View

మల్టీపెక్స్‌లో రూ.112లకే  'ద్రోహి’ - ఈ 13న విడుదల

Sunday,October08th,2023, 03:43 PM

సందీప్‌కుమార్‌, దీప్తి వర్మ జంటగా విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ద్రోహి'. à°¦ క్రిమినల్‌ అన్నది ఉపశీర్షిక. గుడ్‌ ఫెలో మీడియా సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌ డే ఎంటర్‌టైనమెంట్‌ పతాకాలపై విజయ్‌ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి à°¡à°¿ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం à°ˆ నెల 13à°¨ ప్రేక్షకుల ముందుకు రానుంది. à°† రోజు నేషనల్‌ సినిమా డే సందర్భంగా చిత్ర బృందం సినీ ప్రియులకు à°“ ప్రత్యేక ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్‌ 13à°¨ మాత్రం మల్టీపెక్స్‌లో రూ.112లకే సినిమా టికెట్‌ లభించనుందని చిత్ర బృందం పేర్కొంది. à°ˆ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిగుణ్‌ టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "దర్శకుడు, హీరోకు à°•à°³ అంటే ప్రాణం. à°ˆ టీమ్‌ అంతా ప్రేమతో à°ˆ చిత్రం చేశారు. సక్సెస్‌ఫుల్‌ టైటిల్‌తో వస్తున్నారు. టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడి పని తీరులో టీజర్‌లో కనిపించింది. à°ˆ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.


హీరో సందీప్‌ మాట్లాడుతూ "ద్రోహి’ టైటిల్‌ వినగానే వెంటనే ఓకే చేసేశా. నాగార్జున నటించిన అంతం సినిమాను హిందీలో ద్రోహి టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే కమల్‌హాసన అర్జున నటించిన à°“ సినిమాను ద్రోహి టైటిల్‌తో విడుదల చేశారు. అందుకే అదే టైటిల్‌ అనుకున్నారు. దానికి శీర్షిక ుద క్రిమినల్‌ అని పెట్టాం. అద్భుతమైన డ్రామాగా తెరకెక్కించిన చిత్రమిది. క్రిమినల్‌ అనగానే క్రైమ్‌, థ్రిల్లర్‌ అనుకుంటాం. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. à°ˆ నెల 13à°¨ విడుదల సందర్భంగా à°† రోజు నేషనల్‌ సినిమా డే సందర్భంగా సినీ ప్రియులకు మల్టీప్లెక్స్‌లో రూ.112లకే టికెట్‌ ఆఫర్‌ పెట్టాం’’ అని అన్నారు.


హీరోయిన డెబా డాలీ మాట్లాడుతూ ుూఈ సినిమాలో అవకాశం à°“ కలలాగా ఉంది. à°ˆ సినిమాలో భాగం చేసిన దర్శకుడికి కృతజ్ఞతలు, తప్పకుండా à°ˆ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ " ఏడాది క్రితం à°ˆ జర్నీ మొదలైంది. సినిమా అనగానే అందరికీ కష్టాలుంటాయి. అవే మేమూ అనుభవించాం. నాకు మంచి టీమ్‌ దొరికింది. ఏదైనా మనసుపెట్టే తీశాం. à°“ పెద్ద సినిమా పాటకు, ప్రమోషనకు ఖర్చుపెట్టే బడ్జెట్‌తో మా సినిమా చేశాం. నేను అద్భుతం తీశానని చెప్పను కానీ ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నాయని మాత్రం చెప్పగలను. à°ˆ అంచనాలు వస్తున్న మా చిన్న చిత్రానికి మనసుపెట్టి కేవలం రెండు కేటాయించండి. సినిమా నిరాశ పరచడదని నమ్మకంగా చెప్పగలను’’ అని అన్నారు.


నటీనటులు:
సందీప్‌కుమార్‌,
దీప్తి వర్మ
చందు ఛార్మ్స్‌(చంద్రిక గొల్లపూడి)
మహేష్‌విట్ట
మజిలి శివ
నీరజ్‌,
డెబ్బిడాలీ తదితరులు


సాంకేతిక నిపుణులు:
కెమెరా: అశోకదార్బీరు,
సంగీతం: అనంత నారాయణ్‌
ఎడిటర్‌: జానీ బాషా
పిఆర్‌à°“ : మధు విఆర్‌
నిర్మాతలు: విజయ్‌ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి à°¡à°¿
దర్శకత్వం: విజయ్‌ పెందుర్తి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !