుంది. నా అభిమాన నటుడు రోషన్ ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. యశ్ కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. వేదిక మీద అందరినీ కలవడం సంతోషంగా ఉంది.." అన్నారు.


హీరో తిరువీర్ మాట్లాడుతూ.. " సిల్లీమాంక్స్ నాకు ఫస్ట్ గుర్తింపు తెచ్చిన జార్జ్ రెడ్డితో అసోసియేట్ అయి ఉన్న సినిమా. అందుకే నాకు ఈ బ్యానర్ స్పెషల్. టీజర్ చూడగానే చాలా హ్యాపీగా ఉంది. టీజర్ లో ఉన్న చిన్న కుర్రాడిని నేనే ట్రెయిన్ చేశానని గర్వంగా చెబుతాను. హ్యాపీ ఎండింగ్ టీమ్ కు డబ్బులు బాగా రావాలని.. అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.." అన్నారు.


హీరో త్రిగుణ్‌ మాట్లాడుతూ .. "ఇక్కడికి పిలిచినందుకు హ్యాపీ. సిల్లీమాంక్స్ అనేది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు చేయడానికి కారణం సిల్లీమాంక్స్. ఇప్పుడున్న సిట్యుయేషన్ లో మా లాంటి వాళ్లు హీరోలుగా చేయడం చాలా టఫ్‌. బట్ సిల్లీమాంక్స్ లాంటి బ్యానర్స్ ఉంటే సాధ్యమవుతుంది. ఇప్పుడు à°ˆ హ్యాపీ ఎండింగ్ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ హ్యాపీ ఎండింగ్ సినిమాకు శుభం జరగాలని కోరుకుంటున్నాను.."అన్నారు.


హీరోయిన్ అపూర్వ రావు మాట్లాడుతూ .. " ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఇది నా డెబ్యూ ఫిల్మ్. కొత్తగా వచ్చే మాలాంటి వారికి మీడియా ఇంత సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్యూ. నేను ఒంగోలులో పుట్టి గుజరాత్, గల్ఫ్ లో పెరిగాను. స్టడీస్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. చాలామంచి ప్యాసినేట్ మూవీ టీమ్ తో పనిచేశాను. డైరక్టర్ కౌశిక్ కల్ట్ ఫిల్మ్ మేకర్ అవుతాడు. ఈ సినిమాలో భాగం అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ చెబుతున్నాను.. ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.. " అన్నారు.


తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. " కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్ కు బ్రిడ్జ్ à°—à°¾ పనిచేస్తాం అని అనిల్ చెప్పాడు అది చాలా బావుంది. కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం ఇప్పుడు అవసరం. పెద్ద బ్యానర్స్ కూడా ఉన్నా.. న్యూ కమర్స్ కు కష్టంగానే ఉంది. అలాంటి వారికి సపోర్ట్ చేస్తాం అంటోన్న సిల్లీ మాంక్స్ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను.  à°‡à°•à±à°•à°¡ ఉన్నవాళ్లలో ఎవరూ పెద్దగా నాకు తెలియదు. ఇలాంటి వారిని సిల్లీమాంక్స్  à°Žà°‚కరేజ్ చేస్తోంది. వీళ్లందరికీ మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఎండింగ్ మూవీ టీమ్ కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.." అన్నారు.


దర్శకుడు శేఖర్ సూరి మాట్లాడుతూ.. "టీజర్ చూశాను. కానీ టీజర్ లా లేదు. అలాగని నెగెటివ్ ఏం లేదు. నేను అనిల్ కోసం వచ్చాను. ఆయనతో నేను ఒక వెబ్ సిరీస్ చేశాను. ఈ బ్యానర్ లో మరో రెండు సినిమాలు చేయబోతున్నాను. అనిల్ గారి టేస్ట్ ఏంటో నాకు తెలుసు. ఈ సినిమా ఖచ్చితంగా బావుంటుందని నమ్ముతున్నాను. మంచి సినిమాలకు మీడియా సపోర్ట్ ఇంకా పెరగాలని ఆశిస్తూ.. బెస్ట్ ఆఫ్ లక్ టు ఎంటైర్ టీమ్" అన్నారు.


చిత్ర దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ.. " ఇక్కడికి వచ్చి గెస్ట్ లందరికీ థ్యాంక్యూ సో మచ్. సినిమాను కావాలనే షార్ట్ గా కట్ చేశాం. ఏ మాత్రం లెంగ్త్ పెంచినా కంటెంట్ లీక్ అవుతుంది. అందుకే హీరోయిన్ ను కూడా చూపించలేదీ టీజర్ లో. అయితే ఈ టైటిల్ వినగానే చాలా ఊహించుకుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ కథను మూడేళ్ల క్రితం అనిల్ గారికి చెప్పాను. అప్పుడే ఆయన చాలా నవ్వుకున్నారు. ఆయనే ప్రొడ్యూస్ చేస్తే బావుంటుందనుకున్నాను. చివరికి ఆయనే చేస్తుండటం హ్యాపీగా ఉంది. సినిమాకు సంబంధించి టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఎప్పటికీ మరవలేను. ఇక రైటర్ మ్యాజిక్ ఏంటనేది.. సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా హీరో యశ్ గురించి చెప్పాలి. యశ్ ఖచ్చితంగా ఓ ప్రామిసింగ్ యాక్టర్ గా ఎదుగుతాడు. హీరోయిన్ పాత్ర సినిమా అంతా ఉంటుంది. తన పాత్ర మీ అందరికీ నచ్చుతుంది.. "అన్నారు.


హీరో యశ్ మాట్లాడుతూ.. " నాకు ముందు నుంచీ సపోర్ట్ à°—à°¾ ఉన్న అందరికీ థ్యాంక్యూ. ఇక్కడున్న మా అందరికీ ఒకటే లవర్. అదే సినిమా. à°ˆ ప్రేమవల్లే తెలుగు ఆడియన్స్ ఇంత సక్సెస్ ఇస్తున్నారు. వారి ప్రేమ వల్లే.. టాలీవుడ్ బెస్ట్ ఇండస్ట్రీ అయింది. ఇది నాకు మూడో సినిమా. సినిమా మీద ప్రేమతోనే à°ˆ హ్యాపీ ఎండింగ్ తీశాం. హ్యాపీ ఎండింగ్ అనేది కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్. అంటే పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే à°•à°¥. à°ˆ  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°•à± పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా à°’à°• పాత్రలాగే ఉన్నారు. ఇది ది బెస్ట్ టీమ్ అని చెబుతాను. వీరిని తెలుగు సినిమా భవిష్యత్ అని కూడా చెప్పొచ్చు. మా టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్యూ సో మచ్.. " అన్నారు.


షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే సెన్సార్ కు వెళ్లబోతోన్న ఈ


హ్యాపీ ఎండింగ్ మూవీలో
తారాగణం
యష్ పూరి, అపూర్వ రావు, అజయ్ ఘోష్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష రోషన్, జియా శర్మ, వంశీ నెక్కంటి, KLK మణి, కమల్ తుము, శ్వేత తదితరులు..


సాంకేతిక నిపుణులు
సంగీతం : రవి నిడమర్తి
డివోపి : అశోక్ సీపల్లి
ఎడిటర్ : ప్రదీప్ ఆర్ మోరం
స్క్రీన్ ప్లే రైటర్ : నాగ సాయి
పిఆర్వో : జీ యస్ కే మీడియా
ప్రొడక్షన్ డిజైనర్ : అరవింద్ మ్యూల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ రామానుజం
బ్యానర్స్  : సిల్లీ మాంక్స్ స్టూడియోస్ & హామ్స్‌ ‌టెక్ ఫిల్మ్స్
దర్శకత్వం : కౌశిక్ భీమిడిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !