View

ప్రేమదేశపు యువరాణి ట్రైలర్ ని విడుదల చేసిన విశ్వక్ సేన్

Thursday,May25th,2023, 02:28 PM

యామిని రాజ్, విరాట్ కార్తీక్, యామిన్ రాజ్, ప్రియాంక రెవ్రి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి సునీల్ నిమ్మల దర్శకత్వం వహించాడు. ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సి. హెచ్ నిర్మాతలుగా వ్యవహరించారు.


ట్రైలర్ రిలీజ్ అనంతరం హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ.. "ప్రేమదేశపు యువరాణి' టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. మేము తీసి ఫస్ట్ సినిమా కంటే చాలా బెటర్ గా ఈ సినిమా తీశారు. హీరో యామినిరాజ్, కిరాక్ కార్తీక్లలు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలి ఆల్ ద బెస్ట్" అని అన్నారు.
డైరెక్టర్ సాయి సునీల్ నిమ్మల మాట్లాడుతూ.. "మాస్కా దాస్ విశ్వక్సేన్ స్టార్ యాక్టర్గా ఎదిగాడు. అలాంటి వ్యక్తి మా టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. మా టీజర్ని విశ్వక్సేన్ అన్న 3 టైమ్స్ ప్లే చేసుకుని చూసి మా చిత్రాన్ని.. టీమ్ అందరినీ అభినందించారు. మమ్మల్ని నమ్మి ఈ చిత్రాన్ని మంచి బడ్జెని అందించిన మా నిర్మాతలు ఆనంద్ వేమూరి గారికి, హరిప్రసాద్ సి.హెచ్. గారికి ధన్యవాదాలు. మా హీరో యామిని రాజ్ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. సెకండ్ హీరో కిరాక్ కార్తీక్ గారు కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ప్రియాంక రెన్రి హీరోయిన్, పవన్ ఈ సినిమాలో విలన్ గా చేశాడు. మా నటీనటులందరికీ థ్యాంక్స్. అందరూ చాలా మంచిగా పెర్ఫార్మ్ చేశారు. విశ్వక్ అన్న ఇందాక అడిగాడు విజువల్స్ చాలా బాగున్నాయి.. మీ కెమెరామెన్ ఎవరు అని? మా కెమెరా మెన్ శివ. శివగారికి థ్యాంక్స్. ఇంత మంచి సినిమాటోగ్రఫీ మాకు అందించినందుకు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ కూడా మంచి సంగీతం అందించారు. మా చిత్రంలో లవ్, కామెడీ, ఎమోషన్ అన్ని వుంటాయి. ప్రేక్షకులకు ఓ సరికొత్త కథను ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకువచ్చి హిట్ అవుతుందని అందరికీ ఒక ప్రొఫైల్లా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. హిట్ కొట్టడం గ్యారంటీ... అందరూ చాలా హ్యాపీగా వున్నాం. ప్రస్తుతం మా టీమ్ లో వున్న రెస్పాన్స్ రేపు యూట్యూబ్లోనే కాకుండా చూసే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమాని కొని మా నిర్మాతలకి పెట్టిన డబ్బులకి రెట్టింపు రావాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. చిన్న చిత్రాలని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టే మాలాంటి కొత్తవాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేయగలుగుతున్నాం మీ సపోర్ట్ ఇలాగే వుండాలి. అందరికీ అందరికీ ధన్యవాదాలు” అని అన్నారు.


పవన్ కుమార్ ముత్యాల మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో నేను విలన్ కొడుకుగా నటించాను. ఫుల్ లెంగ్త్ పాత్ర చాలా పవర్ఫుల్గా వుంటుంది. విశ్వక్సేన్ అన్నకి థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. మా దర్శకులు సాయి సునీల్గారికి, నిర్మాత ఆనంద్ వేమూరి గారికి, హరిప్రసాద్ గారికి థ్యాంక్స్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు.. నన్ను ప్రోత్సహించినందుకు. అలాగే మా హీరో గారికి కంగ్రాట్స్. ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో చేయాలి. మీడియా మిత్రులందరూ చిన్న సినిమాలను ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.


ఈ చిత్రంలో మెహబూబ్ బాష, హరికృష్ణ, యోగి కత్రి, రఘు, సునీత మనోహన్, పవన్ ముత్యాల, రాజా రెడ్డి, సందీప్, శ్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపి, నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ : యం.ఆర్. వర్మ, డిఒపి : శివ కుమార్ దేవరకొండ, సంగీతం : అజయ్ పట్నాయక్, లిరిక్స్ : కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, భాను కృష్ణ, కొరియోగ్రఫీ : కపిల్, శ్రీవీర్, సౌండ్ ఎఫెక్ట్స్ : పురుషోత్తం రాజు, ఫైట్స్ : శివ్రాజ్ మాస్టర్, డి.ఐ. : వెంకట్, పి.ఆర్.ఒ. : సినీలోకం బాబు నాయక్ (సినీ సందడి) నిర్మాతలు : ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సి. హెచ్, రచన & దర్శకత్వం : సాయి సునీల్ నిమ్మల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !