View

మామూలు కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే - హీరో తేజ సజ్జ

Tuesday,December19th,2023, 02:59 PM

ఒరిజినల్ సూపర్ హీరో 'హను-మాన్' ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ మాగ్నమ్ ఓపస్ 'హను-మాన్' థియేట్రికల్ ట్రైలర్ గ్రాండ్ à°—à°¾ లాంచ్ అయ్యింది. à°…à°–à°‚à°¡ భారతంలోని ఇతిహాసాల నుండి ప్రేరణ పొందిన ట్రైలర్ లోని మొదటి ఫ్రేమ్ మనల్ని ఫాంటసీ యూనివర్స్ అంజనాద్రి లోకి తీసుకువెళుతుంది. అండర్ వాటర్ సీక్వెన్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో ‘యథో ధర్మ తతో హనుమా... యథో హనుమ తతో జయ... (ధర్మం ఉన్నచోట హనుమంతుడు వుంటారు. హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది) అనే శ్లోకంతో నక్షత్రంలా మెరుస్తున్న ముత్యపు చిప్పకు దగ్గరగా కథానాయకుడు వెళుతున్నట్లు అద్భుతంగా ప్రజంట్ చేశారు.  


అంజనాద్రి నిజమైన అందం జలధార à°—à°² హనుమాన్ పర్వత శ్రేణిలో వుంది. అక్కడ భారీ హనుమాన్ విగ్రహం మహా అద్భుతంగా దర్శనమిచ్చింది. à°ˆ నేపథ్యంలో రఘునందన శ్లోకం గూస్‌బంప్స్ తెప్పించింది. కథానాయకుడు చిరుతతో పాటు పరిగెత్తడం, కొండను ఎత్తడం విలన్ ని కొట్టే యాక్షన్ దృశ్యాలు సూపర్ పవర్ తో అద్భుతంగా వున్నాయి. తర్వాత సైన్స్ సహాయంతో సూపర్ పవర్‌లను కనిపెట్టిన యాంటీహీరో వస్తాడు. తనని ప్రపంచంలో తిరుగులేని శక్తిగా చేసే పవర్ కోసం à°’à°• సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. తన రాకతో ప్రతిదీ నాశనం చేస్తాడు, పిల్లలను కూడా విడిచిపెట్టడు. హీరోపై కూడా క్రూరంగా దాడి చేస్తారు. ధర్మాన్ని చీకటి కమ్మినపుడు, పూర్వీకులు మళ్లీ వస్తారు. చివరకు హనుమంతుని అద్భుత దర్శనం జరుగుతుంది. టీజర్‌లో హనుమంతుడు ఐస్ క్యూబ్‌లో శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్లు చూపించగా, దానిని పగలగొట్టి, ధర్మాన్ని రక్షించడానికి బయటకు వస్తారని ట్రైలర్‌ సూచిస్తోంది. నెక్స్ట్ లెవల్ ఎలిమెంట్స్ తోగూస్‌బంప్స్ తెప్పించింది.


దర్శకుడు ప్రశాంత్ వర్మ కృషి ప్రతి ఒక్క ఫ్రేమ్‌లో కనిపించింది. అద్భుతమైన యునివర్స్ ని సృష్టించి, పాత్రలతో పాటు మనల్ని ప్రయాణించేలా చేసి విజువల్ వండర్ à°—à°¾ తీర్చిదిద్దారు. సైన్స్ వర్సెస్ ఆధ్యాత్మికత అద్భుత à°•à°¥-చెప్పడంలో ప్రశాంత్ ప్రతిభ కనిపిస్తోంది. సూపర్ పవర్స్‌ని పొంది, ప్రపంచాన్ని రక్షించే అండర్‌డాగ్ పాత్రకు తేజ సజ్జా యాప్ట్ చాయిస్. ఆకట్టుకునే లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ తో తేజ సజ్జ à°† పాత్రలో ఒదిగిపోయారు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని à°† పాత్రను నేర్పుగా పోషించారు. వినయ్ రాయ్ తన విలనీ యాక్షన్ తో భయపెట్టారు. సముద్రఖని సాధువుగా తన ప్రజెన్స్ ని చాటారు. తేజకు అక్కగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించారు. గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్‌లు కూడా స్పేస్‌ని దక్కించుకున్నారు.  


దాశరధి శివేంద్ర ప్రతి ఫ్రేమ్‌ను లార్జర్-దాన్-లైఫ్ à°—à°¾ చిత్రీకరించారు. అంజనాద్రి అందాన్ని అత్యుత్తమంగా ప్రజంట్ చేశారు. హరి గౌర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. వీఎఫ్ఎక్స్  à°µà°°à±à°•à± అద్భుతంగా వుంది. యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా కొరియోగ్రఫీ చేశారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్  à°…ద్భుతంగా వుంది. ఎడిటర్ సాయిబాబు తలారి ట్రైలర్‌ను  à°·à°¾à°°à±à°«à± à°—à°¾ కట్ చేశారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న à°ˆ సినిమా నిర్మాణ విలువలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయి. టీజర్ ఎక్సయిట్‌మెంట్‌ను క్రియేట్ చేయగా, ట్రైలర్ హైప్‌ను నెక్స్ట్ లెవల్ à°•à°¿ తీసుకెళ్లింది. ఇది à°ˆ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ట్రైలర్ కట్.  


గ్రాండ్ à°—à°¾ జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. మా టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. నేను డిఫరెంట్ జోనర్స్ ప్రయత్నిస్తున్నపుడు.. నిర్మాత నిరంజన్ గారు కలసి ‘నీకు నచ్చిన సినిమా చేయ్’ అని చెప్పారు. ఆయన నమ్మకం ఇవ్వడంతో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న సూపర్ హీరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. మనందరి ఇష్టదైవం హనుమంతుడు. ఆయనే రియల్ సూపర్ హీరో. మా స్కూల్ డేస్ లో పురాణ పురుషులు గురించి చెప్పేవారు. కానీ à°ˆ జనరేషన్ పిల్లలు చాలా మందికి అది రీచ్ కావడం లేదు. టీజర్ రిలీజైన తర్వాత హనుమంతుడు ఎవరు? ఆయన గురించి చెప్పమని పేరెంట్స్ à°•à°¿ పిల్లలు అడుగుతున్నారని తెలిసి చాలా ఆనందపడ్డాను. మన పురాణంలోని పాత్రలని స్ఫూర్తిగా తీసుకుంటూ నేటి జనరేషన్ à°•à°¿ తగట్టు, వాళ్ళకి నచ్చేలా à°ˆ యూనీవర్స్ ని బిల్డ్ చేశాను. హనుమాన్ తో మొదలైన à°ˆ  à°¯à±‚నీవర్స్ తర్వాత అధిరాతో పాటు కొందరు సూపర్ హీరోలని కూడా బిల్డ్ చేశాం. ఇవన్నీ ముందుకు వెళ్ళాలంటే à°ˆ సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. సినిమా అనౌన్స్ మెంట్ తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిరంజన్ గారు ఇంకాస్త పెద్దదిగా చేద్దామని అన్నారు. ఒకొక్క ప్రమోషనల్ మెటిరియల్ à°•à°¿ హైప్ పెరుగుతూ వచ్చింది. టీజర్ తర్వాత సినిమాపై హైప్ వందరెట్లు పెరిగిపోయింది. ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ చాలా ఎఫర్ట్ పెట్టి,  à°µà±à°¨à±à°¨ బడ్జెట్ లో విజువల్స్ ని à°Žà°‚à°¤ అద్భుతంగా చూపించవచ్చనే దానిపై చాలా ప్రత్యేక ద్రుష్టితో పని చేశాం.  à°…ందుకే ఎక్కువ టైం పట్టింది. నా ముందు సినిమాలన్నీ కలిపితే à°Žà°‚à°¤ టైం పట్టిందో à°ˆ ఒక్క సినిమాకి à°…à°‚à°¤ పట్టింది. à°† క్యాలిటీ మీకు ఇచ్చానని నమ్ముతున్నాను. మీకు టీజర్ కంటే ట్రైలర్ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్ కంటే సినిమా పదిరెట్లు అద్భుతంగా వుంటుంది. తప్పకుండా థియేటర్ లో చూడండి. హనుమాన్ కంటెంట్ పరంగా పెద్ద సినిమా. సంక్రాంతి లాంటి పండక్కి హనుమాన్ లాంటి సినిమా రావడం కరెక్ట్ అని మేము నమ్మాము. హిందీలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో చాలా ఎక్కువ థియేటర్స్ విదుదలౌతుంది. తెలుగులో సుమారుగా 400 థియేటర్స్ అనుకుంటే హిందీలో దాదాపు 1500 థియేటర్స్ లో విదుదలౌతుంది. హిందీ లో à°’à°• తెలుగు సినిమాకి మొదటి రోజు ఇన్ని థియేటర్స్ ఓపెన్ అవ్వడమనేది అరుదు. మా దగ్గర పెద్ద స్టార్స్ లేరు. మా దగ్గరున్న ఒకే ఒక్క స్టార్ హనుమంతుడు. ఇంతకంటే పెద్ద స్టార్ ఇండియాలో  à°Žà°µà°°à±‚లేరని నమ్ముతున్నాము. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ స్టార్ తో సినిమా చేస్తున్నాం. కంటెంట్ పై నమ్మకంతో సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం. మీకు సినిమా నచ్చితే పదిమందికి చెప్పండి. హనుమంతుడే మాతో à°ˆ సినిమా చేయిస్తున్నారని నమ్ముతున్నాం. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకూ అందరికీ నచ్చే ఫాంటసీ ఫిలిం ఇది. మాది à°ˆ పండక్కి అన్నిటి కంటే లార్జర్ ఆడియన్స్ సినిమా. అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా మా ప్రయత్నాన్ని గెలిపిస్తారని నమ్ముతున్నాము. మా  à°¨à°¿à°°à±à°®à°¾à°¤ లైఫ్ సేవింగ్స్ అన్నీ పెట్టి à°ˆ సినిమా చేశారు. అలాంటి ఉత్తమ అభిరుచి à°—à°² నిర్మాతలకు సినిమా విజయం సాధిస్తే గనుక మరిన్ని మంచి సినిమాలు చేస్తారు. నిజాయితీగా చేస్తున్న మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని బలంగా నమ్ముతున్నాను. జై హనుమాన్’’ అన్నారు.


హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. నిజాయితీగా కష్టపడి పని చేస్తే విజయం చేకూరుతుందని అంటారు. అందరినీ అలరించాలని à°ˆ సినిమా కోసం వందకి వందశాతం కంటే ఎక్కువ కష్టపడి పని చేశాను. నా ప్రయత్నం నేను చేశాను. విజయం వస్తుందనే ఆశిస్తున్నాను. మామూలు కుర్రాడికి దేవుని ఆశీస్సులతో సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే అసాధారణ పనులు ఎమిటనేది à°ˆ సినిమా à°•à°¥. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే వుంది. à°’à°• మామూలు కుర్రాడిని. హనుమాన్ అనే సినిమా సూపర్ పవర్ లా నా చేతిలో వుంది. ఇంక అసాధారణ పనులు చేయడమే బాకీ. అవన్నీ జరిగిపోతాయని భావిస్తున్నాను. దేవుని ఆశీస్సులు ప్రేక్షకుల ప్రేమతో ఖచ్చితంగా మేము మా లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇంత గొప్ప సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతూ సినిమా తప్పితే మరో ఆలోచన లేకుండా పని చేస్తున్న ప్రశాంత్ వర్మ గారికి థాంక్స్ చెప్పడం చాలా చిన్న మాట. నిర్మాత నిరంజన్ గారు చాలా పాజిటివ్ పర్సన్. సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. à°ˆ పండక్కి హనుమాన్ వస్తుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలన్న అసలు సిసలైన సంక్రాంతి సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా ఇది. పిల్లలకి హను మ్యాన్ పాత్ర చాలా నచ్చేస్తుంది. సంక్రాంతి అందరూ థియేటర్స్ à°•à°¿ à°°à°‚à°¡à°¿. హనుమాన్ మిమ్మల్ని చాలా గొప్పగా ఎంటర్ టైన్ చేస్తుంది’’ అన్నారు.    


వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన తర్వాత గూస్ బంప్స్ ఇంకా తగ్గలేదు. à°…à°‚à°¤ అద్భుతంగా వుంది. à°’à°• మార్వల్ సినిమా చూసిన అనుభూతి కలిగింది. à°ˆ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. హనుమాన్ మన మొదటి సూపర్ హీరో. à°† ఎమోషన్ తో à°ˆ సినిమాని చేయడం నిజంగా అద్భుతం. తేజ చాలా చక్కగా నటించాడు. నిరంజన్ గారికి అభినందనలు. సినిమా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.  


అమృత అయ్యర్ మాట్లాడుతూ.. ప్రశాంత్ గారు à°ˆ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో చేస్తున్నారు. à°ˆ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. సినిమాని థియేటర్ లో చూడండి. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.


నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ ట్రైలర్ నచ్చిందని భావిస్తున్నాను. జనవరి 12à°¨ థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు.


చైతన్య మాట్లాడుతూ.. à°ˆ సినిమా చేయడానికి హనుమంతుడే శక్తి, ప్రోత్సాహం ఇచ్చారని నమ్ముతున్నాం. టీం అంతా చాలా హార్ట్ వర్క్ చేసింది. ప్రతి ప్రేక్షకుడిని à°’à°• హనుమంతుడి స్వరూపంలా భావిస్తున్నాం. అందరూ థియేటర్ కో వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నాం. మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు’’ తెలిపారు.
2024 హను-మన్ నామ సంవత్సరం కానుంది. సంక్రాంతికి జనవరి 12à°¨ à°ˆ చిత్రం విడుదల కానుంది. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్,  à°œà°ªà°¨à±€à°¸à±‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుదల కానుంది.


తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు


సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
ఎడిటర్: సాయిబాబు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి, పుష్పక్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !