View

మే 1న రాబోతున్న 'అర్జున్‌ సురవరం'

Saturday,April06th,2019, 03:11 PM

నిఖిల్‌ సిద్దార్థ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ à°—à°¾ ఠాగూర్‌ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌ పి అండ్‌ ఔరా ఎంటర్‌ టైన్మెంట్స్‌ ప్రై.లి. పతాకాలపై à°Ÿà°¿. ఎన్‌. సంతోష్‌ దర్శకత్వంలో రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''అర్జున్‌ సురవరం''. à°ˆ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 1à°¨ విడుదల చేస్తున్నారు. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్‌ తెలుగు ప్రేక్షకులకు అభినందనలు తెలియజేసింది.


à°ˆ సందర్భంగా నిర్మాతలు రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌ మాట్లాడుతూ ''మా చిత్రం 'అర్జున్‌ సురవరం' ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మే 1à°¨ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నాం. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. మీడియా పవరేంటో తెలియజేసే చిత్రం ఇది. రీసెంట్‌à°—à°¾ విడుదలైన టీజర్‌కు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. హీరో నిఖిల్‌గారు ఛాలెంజింగ్‌à°—à°¾ ఫీలై, చాలా కేర్‌ తీసుకుని చేసిన చిత్రమిది. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. టాప్‌ టెక్నీ షియన్స్‌ అంతా à°ˆ సినిమాకి వర్క్‌ చేశారు. చాలా ఎగ్జయిటెడ్‌à°—à°¾, థ్రిల్లింగ్‌à°—à°¾ అనిపిస్తుంది'' అన్నారు.


à°¨‌టీన‌టులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌à°—‌తి, à°¸‌త్య‌, à°¤‌రుణ్ అరోరా, రాజా à°°‌వీంద్ర, నాగినీడు..
సాంకేతిన నిపుణులు:
à°•‌à°¥‌, స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్
à°¸‌à°®‌ర్ప‌కుడు: బి à°®‌ధు
నిర్మాత‌లు: కావ్య‌ వేణుగోపాల్ à°®‌రియు రాజ్ కుమార్
నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి à°®‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి
సినిమాటోగ్ర‌à°«à±€: సూర్య
సంగీతం: à°¸‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్
ఫైట్స్: వెంక‌ట్
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: రాగా రెడ్డి
డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: à°°‌మా à°°‌మేష్, à°°à°‚à°—‌నాథ్, లోకేష్, à°­‌à°°‌త్, అరు, బ్ర‌హ్మ
à°ª‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను
పిఆర్ఓ: à°µ‌ంశీ శేఖ‌ర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !