View

భామా కలాపం 2 లో థ్రిల్స్, ట్విస్ట్‌లుంటాయి  - ప్రియమణి

Wednesday,February14th,2024, 02:50 PM

ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ ‘భామా కలాపం 2’ నిర్మించారు.  ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన à°ˆ చిత్రంలో  సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. à°ˆ చిత్రానికి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు.  à°ˆ చిత్రం ‘భామా కలాపం 2’ ఫిబ్రవరి 16à°¨ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. à°ˆ క్రమంలో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు. à°ˆ ఈవెంట్‌లో ...


ప్రియమణి మాట్లాడుతూ.. ‘భామా కలాపం 2లో అన్నీ డబుల్ ఉంటాయి. ఎక్కువ థ్రిల్స్, ట్విస్ట్‌లుంటాయి. అంతే కాకుండా à°ˆ సారి కాస్త డేంజరస్‌à°—à°¾ కూడా ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమాను చూడాలి. మా దర్శకుడు అభిమన్యుతో రెండో సినిమా చేస్తున్నాను. ఆయన తక్కువగా మాట్లాడతారు.. కానీ పని అద్భుతంగా చేస్తారు. మాటలు కాదు చేతలు మాట్లాడాలనే దానికి ఆయన ఉదాహరణ. శిల్ప, అనుపమ పాత్రలు ఇలానే కంటిన్యూ అవ్వాలి. రెండో పార్టులో కొన్ని పాత్రలను యాడ్ చేశాం. సీరత్ కపూర్ పాత్ర బాగుంటుంది. ప్రతీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దీపక్ మా అందరినీ బాగా చూపించారు. హౌస్ వైఫ్ అంటే అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తుంది. మహిళ తలుచుకుంటే ఏమైనా సాధించగలదు. ఫిబ్రవరి 16à°¨ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులు మా చిత్రాన్ని చూసి ఆదరించాలి’ అని అన్నారు.


దర్శకుడు అభిమన్యు మాట్లాడుతూ.. ‘మా భామా కలాపం 2 టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను కాలేజీలో చదువుకుంటున్న టైం  నుంచీ ప్రియమణి గారికి అభిమానిని. ఆమెతో వరుసగా రెండు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. మా డీఓపీ దీపక్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, ఎడిటర్ విప్లవ్ ఇలా ప్రతీ ఒక్కరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. à°ˆ చిత్రంలో చాలా ట్విస్టులుంటాయి. మొదటి పార్ట్ చూసి రెండో పార్ట్ చూస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. సీరత్ పోషించిన పాత్రతోనే ఎక్కువగా ట్విస్టులు వస్తాయి.’ అని అన్నారు.


సీరత్ కపూర్ మాట్లాడుతూ.. ‘మొదటి సీజన్ చాలా పెద్ద హిట్ అయింది. ప్రియమణి, శరణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. జుబేదా పాత్రను నాకు ఇచ్చిన మా దర్శకుడు అభిమన్యుకు థాంక్స్. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాల’ని కోరారు.


నటి శరణ్య మాట్లాడుతూ.. ‘శిల్ప, అనుపమ పాత్రలను విడదీయకుండా మా పాత్రలను కంటిన్యూ చేస్తున్న అభిమన్యుకు థాంక్స్. à°ˆ ప్రాజెక్ట్ కోసం టీం అంతా కలిసి చాలా కష్టపడ్డాం. ఫిబ్రవరి 16à°¨ మా చిత్రం రాబోతోంది. ఆహాలో అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించండి’ అని అన్నారు.


ఆహా బిజినెస్ హెడ్ వాసు మాట్లాడుతూ.. ‘భామా కలాపం 2 సినిమాకు మా మార్కెటింగ్ టీం ఫస్ట్ ఆడియెన్స్. థ్రిల్లింగ్ తాలింపులా ఉందని అన్నారు. మా టీజర్, ట్రైలర్‌లకు వచ్చిన రెస్పాన్స్ చూసి మాకు మరింతగా నమ్మకం ఏర్పడింది. ఫిబ్రవరి 16à°¨ మా సినిమాను చూసి అందరూ మెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. మా దర్శక నిర్మాతలు, సినిమా టీం ఇలా అందరూ చాలా కష్టపడ్డారు. ప్రియమణి, సీరత్, శరణ్య ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఆహాలో మా చిత్రాన్ని ఫిబ్రవరి 16à°¨ చూడండి’ అని అన్నారు.


ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ.. ‘భామా కలాపం ఫస్ట్ పార్ట్ కంటే రెండో పార్ట్ నెక్స్ లెవెల్‌లో ఉంటుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. ఆహాలో కంటిన్యూ ప్రాజెక్టులు చేస్తున్నాను. à°ˆ చిత్రం చాలా బాగా వచ్చింది. చాలా కమర్షియల్‌à°—à°¾ ఉంటుంది. ఫిబ్రవరి 16à°¨ అందరూ ఆహాలో చూడండి’ అని అన్నారు.


ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. ‘ఫస్ట్ పార్ట్ కంటే రెండో పార్ట్ మరింత అద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !