View

టాస్క్ ఆసక్తిని కలిగిస్తాయి - దయానంద్

Saturday,January27th,2024, 04:07 PM

à°•‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  à°—ోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై à°°‌వి à°•‌స్తూరి నిర్మించిన  à°šà°¿à°¤à±à°°à°‚  à°—ేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన à°ˆ చిత్రం ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 2à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. à°ˆ సంద‌ర్భంగా దర్శకుడు దయానంద్ చెప్పిన విశేషాలు.


"స్కూల్ డేస్ నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. హ్యాపీ డేస్ సినిమా చూశాక అది మరింత ఎక్కువైంది. ఏం మాయ చేసావే సినిమా చూశాక మేకింగ్ నాచురల్ à°—à°¾ చేయొచ్చు అనిపించింది. పూరి జగన్నాథ్ గారి స్ఫూర్తితో డైరెక్టర్ రావాలనుకున్నా . అక్కడ నుంచి షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చిత్రీకరించాను. తర్వాత అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో ఆరు నెలలుకోర్స్ చేశాను. అక్కడే ప్రొడక్షన్,  à°¸à±Œà°‚డింగ్ గురించి నేర్చుకున్నాను. కొంతమంది రైటర్స్ తో ట్రావెల్ చేశాక మంచి à°•à°¥ రాయాలనిపించింది.


రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా.. అన్నీ ఉంటూనే డిఫరెంట్ గా ఉండాలనుకున్నా. మొదటి చిత్రంతోనే నా మార్క్ ఉండేలా ప్రయత్నించాను. చచ్చిపోదాం అనుకునే వ్యక్తి జీవితంలోకి ఒక గేమ్ ప్రవేశిస్తే అతని జీవితం ఎలా మారింది అనేది సినిమాటిక్ గా చూపించాం. ఒక్కొక్క టాస్క్ దాటుకుంటూ ముందుకు వెళ్తాడు.
ఇలాంటి టాస్క్ లు తొమ్మిది ఉంటాయి. సెకండాఫ్ లో వచ్చే టాస్క్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈ గేమ్ ఏ విధంగా హెల్ప్ చేసిందనేది మెయిన్ కాన్సెప్ట్.


à°°à°¾ అండ్ రస్టిక్ à°—à°¾ ఉంటుంది. యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా  à°‰à°‚టాయి. వాటిని టీజర్, ట్రైలర్ లో రివీల్ చేయలేదు. మధుబాల గారి క్యారెక్టర్ చాలా కొత్తగా, ఐకానిక్ à°—à°¾ ఉంటుంది. ఆదిత్యామీనన్ గారిది చాలా స్మార్ట్ క్యారెక్టర్. ఇందులో సైకలాజికల్ డాక్టర్ à°—à°¾ ఆయన నటించారు. ఆయన యాక్టింగ్ లో చాలా షేడ్స్ కనిపిస్తాయి. శుభలేఖ సుధాకర్ గారు మరో ఇంపార్టెంట్ రోల్ చేశారు. వీరంతా సినిమాకు చాలా ప్లస్ అయ్యారు. నేహా సోలంకి పాత్ర చాలా మాసీగా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ లో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి.  à°¸à±†à°•à°‚డ్ హీరోలా ఆమె పాత్ర ఉంటుంది.


నిర్మాత రవి కస్తూరి గారికి స్క్రిప్ట్ నచ్చి నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. క్రియేటివ్ పరంగా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు.  


ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక మాలో కాన్ఫిడెంట్ పెరిగింది. దీంతో సెకండ్ షెడ్యూల్ నుంచి బడ్జెట్ పెంచి ఇంకా బాగా తీయాలనుకున్నాం. చాలా రియలిస్టిక్ à°—à°¾ సినిమా సాగుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.  à°¤à°•à±à°•à±à°µ ధియేటర్లో విడుదలైనా నెమ్మదిగా థియేటర్లు పెరిగే అవకాశం ఉంటుందని నమ్మకం ఉంది. ఇప్పటికే వేసిన కొన్ని ప్రివ్యూ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడొచ్చు.


గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, à°®‌ధుబాల‌, వాసంతి, à°•à°¿à°°à°¿à°Ÿà±€, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి    à°®à±à°¯à±‚జిక్ డైర‌క్ట‌ర్; అభిషేక్ ఏ ఆర్; సాంగ్స్ః à°¨‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌;  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°Ÿà±‹à°—్రఫీ: à°…à°°‌వింద్ విశ్వ‌నాథ‌న్‌;  à°¸à±à°•à±à°°à°¿à°ªà±à°Ÿà±  à°¸à±‚à°ª‌ర్ వైజ‌ర్ : విజ‌య్ కుమార్ సి.హెచ్ ; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ : వంశీ అట్లూరి; ఆర్ట్ః విఠ‌ల్‌;  à°¯à°¾à°•à±à°·‌న్ కొరియోగ్ర‌ఫీః రామ‌కృష్ణ‌. à°¨‌à°­à°¾ స్టంట్స్;  à°¸à±à°Ÿà±ˆà°²à°¿à°‚గ్ః à°¦‌యానంద్‌;  à°ªà°¿à°†à°°à±à°“à°ƒ జి.కె మీడియా; కొరియోగ్ర‌à°«à°¿à°ƒ మోయిన్;  à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌: à°°‌వి à°•‌స్తూరి; à°•‌à°¥‌-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్: à°¦‌యానంద్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !