View

ఈటీవీ విన్‌, డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌ పై ప్రారంభమైన కొత్త చిత్రం

Thursday,January25th,2024, 03:21 PM

ప్రియమణి నటించిన భామాకలాపం ఫ్రాంచైజీ, విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున్ కళ్యాణం సినిమాలతో డ్రీమ్ ఫార్మర్స్ బ్రాండ్ పెరిగింది. అలాంటి ప్రొడక్షన్ కంపెనీ నుంచి మరో కొత్త చిత్రం రాబోతోంది. ఈరోజు à°† క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈటీవీ విన్‌ సహకారంతో డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బాపినీడు & సుధీర్‌ ఈదర à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


à°ˆ ప్రాజెక్ట్‌లో సీనియర్ నటుడు నరేష్ విజయ్ కృష్ణ, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రలు పోషించనున్నారు. లెజెండరీ కమెడియన్, నటుడు బ్రహ్మానందం గారు కీలక పాత్రలో నటిస్తున్నారు. గురువారం (జనవరి 25) నాడు à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా పూజా కార్యక్రమాలతో à°ˆ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు.


à°ˆ కార్యక్రమంలో దర్శకులు రవికిరణ్ కోలా, రాధా కృష్ణ, భరత్ కమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిత్రనిర్మాత రాధ క్లాప్‌ కొట్టారు. à°ˆ చిత్రానికి అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. à°ˆ చిత్రానికి ఆర్ హెచ్ విక్రమ్ సంగీతం అందిస్తుండగా అంకుర్ సి సినిమాటోగ్రఫర్‌à°—à°¾ పని చేస్తున్నారు. హరీష్ శంకర్ టిఎన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


à°ˆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


ETV విన్ గురించి..
2019లో ప్రారంభించబడిన ETV విన్ వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్‌ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన ప్లాట్‌ఫారమ్‌à°—à°¾ వేగంగా స్థిరపడింది. à°ˆ యాప్ ప్రారంభం నుంచీ ప్రేక్షకులకు సాటిలేని వినోద అనుభవాన్ని అందిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !