View

డిఫరెంట్ కంటెంట్ తో

Saturday,December30th,2023, 03:16 PM

దేవ్, ప్రియ చౌహాన్, సరిత ప్రధాన పాత్రలలో 'ప్రేమ పిపాసి' ఫేం మురళి రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దీనమ్మ జీవితం'. వై. మురళి కృష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి సోనియా నిర్మించారు. జనవరి 5న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేసింది.


ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో దర్శకుడు మురళి రామస్వామి మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం 'ప్రేమ పిపాసి'ని చాల కసిగా చేశాను. ప్రేమని వెతుక్కునే కుర్రాడి à°•à°¥ అది. సినిమాకి చాలా మంచి క్రేజ్ వచ్చింది. అర్జున్ రెడ్డిలా వుందని ప్రశంసలు వచ్చాయి.  à°…యితే సరిగ్గా విడుదలైన సమయానికి కరోనా లాక్ డౌన్ వచ్చింది. అప్పుడే దీనమ్మ జీవితం అనిపించింది. అయితే నాకు తెలిసింది సినిమానే. ఎలాగైనా మళ్ళీ సినిమా చేయాలని సంకల్పించుకున్నాను. సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' చిత్రం లాంటి à°°à°¾ ఫ్యామిలీ సినిమా ‘దీనమ్మ జీవితం’. చాలా డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. మలయాళం, తమిళ్ పరిశ్రమలే కాదు తెలుగులో కంటెంట్ తో సినిమా చెప్పగలరని నిరూపించే చిత్ర దీనమ్మ జీవితం. à°ˆ సినిమా కోసం నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది. దేవ్ అద్భుతంగా నటించాడు. నటీనటులంతా చక్కని ప్రతిభ కనపరిచారు. చాలా మంచి టెక్నికల్ టీం పని చేసింది. జనవరి 5à°¨ సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఆదరించాలి' అని కోరారు.


దేవ్ మాట్లాడుతూ.. à°ˆ చిత్రం కోసం టీం అంతా చాలా శ్రమించాం. ముఖ్యంగా దర్శకుడు మురళి రామస్వామి నన్ను చక్కగా తీర్చిదిద్దారు. ఇందులో నటీనటులంతా మంచి నటన కనబరిచారు. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. à°ˆ సినిమా వారికి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. ఖచ్చితంగా పెద్ద విజయాన్ని అందుకుంటుదనే నమ్మకం వుంది' అన్నారు.  


ప్రియ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో భాగం కావడం చాలా అనందంగా వుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు మురళి రామస్వామిగారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు. సమాజంలో జరిగే కథ ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. అందరూ సినిమా చూసి బ్లెస్ చేయాలి'' అని కోరారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.


నటీనటులు: దేవ్, ప్రియ చౌహాన్, సరిత..తదితరులు


టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: మురళి రామస్వామి
నిర్మాతలు:  à°µà±ˆ. మురళి కృష్ణ, వై. వెంకటలక్ష్మీ, à°¡à°¿. దివ్య సంతోషి, బి. సోనియా
డీవోపీ: సతీష్
సంగీతం: ఆర్ ఎస్
ఎడిటర్ : జానీ బాష
ప్రొడక్షన్ డిజైన్: రామస్వామి పండు
పి.ఆర్.వో: తేజస్వి సజ్జా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !