View

#90’s నా కెరీర్ లో మెమరబుల్ గా నిలిచిపోతుంది - హీరో శివాజీ

Friday,January19th,2024, 03:32 PM

హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'- ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ . ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే à°ˆ వెబ్ సిరిస్ ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. నవీన్ మేడారం సమర్పించారు. ఈటీవీ విన్‌’వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న à°ˆ వెబ్ సిరిస్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. à°ˆ నేపధ్యంలో యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.


సక్సెస్ మీట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ.. #90’s' ఒక్క ఎపిసోడ్ విన్నా ఓకే చేసే à°•à°¥ ఇది. à°…à°‚à°¤ బావుంది. నేను చేసిన 'మిస్సమ్మ' అప్పటికి ఇండియన్ టాప్ 50సినిమాల్లో à°’à°•à°Ÿà°¿à°—à°¾ నిలిచింది. ఇవాళ ఇండియన్ ఓటీటీలో టాప్5 లో ఉండటానికి అన్ని క్యాలిటీస్ వున్న వెబ్ సిరిస్ #90’s. మంచి యంగ్ టీంతో కలసి à°ˆ సిరిస్ చేశాం. à°ˆ ఒక్క సిరిస్ తో ఐదు లక్షల సబ్ స్క్రైబర్స్ రావడం మాములు విషయం కాదు. ఆదిత్య అద్భుతంగా రాశాడు. à°ˆ సక్సెస్ క్రెడిట్ తనదే. #90’s నా కెరీర్ లో మెమరబుల్ à°—à°¾ నిలిచిపోతుంది. ఇది ఫిలింలా కూడా విడుదల చేస్తారని అనుకుంటున్నాను. మంచి కంటెంట్ ని ప్రోత్సహించడానికి à°ˆ వేడుకకు విచ్చేసిన ఆర్పీ పట్నాయ్ గారికి ధన్యవాదాలు. అజీం వండర్ ఫుల్ కెమరామెన్. సురేష్ గారు చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు. సాంప్రదాయని ట్యూన్ సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. టీం అందరూ అద్భుతంగా పని చేశారు. ప్రొడక్షన్ à°…à°‚à°¤ చాలా చక్కగా జరిగింది. ప్రతి క్యారెక్టర్ ని దర్శకుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. మౌళి, రోహన్, వాసంతిక అందరూ చక్కగా చేశారు. అన్ని పాత్రలకు మంచి పేరు వచ్చింది. వాసుకి గారు చాలా అద్భుతంగా నటించారు. ఈటీవీ విన్ à°•à°¿ కృతజ్ఞతలు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'' తెలిపారు.  


ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. à°ˆ వెబ్ సిరిస్ లో జీవితం వుంది. మన జీవితాన్ని అద్దంలో చూపించిన సిరిస్ ఇది. వాసుకి గారు ఎంతో సహజంగా నటించారు. నా చిన్నప్పుడు మా అమ్మలా అనిపించారు. శివాజీ గారిని బిగ్ బాస్  à°²à±‹ చూసి అందరూ ప్రేమించారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం వున్న వ్యక్తి. రోహన్ చాలా చక్కని టైమింగ్ తో నటించాడు. దర్శకుడు ఆదిత్య à°“ మాస్టర్ పీస్ ని అందించారు. సురేష్ బొబ్బిలి చాలా చక్కని సంగీతం అందించారు. తను ఇంకా పెద్ద సినిమాలు ప్రాజెక్ట్స్ చేయాలి. టీం అందరికీ అభినందనలు. సంక్రాంతికి థియేటర్స్ నే కాదు ఓటీటీలు కూడా హిట్స్ ఇస్తాయనడానికి '#90’s' నిదర్శనం'' అన్నారు


వాసుకి మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ చెప్పినపుడు తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మకం కుదిరింది. అది ఈరోజు నిజం కావడం ఆనందంగా వుంది. ఈ నిర్మాణ సంస్థలో పని చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి టీంతో కలసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ విజయంలో భాగం కావడం ఆనందంగా వుంది'' అన్నారు


దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ... #90’s రీచ్ అద్భుతంగా వుంది. ముఖ్యంగా 90 కిడ్స్ చాలా వోన్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. శివన్న, వాసుకి గారికి థాంక్స్. à°ˆ సిరిస్ à°•à°¿ పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సాంప్రదాయని ట్యూన్ à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. à°ˆ క్రెడిట్ సురేష్ బొబ్బిలి గారికి దక్కుతుంది. మా నిర్మాతలుకు కృతజ్ఞతలు. à°ˆ సిరిస్ à°•à°¿ పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలిపారు  


సాయి కృష్ణ మాట్లాడుతూ..  à°Ÿà±à°°à±ˆà°²à°°à± లాంచ్ ఈవెంట్లో #90’s అందరి à°•à°¥ అని చెప్పాను. మా నమ్మకం నిజమైయింది. #90’s అందరికీ గొప్పగా కనెక్ట్ అవుతుంది. 200 మిలియన్ వ్యూస్ మినిట్స్ తెచ్చుకున్న ఫస్ట్ ఎవర్ తెలుగు వెబ్ సిరిస్ ఇది. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యూయర్ షిప్ రావడం ఇదే తొలిసారి. à°ˆ సిరిస్ లో పని చేసిన అందరికీ థాంక్స్. ఇంత అద్భుతమైన స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు' తెలిపారు.


ఈ వేడుకలో యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !