View

విజువల్ ఫీస్ట్ గా "ఇంద్రాణి" ట్రైలర్

Sunday,February18th,2024, 01:53 PM

యానీయా భరద్వాజ్, à°•‌బీర్ దుహాన్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌à°²‌లో à°¨‌టిస్తోన్న చిత్రం ఇంద్రాణి. అత్యాదునిక సాంకేత‌à°• ప్ర‌మాణాల‌తో, వినూత్న‌à°­‌à°°à°¿à°¤‌మైన టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెలుగు, à°¤‌మిళ, హిందీ, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ భాష‌à°²‌లో à°ˆ మూవీ రూపొందుతోంది. à°ˆ మూవీ ద్వారా స్టెఫన్ పల్లం à°¦‌ర్శ‌కుడిగా పరిచ‌à°¯ à°®‌వుతుండ‌à°—à°¾ వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో సుధీర్ వేల్పుల, KK రెడ్డి, జైసన్ సహా నిర్మాతలుగా వ్య‌à°µ‌à°¹‌రిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీత à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. ఫ్రనయిత జిజిన, గరీమా కౌశల్, ప్రతాప్ సింగ్, à°…à°œ‌య్‌, à°¸‌ప్త‌à°—à°¿à°°à°¿ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌à°•à°¿ మంచి రెస్పాన్స్ రాగా తాజాగా à°ˆ మూవీ ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లోని పార్క్ à°¹‌యాత్ హోట‌ల్‌లో ప్ర‌à°¦‌ర్శించారు. à°ˆ కార్య‌క్ర‌మానికి మెలోడి బ్ర‌హ్మ à°®‌ణిశ‌ర్మ‌, ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌à°° ముఖ్య అతిధులుగా హాజ‌à°°‌య్యారు. à°ˆ కార్య‌క్ర‌మంలో...


మెలోడిబ్రహ్మ à°®‌ణిశ‌ర్మ మాట్లాడుతూ - ``ఇంద్రాణి ట్రైల‌ర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ టు సాయి కార్తిక్. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్ `` అన్నారు.


ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌à°° మాట్లాడుతూ - `అమెరికాలో ఉంటూ కూడా ఇక్క‌à°¡ మూవీ నిర్మించిన కేకే రెడ్డి గారికి వారి మిత్రుల‌à°•à°¿ ఆల్ ది బెస్ట్‌..అక్క‌à°¡ ఉండి సినిమా నిర్మించ‌à°¡à°‚ à°Žà°‚à°¤ à°•‌ష్ట‌మో నాకు తెలుసు. సినిమా మీద ప్యాష‌న్ ఉంటే à°¤‌ప్ప అది సాధ్యం కాదు..వారు నా మిత్రులు అని చెప్పుకోవ‌డానికి నేనే à°—‌ర్వ‌à°ª‌డుతున్నాను. ఇంద్రాణి పేరులోనే క్రియేటివిటీ ఉంది. పోస్ట‌ర్ చూడ‌గానే డైరెక్టర్ విజ‌న్ అర్ధ‌మైంది. ట్రైల‌ర్ చాలా గ్రాండ్‌à°—à°¾ ఉంది. వారి à°•‌ష్టం, à°–‌ర్చు రెండు à°•‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ 5à°¨ రిలీజ్ చేస్తున్నారు. వారికి మంచి à°¸‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను`అన్నారు.


స్టాన్లీ à°ª‌ల్లం మాట్లాడుతూ - `మూడు రోజుల్లోనే ఇంత పెద్ద ఈవెంట్ à°œ‌à°°‌à°—‌డానికి à°¸‌హాయ‌à°ª‌డ్డ కేకే రెడ్డి గారికి థ్యాంక్స్‌..ఇలా ఈవెంట్ ఉంది చెప్ప‌గానే మొత్తం అమెరికానే ఇక్క‌à°¡ దింపేశారు. నా బ్ర‌à°¦‌ర్ స్టీఫెన్ à°ˆ à°•‌à°¥‌ని నాకు కోవిడ్ టైమ్‌లో చెప్పాడు. à°† à°¤‌ర్వాత మా శ్రేయోభిలాషుల‌ à°¸‌హాయంతో మేమే సినిమా నిర్మించాం. షూటింగ్ పూర్తి చేసిన à°¤‌ర్వాత కేవ‌లం వీఎఫ్ఎక్స్ à°µ‌ర్క్ కోసం ఏడాది à°•‌ష్ట à°ª‌డ్డాడు. à°ˆ సినిమా క్లైమాక్స్‌లో ఏం à°œ‌à°°‌à°—‌బోతుంది అనేది ఊహించ‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. à°…à°‚à°¤ అద్భుత‌మైన à°•‌à°¥‌. ట్రైల‌ర్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చింది. à°ˆ సినిమా ఇంత బాగా à°µ‌చ్చిందంటే à°† క్రెడిట్ అంతా మా బ్ర‌à°¦‌ర్ స్టీఫెన్‌కే చెల్లుతుంది. సాయి కార్తిక్ సింగిల్ సిట్టింగ్స్‌లోనే మంచి సాంగ్స్ ఇచ్చాడు. à°ˆ సినిమా నిర్మాణంలో మాకు à°¸‌à°¹‌à°•‌à°°à°¿à°‚à°šà°¿à°¨ ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ థ్యాంక్స్‌` అన్నారు.


స్టీఫెన్ à°ª‌ల్లం మాట్లాడుతూ - `à°ˆ à°•‌à°¥ అనుకున్నప్పుడే పెద్ద‌à°—à°¾ చేద్దాం అనుకున్నాను. మీరు ట్రైల‌ర్ చూస్తే ఇదే అత్యంత ఎక్కువ నిడివిగ‌à°² ట్రైల‌ర్‌.. అన్ని à°•‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో కూడిన మంచి సైన్స్‌ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. à°ˆ సినిమా రెండుగంట‌à°² à°¨‌à°²‌బై నిమిషాల పాటు à°’à°• విజువ‌ల్ వండ‌ర్‌à°—à°¾ ఉంటుంది.  à°Ÿà±ˆà°®à± మెషిన్‌, రోబో ఇలా ప్ర‌తీది సినిమాలో కీల‌à°•à°‚à°—à°¾ ఉంటుంది. à°ˆ సినిమా à°¤‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని à°Žà°‚à°Ÿ‌ర్టైన్ చేస్తుంది. రాబోయో 50 సంవ‌త్సరాల్లో ఇండియా à°Žà°‚à°¤ అడ్వాన్స్‌డ్‌à°—à°¾ ఉండ‌నుంది అనేది à°ˆ సినిమాలో చూపించాం. à°ˆ మూవీ యువత‌రానికి చాలా స్పూర్తి దాయ‌à°•à°‚à°—à°¾ ఉంటుంది` అన్నారు.


సాయి కార్తిక్ మాట్లాడుతూ - `` ఇంద్రాణి ట్రైల‌ర్ చూస్తుంటే మేక‌ర్స్ à°•‌ష్టం à°•‌నిపిస్తుంది. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం రెడీ అవుతున్నాను. సూప‌ర్‌మేన్ మూవీ లాగా సూపర్ ఉమెన్ మూవీ ఇది, మొత్తం ఎవెంజ‌ర్స్ టీమ్‌ని దింపారు. à°ˆ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను``అన్నారు.


కో ప్రొడ్యూస‌ర్ కెకె రెడ్డి మాట్లాడుతూ - `స్టీఫెన్ గారు à°’à°• గొప్ప భాద్య‌à°¤ తీసుకుని à°ˆ సినిమాని నిర్మించ‌à°¡à°‚ à°œ‌రిగింది. à°’à°• సూప‌ర్ ఉమెన్ మూవీ ట్రైల‌ర్ మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చింది..సినిమా కూడా à°¤‌ప్ప‌కుండా మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. ఇక à°ˆ సినిమాని ప్రోత్స‌హించే భాద్య‌à°¤ మీడియా వారి మీద ఉంది. మొద‌à°Ÿà°—à°¾ అమెరికా నుండి à°µ‌చ్చి ఇక్క‌à°¡ సినిమాలు తీసి à°¸‌క్సెస్ సాధించిన అనీల్ సుంక‌à°°‌గారు à°ˆ రోజు ఇక్క‌à°¡à°¿à°•à°¿ రావ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది` అన్నారు.


à°¨‌టుడు à°¶‌తాఫ్ మాట్లాడుతూ - `à°ˆ రోజు మా à°…à°‚à°¦‌à°°à°¿ à°•‌à°² నెర‌వేర‌డానికి కార‌à°£‌మైన స్టీఫెన్‌,స్టాన్లీకి హృద‌à°¯‌పూర్వ‌à°• à°§‌న్య‌వాదాలు.. ఇలాంటి à°’à°• ఎపిక్ మూవీలో భాగం అయినందుకు à°—‌ర్వంగా ఉంది. సాయి కార్తిక్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. యానియా à°ˆ సినిమా కోసం చాలా హార్డ్ à°µ‌ర్క్ చేసింది. à°ˆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను` అన్నారు.


à°¨‌à°Ÿà°¿ à°…à°‚à°•à°¿à°¤ మాట్లాడుతూ - `` à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌నికి థ్యాంక్స్‌..à°ˆ సినిమా కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాం...సినిమా పెద్ద హిట్ అయ్యి మా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను`` à°…న్నారు.


సాంకేతిక à°µ‌ర్గం:
రచన, దర్శకత్వం, నిర్మాత - స్టీఫెన్ పల్లం
సహ నిర్మాతలు – సుధీర్ వేల్పుల, KK రెడ్డి,జైసన్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్ – స్టాన్లీ పల్లం
ఛాయాగ్రహణం - చరణ్ మాధవనేని
ఎడిటింగ్‌ - రవి తేజ కుర్మాణ
ఆర్ట్ డైరెక్టర్ - రవి కుమార్ గుర్రం
యాక్షన్ డైరెక్టర్ – ప్రేమ్ సన్
కో – డైరెక్టర్ - సాయి త్రివేధి
à°¡à°¿.à°Ÿà°¿.యస్ మిక్సింగ్ – దేవి కృష్ణ కడియాల
సౌండ్ డిజైన్ - జి. పురుషోత్తం రాజు
ప్రొడక్షన్ కంట్రోలర్ – మిర్తిపాటి నరేష్
క్యాషియర్ – వెంకటేష్ బాబు (వెంకీ)
ఆఫీస్ మేనేజర్ – మాధవ
స్టిల్స్‌: కిషోర్‌
పీఆర్ఓ: à°¸à°¿à°¦à±à°§à±



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !