View

మీ సినిమాపై మీ హక్కులు - అవగాహనా సదస్సు కోసం సమయం కేటాయించండి

Wednesday,October11th,2023, 09:56 AM

కోట్లాది రూపాయలు వెచ్చించి, మీ జీవితాలను పణంగా పెట్టి.. మీరు నిర్మించే సినిమాలపై మీరు ఏవిధమైన, ఎన్ని రకాల హక్కులు కలిగి ఉంటారో మీకు సరైన అవగాహన ఉందా? మీ సినిమాలకు సంబంధించిన పూర్తి ఆదాయ మార్గాలు మీకు తెలుసా? ఇప్పుడు మీరమ్మే కొన్ని రకాల రైట్స్ కు... భవిష్యత్తులో పుట్టుకొచ్చే రైట్స్ కు కూడా అప్లై అవుతాయా? గతంలో మీరు అమ్మిన సినిమాలపై కూడా ఇంకా మీరు కొన్ని హక్కులు కలిగి ఉంటారా?


ఈ విషయాలన్నిటిపై సమగ్ర అవగాహన కల్పించుకోవడం కోసం... తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సౌజన్యంతో ప్రొడ్యూసర్ బజార్ (producerbazaar.com) నిర్వహిస్తున్న "IP Rights & Copyrights in cinema" అనే అంశంపై "అవగాహనా సదస్సు" కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించండి!!


ప్రముఖ నిర్మాత - తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిల్ రాజు అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ఐ. పి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) స్ట్రాటజిస్ట్ మరియు సుప్రసిద్ధ సుప్రీం కోర్టు లాయర్ భరత్, ప్రొడ్యూసర్ బజార్ వ్యవస్థాపకులు జి.కె. తిరునావుకరసు పాల్గొని... నిర్మాతల, దర్శకుల, రచయితల సందేహాలను నివృత్తి చేస్తారు!!


à°’à°• సినిమాకు ఉండే "ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ - కాపీ రైట్స్"కు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగినవారు.... తాము నిర్మించే సినిమాలకు సంబంధించిన పలు రకాల ఆదాయ మార్గాల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని కోరుకునేవారు "Ms. Supriya"ను9176249267 నంబర్ లో... లేదా  [email protected] à°²à±‹ నేరుగా సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవచ్చు!!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !