View

డిసెంబర్ 9న థియేటర్స్ కి "చే"

Tuesday,December12th,2023, 01:41 PM

9à°µ à°¤‌à°°‌à°—‌తిలోనే ప్ర‌పంచ విప్ల‌వానికి ఐకాన్‌à°—à°¾ నిలిచే చేగువేరా గురించి తెలుసుకున్నాను. అప్ప‌à°Ÿà°¿ నుంచి à°’à°•‌టే à°•‌à°². ఆయ‌à°¨ à°¬‌యోపిక్ సినిమాగా తీయాల‌ని. à°¡‌బ్బులు లేవు, à°¸‌పోర్టు లేదు. తోపుడు బండిపై చిన్నచిన్న తినుబండారాలు అమ్ముతూ పైసా పైసా కూడ‌బెట్టాను. నా అణువ‌ణువూ చేగువేరా. à°²‌క్ష్యం, సంక‌ల్పం ఒక్క‌టే. à°ª‌à°µ‌న్ à°•‌ళ్యాణ్ గారు చేగువేరాను à°®‌ధ్య‌à°®‌ధ్య‌లో నాకు à°ª‌రోక్షంగా గుర్తు చేస్తున్న à°¸‌à°®‌యంలో నా లక్ష్యం à°®‌రింతా à°¬‌à°²‌à°ª‌డింది. 20 ఏళ్ల శ్ర‌à°® à°«‌లించింది. ఆయ‌à°¨ గౌర‌వం ఏమాత్రం à°¤‌గ్గకుండా చేగువేరా à°¬‌యోపిక్ “చే” సినిమాను తీశాను. సినిమా ప్ర‌చార చిత్రాల‌ను చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా స్వ‌యంగా విడుద‌à°² చేసి మా చిత్ర‌యూనిట్‌ను à°®‌మ్మ‌ల్ని అభినందించడం మాకెంతో à°—‌ర్వ‌కార‌ణం. సెన్సార్ వాళ్లు కూడా సినిమా చూసి ఇంప్రెస్ అయ్యారు. డిసెంబర్ 15à°¨ థియేట‌ర్‌à°²‌లోకి చేగువేరా à°¬‌యోపిక్ “చే”ను విడుద‌à°² చేస్తున్నాం.. అని అన్నారు రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్.


క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం “చే” - లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. డిసెంబ‌ర్ 15à°¨ à°ˆ సినిమా థియేట‌ర్‌à°²‌లో విడుద‌à°² కాబోతోంది. à°ˆ సంద‌ర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో à°˜‌నంగా à°œ‌రిగింది. à°ˆ ఈవెంట్‌కు దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్ చేగువేరా లుక్‌లో రావ‌à°¡à°‚ à°…à°‚à°¦‌రిని ఆక‌ర్షించింది.


ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న అతిథిలు à°ˆ సినిమా గురించి మాట్లాడారు.


జనసేన నాయకురాలు రాయపాటి అరుణ మాట్లాడుతూ... చేగువేరా బయోపిక్‌ను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సపోర్ట్ చేస్తారు. యువత ఇలాంటి సినిమాలను చూడాలి. చేగువేరా స్పూర్తితో, à°ª‌à°µ‌న్ à°•‌ళ్యాణ్ గారి మాదిరిగా సామాన్యుల హక్కుల కోసం à°®‌à°¨‌మంతా పోరాటం చేయాలి. పెద్ద సినిమానా? చిన్న సినిమా అని చూడకుండా వ్య‌à°µ‌స్థ కోసం చూడాలి. à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ కోసం కాకుండా à°¸‌మాజం కోసం చూడాలి. à°ˆ సినిమాకు మా à°¸‌పోర్టు ఉంటుంది.


సీనియ‌ర్ à°œ‌ర్న‌లిస్టు ప్రభు మాట్లాడుతూ... à°’à°•‌ చిన్న స్థాయి వ్యక్తి à°’à°• à°¬‌à°²‌మైన కంటెంట్‌తో ఇలా à°®‌à°¨ ముందుకు రావ‌à°¡à°‚ నిజంగా గ్రేట్! à°¦‌ర్శ‌కుడు బిఆర్ సభావత్ నాయక్ à°«‌స్ట్ టైం చూశాక‌ సామాన్యుడు అనుకున్నాను. ట్రైలర్ చూశాక షాక్ అయ్యాను. కంటెంట్‌ను ఎంతో బలంగా చూపించారు. విప్లవలకు ఐకాన్ చేగువేరా ఆశ‌యాల‌ను పవన్ à°•‌ళ్యాణ్ గారు యువత ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. ఇండియాలోనే తొలిసారిగా “చే” సినిమా తీసిన సభావత్ నాయక్‌ను అభినందిస్తున్నాను. ఆర్ఆర్ మ్యూజిక్ అద్భుతం. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు భారీ హిట్ చేస్తారు.'' అన్నారు.


సీనియర్ జర్నలిస్టులు భరద్వాజ్ మాట్లాడుతూ.. ''సరిహద్దులు లేని ప్రపంచంలో ప్రతి మనిషి కోసం స్ఫూర్తిగా నిలిచిన చేగువేరా à°¬‌యోఫిక్ తెలుగులో సినిమాగా రావ‌à°¡à°‚ సంతోషంగా ఉంది. దర్శకుడు  à°¬à°¿.ఆర్ సభావత్ నాయక్ తను తెర‌కెక్కించాల‌నుకున్న à°“ à°¬‌à°²‌మైన కంటెంట్‌ను అంతే బలంగా, నిజాయితీగా చూపించాడ‌ని అనిపిస్తుంది. ట్రైల‌ర్ చూస్తేనే ఆయ‌à°¨ à°ª‌డ్డ శ్ర‌à°®‌ అర్థ‌à°®‌వుతుంది. ఆయ‌à°¨‌ను అభినందిస్తున్నాను'' అన్నారు.


à°¨‌టుడు, ఈసీ మెంబ‌ర్‌ మాణిక్ మాట్లాడుతూ... “చే” సినిమా ట్రైల‌ర్ చూస్తే ఇది పాన్ ఇండియా సినిమాలా అనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా కూడా తీసుకురావాలని కోరుతున్న, à°ˆ సినిమా మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ అవుతుంది. ఇండియాలోనే తొలిసారిగా చేగువేరా à°¬‌యోపిక్ తీసిన సభావత్ నాయక్‌ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది.'' అన్నారు.


నటుడు, పబ్లిసిటీ డిజైనర్ వివారెడ్డి మాట్లాడుతూ... “చే” అంటేనే విజయం. ప్రపంచంలోనే ఏ దేశం వ్య‌క్తి అయినా గుర్తించే ముఖం చేగువేరాది. సభావత్ నాయక్‌ గారి మనోబలం గొప్పది. à°ˆ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది.” అన్నారు.


'ప్రత్యర్థి' మూవీ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ... “ఇలాంటి బయోగ్రఫీ తీసుకురావడం అభినంద‌నీయం. à°’à°• పోరాట‌యోధుడిని ఆవిష్క‌à°°à°¿à°‚à°šà°¿à°¨ సభావత్ నాయక్‌ గారి à°ª‌ట్టుద‌à°²‌కు నిద‌ర్శ‌నం à°ˆ సినిమా. à°ˆ సినిమాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి.” అన్నారు.


నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించిన‌ à°ˆ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషించారు. రవిశంకర్ సంగీతం అందించారు. సెన్సార్ పూర్తి చేసుకుని యు/à°Ž సర్టిఫికెట్ సొంతం చేసుకున్న à°ˆ సినిమా వీరాంజనేయ పిక్చర్స్ సంస్థ ద్వారా 100 కు పైగా థియేటర్ లలో విడుదలకు సిద్ధ‌మైంది.


నటీనటులు: లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్..


నిర్మాతలు: సూర్య , బాబు, దేవేంద్ర
కో డైరెక్టర్: నాని బాబు
రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్
బ్యానర్: నేచర్ ఆర్ట్స్
పబ్లిసిటి డిజైనర్: వివ రెడ్డి పోస్టర్స్
డీవోపీ: కళ్యాణ్ సమి, జగదీష్
ఎడిటర్: శివ శర్వాణి
సంగీత దర్శకుడు : రవిశంకర్
పీఆర్ఓ: దయ్యాల అశోక్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !