View

అన్వేషి ట్రైల‌ర్ బావుంది - వరలక్ష్మి శ‌ర‌త్ కుమార్

Monday,October16th,2023, 03:01 PM

విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, à°…à°¨‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ  à°¶à±à°°à±€ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వి.జె.à°–‌న్నా à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ మూవీని à°¨‌వంబ‌ర్ రెండో వారంలో విడుద‌à°² చేయ‌టానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. నిర్మాత గణపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం అన్వేషి మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్బంగా à°œ‌à°°à°¿à°—à°¿à°¨ కార్య‌క్ర‌మానికి నటి వరలక్ష్మి à°¶‌à°°‌త్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్‌లో...


యాక్ట‌ర్ నాగి మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు సినిమా ప్రొడ‌క్ష‌న్‌లో à°µ‌ర్క్ చేశారు. నేను ప్ర‌సాద్ ల్యాబ్స్‌లోనే సినిమా చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఇక్క‌డే నేను తెర‌పై à°•‌నిపించ‌à°Ÿà°‚ ఎంతో హ్యాపీగా ఉంది. à°…à°µ‌కాశం ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు థాంక్స్‌. నిర్మాత à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు అన్‌కాంప్ర‌మైజ్డ్‌à°—à°¾ à°ˆ సినిమాను నిర్మించారు. సినిమాను పెద్ద à°¸‌క్సెస్ చేయాల‌ని à°…à°‚à°¦‌రినీ కోరుకుంటున్నాను’’ అన్నారు.


లిరిసిస్ట్ చైత‌న్య ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ఆర్‌.ఎక్స్ 100 నుంచి చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్‌తో నా అనుబంధం కొన‌సాగుతోంది. పిల్లా à°°à°¾ సాంగ్ à°Žà°‚à°¤ పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. à°ˆ సినిమాలో మంచి పాట‌లు రాశాను. డైరెక్ట‌ర్ à°Žà°‚à°¤ ఇష్ట‌à°ª‌à°¡à°¿, à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేసిన సినిమా. వాళ్ల ప్యాష‌నేంటో నేను à°¦‌గ్గ‌à°° నుంచి చూశాను. సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


కో ప్రొడ్యూస‌ర్ à°¹‌రీష్ రాజు మాట్లాడుతూ ‘‘అన్వేషి సినిమాను à°ˆ స్టేజ్‌కు తీసుకు రావ‌టానికి ఎంటైర్ యూనిట్ ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డాం. ట్రైల‌ర్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చే ఉంటుంది. సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


కో ప్రొడ్యూస‌ర్ శివన్ కుమార్ మాట్లాడుతూ ‘‘నేను ఐటీ బ్యాగ్రౌండ్ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాం. à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు మాకు వెనుకుండి à°¨‌డిపించారు. టీమ్ à°…à°‚à°¦‌రూ ఎంతో à°¸‌పోర్టివ్‌à°—à°¾ à°µ‌ర్క్ చేశారు.


à°µ‌à°°‌à°²‌క్ష్మి à°¶‌à°°‌త్‌కుమార్ మాట్లాడుతూ ‘‘అన్వేషి ట్రైల‌ర్ బావుంది. విజువ‌ల్స్ చాలా బావున్నాయి. విజ‌య్‌à°•à°¿ ఆల్ ది బెస్ట్‌. అలాగే à°…à°¨‌న్య‌, సిమ్రాన్‌à°²‌కు అభినంద‌à°¨‌లు. మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.


à°¬‌సి రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎంటైర్ అన్వేషి టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌. మ్యూజిక్‌, విజువ‌ల్స్ అద్బుతంగా ఉన్నాయి. ట్రైల‌ర్ à°•‌నెక్టింగ్‌à°—à°¾ ఉంది. à°•‌చ్చితంగా ట్రైల‌ర్ ఆడియెన్స్‌ని థియేట‌ర్స్‌కు రప్పిస్తుంద‌à°¨‌టంలో సందేహం లేదు. సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని, à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు ప్ర‌తి à°¬‌ర్త్ డేకు à°“ సినిమాను చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


యుఎఫ్ఓ à°²‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ ‘‘గణపతి రెడ్డిగారిదే కాదు.. నాది కూడా ఈరోజు à°¬‌ర్త్ డే. à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు ఛాలెంజింగ్‌à°—à°¾ తీసుకుని సినిమాను సిద్ధం చేస్తున్నారు. à°“ ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నారు à°®‌à°¨ నిర్మాత‌గారు. à°¸‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీస్‌లో సౌండ్, విజువ‌ల్స్ బావుండాలి. à°† రెండు à°ˆ సినిమాలో బావున్నాయి. యాక్ట‌ర్ విజ‌య్ చాలా మెచ్యూర్డ్‌à°—à°¾ à°¨‌టించారు. ఇక హీరోయిన్స్ à°…à°¨‌న్య‌, సిమ్రాన్ à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. అన్వేషి టీమ్‌కు అభినంద‌à°¨‌లు’’ అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ దుర్గేష్ మాట్లాడుతూ ‘‘అన్వేషి సినిమా చాలా రోజుల ముందే స్టార్ట్ అయ్యింది. చాలా అవాంత‌రాలు à°µ‌చ్చాయి. అయితే వాట‌న్నింటినీ దాటి à°ˆ స్టేజ్‌కు à°µ‌చ్చాం. గణపతి రెడ్డిగారు ఇచ్చిన à°¸‌పోర్ట్‌తో à°ˆ స్టేజ్‌కు à°µ‌చ్చాం. à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చి à°¸‌పోర్ట్ చేసిన థాంక్స్‌’’ అన్నారు.


సిమ్రాన్ గుప్తా మాట్లాడుతూ ‘‘అన్వేషి ట్రైలర్ చూస్తుంటే కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఎందుకంటే చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి హీరోయిన్ కావాల‌ని à°•‌న్న à°•‌à°²‌లు ఈరోజు నిజ‌à°®‌వుతున్నాయి. à°ˆ à°•‌à°²‌à°²‌ను నిజం చేసిన మా నిర్మాత à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారికి, ఆయ‌à°¨‌కు à°¸‌పోర్ట్ చేసిన నిర్మాత‌à°²‌కు, సినిమాను సూప‌ర్బ్‌à°—à°¾ తెర‌కెక్కించిన మా డైరెక్ట‌ర్ à°–‌న్నాగారికి థాంక్స్‌. సినిమా చాలా పెద్ద à°¸‌క్సెస్ అవుతుంద‌ని చాలా à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ ఉన్నాను’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ చైత‌న్ à°­‌రద్వాజ్ మాట్లాడుతూ ‘‘అన్వేషి మూవీ చాలా బాగా వచ్చింది. చాలా రోజుల తర్వాత మంచి థ్రిల్లర్‌ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తార‌నటంలో సందేహం లేదు. పాటలు చాలా బాగా à°µ‌చ్చాయి. హార్ట్‌కు à°Ÿ‌చ్ అవుతాయి. ఇప్ప‌టికే రిలీజైన రెండు పాట‌à°²‌కు చాలా మంచి పాట‌లు à°µ‌చ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్‌ని సైమ‌న్‌గారు కంపోజ్ చేశారు. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోష‌à°¨‌ల్ కంటెంట్ కూడా ఉంది. à°¨‌మ్మిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు థాంక్స్‌’’ అన్నారు.


చిత్ర నిర్మాత à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి మాట్లాడుతూ ‘‘నిర్మాత‌à°—à°¾ ఇదే మా తొలి చిత్రం. నా భార్య పేరు మీద‌నే బ్యాన‌ర్‌ని స్టార్ట్ చేశాను. అన్వేషి à°•‌చ్చితంగా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చ‌తుంది. ట్రైల‌ర్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చే ఉంటుంది. మా హీరో విజ‌య్ మంచి పెర్ఫామ‌ర్‌, డాన్స‌ర్‌. హీరోయిన్ సిమ్రాన్‌గారికి, à°…à°¨‌న్య‌గారికి థాంక్స్‌. ఇదేం చిన్న సినిమా కాదు.. బాగానే à°–‌ర్చు పెట్టి మేకింగ్ కోసం ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాలేదు. చాలా సినిమాల‌ను నిర్మించాల‌నే ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చాను. మా డైరెక్ట‌ర్ వి.జె.à°–‌న్నా సినిమాను à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించాడు. సెన్సార్‌కు సినిమా సిద్ధ‌మైంది. à°¨‌వంబ‌ర్ రెండో వారంలో సినిమాను రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేశాం. à°…à°‚à°¦‌రూ à°š‌క్క‌à°—à°¾ à°¸‌పోర్ట్ చేశారు. చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్ చక్క‌à°Ÿà°¿ మ్యూజిక్ ఇచ్చారు. ఇదే నెల‌లో అశ్విన్‌తో à°“ సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నాను. à°ª‌ద్మ‌నాభ‌రెడ్డిగారితో à°•‌లిసి à°† మూవీని చేయ‌బోతున్నాను. à°µ‌à°°‌à°²‌క్ష్మి à°¶‌à°°‌త్ కుమార్‌గారితోనూ à°“ సినిమా చేస్తున్నాం. ఇలా ఇండ‌స్ట్రీలో నిల‌à°¬‌డాల‌ని మా వంతు ప్ర‌à°¯‌త్నం చేస్తున్నాం. మా ప్ర‌à°¯‌త్నానికి ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు వి.జె.à°–‌న్నా మాట్లాడుతూ ‘‘అన్వేషి ట్రైల‌ర్ కార్య‌క్ర‌మానికి చీఫ్ గెస్ట్‌à°—à°¾ విచ్చేసిన à°µ‌à°°‌à°²‌క్ష్మిగారికి థాంక్స్‌. అలాగే à°¬‌సిరెడ్డి, à°²‌క్ష్మ‌ణ్‌గారికి థాంక్స్‌. à°—‌à°£‌à°ª‌తి రెడ్డి మా టీమ్‌కు à°¸‌పోర్ట్‌à°—à°¾ నిల‌à°¬‌డ్డారు. ఆయ‌à°¨ à°•‌చ్చితంగా జెండా పాతేయ‌టానికి à°µ‌చ్చారు. నాలాంటి వాళ్ల‌à°•à°¿ ఇంకా చాలా మందికి ఆయ‌à°¨ à°…à°µ‌కాశాలు ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. అలాగే మా కో ప్రొడ్యూస‌ర్స్‌à°•à°¿ థాంక్స్‌. మా కెమెరా మ్యాన్ కె.కె.రావుగారికి, ఆర్ట్ డైరెక్ట‌ర్ గాంధీగారికి స్పెష‌ల్ థాంక్స్‌. డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్లి షూట్ చేశాం. ప్రేమ్ à°°‌క్షిత్‌గారు ఇందులో à°“ పాట‌కు కొరియోగ్రఫీ అందించారు. వారితో పాటు విద్యాసాగ‌ర్‌గారికి à°§‌న్య‌వాదాలు. చైత‌న్ à°­‌రద్వాజ్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. హీరో విజ‌య్‌, హీరోయిన్ సిమ్రాన్‌, ప్ర‌త్యేక‌ పాత్ర చేసిన à°…à°¨‌న్య‌కు థాంక్స్‌. అన్వేషి సినిమా à°¨‌వంబ‌ర్ రెండో వారంలో రానుంది. ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


à°…à°¨‌న్య నాగ‌ళ్ల మాట్లాడుతూ ‘‘ముందు డైరెక్టర్ వి.జె.ఖన్నాగారు à°•à°¥ నెరేట్ చేసినప్పుడు అలా డైరెక్ట్ చేస్తారా? అనుకున్నాను. కానీ రీసెంట్‌à°—à°¾ నేను ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. డైరెక్ట‌ర్‌గారు ప్ర‌తీ విభాగాన్ని à°š‌క్క‌à°—à°¾ డిజైన్ చేసి మరీ తెర‌కెక్కించార‌ని అర్థ‌మైంది. ట్రైల‌ర్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చే ఉంటుంద‌ని అనుకుంటున్నాను. మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. à°¤‌ప్పకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని à°¨‌మ్మకంగా ఉన్నాం’’ అన్నారు.


హీరో విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల మాట్లాడుతూ ‘‘ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు విడుద‌లైన మా అన్వేషి కంటెంట్‌కు చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°¬‌సిరెడ్డిగారి, à°µ‌à°°‌à°²‌క్ష్మిగారికి, à°²‌క్ష్మ‌ణ్‌గారికి థాంక్స్‌. డెఫ‌నెట్‌à°—à°¾ అన్వేషి సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. à°ˆ సినిమాను చూసి ఎవరైనా బాగోలేద‌ని అంటే గుండు గీయించేసుకుంటాను. à°ˆ à°œ‌ర్నీలో ఎన్నో à°•‌ష్ట‌à°¨‌ష్టాల‌ను ఫేస్ చేశాం. à°† à°¸‌à°®‌యంలో à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు దేవుడిలా à°…à°‚à°¡‌à°—à°¾ నిల‌à°¬‌డ్డారు. చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్ à°š‌క్క‌à°Ÿà°¿ ఔట్‌పుట్ ఇచ్చారు. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు విడుద‌లైన రెండు పాట‌à°²‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌చ్చాయి. మిగిలిన పాట‌à°²‌కు కూడా అంతే రేంజ్‌లో రెస్పాన్స్ à°µ‌స్తుంద‌ని à°¨‌మ్ముతున్నాం. మా డైరెక్టర్ వి.జె.à°–‌న్నాగారు ముందు à°Žà°‚à°¤ ఎగ్జ‌యిట్‌మెంట్‌తో స్టార్ట్ చేశారో, ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు అలాగే ఉన్నారు. సిమ్రాన్ గుప్తా మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్‌. à°…à°¨‌న్య‌గారు ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో à°¨‌టించారు. ఆమెకు థాంక్స్ చెప్పినా à°¤‌క్కువే అవుతుంది. à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌’’ అన్నారు.


à°¨‌టీన‌టులు:
విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, à°…à°¨‌న్య నాగ‌ళ్ల‌, à°…à°œ‌య్ ఘోష్, నాగి, ప్ర‌భు దిల్ à°°‌మేష్‌, చంద్ర శేఖ‌ర్ రెడ్డి, à°°‌చ్చ à°°‌వి, మిమిక్రీ సుబ్బ‌రావు, ఇమ్మాన్యుయేల్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ à°¸‌త్య à°¤‌దితరులు


సాంకేతిక వర్గం:
బ్యాన‌ర్‌: అరుణ  à°¶à±à°°à±€ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్‌
నిర్మాత‌:  à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి
కో ప్రొడ్యూస‌ర్స్‌: హరీష్ రాజు, శివ‌న్ కుమార్ కందుల‌, గొల్ల వెంక‌à°Ÿ రాంబాబు, జాన్ బోయ‌à°²‌à°ª‌ల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  à°¦à±à°°à±à°—ేష్.à°Ž
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°µà°¿.జె.à°–‌న్నా
సినిమాటోగ్రఫీ:  à°•à±†.కె.రావు
మ్యూజిక్‌:  à°šà±ˆà°¤‌న్ à°­‌à°°‌ద్వాజ్‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°•à°¾à°°à±à°¤à±€à°• శ్రీనివాస్‌
ఆర్ట్‌:  à°—ాంధీ à°¨‌డికుడిక‌ర్‌
లిరిక్స్‌:  à°šà±ˆà°¤‌న్య ప్ర‌సాద్‌, చైత‌న్య à°µ‌ర్మ‌, శుభం విశ్వ‌నాథ్‌
స్టంట్స్‌:  à°œà°¾à°·à±à°µà°¾
కొరియోగ్ర‌à°«à±€:  à°ªà±à°°à±‡à°®à± à°°‌క్షిత్‌, విద్యాసాగ‌ర్ రాజు
పి.ఆర్‌.à°’:  à°µà°‚శీ à°•à°¾à°•à°¾



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !