View

ప్రేమ కథా చిత్రమ్ 2' టీజర్ కి సూపర్ రెస్పాన్స్

Saturday,December22nd,2018, 07:20 AM

"ప్రేమ కథా చిత్రమ్ 2" అంటూ ప్రేమ‌à°•‌à°¥‌చిత్ర‌మ్ à°•à°¿ సీక్వెల్ à°—à°¾ à°µ‌స్తున్న చిత్రం యెక్క టీజ‌ర్ ని విడుద‌à°² చేశారు. ట్రెండి à°—à°¾ వుంటూ బ్యాక్ టు à°«à°¿à°¯‌ర్ అనిపించేలా టీజ‌ర్ à°…à°‚à°¦‌à°°à°¿ చేత ప్ర‌శంశ‌లు పొందుతుంది. ప్రేమ‌à°•‌థా చిత్రమ్‌, జక్కన్న చిత్రాలు à°¤‌రువాత హ్య‌ట్రిక్ చిత్రంగా ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ఆర్ సుద‌ర్శ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈచిత్రంతో à°¹‌à°°à°¿ కిషన్ à°¦‌ర్శ‌కుడుగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌,సిద్ధి ఇద్నాని లు జంట‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. à°ˆ టీజ‌ర్ లో ఎక్క‌à°¡à°¿à°•à°¿ పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో à°¤‌à°¨ పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌à°•à°¿ షాక్ ఇచ్చిన నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ à°—à°¾ హైటెన్ష‌న్ పెర్‌ఫార్మెన్స్ చూపించింది. టీజ‌ర్ లో రొమాంటిక్ మూడ్ నుండి à°¹‌ర్ర‌ర్ మూడ్ లోకి నందిత ఇచ్చిన ఛేంజ్ à°“à°µ‌ర్ మాత్రం ఈత‌à°°à°‚ హీరోయిన్స్ à°•à°¿ ఛాలెంజ్ à°—à°¾ నిలుస్తుంద‌నే అనే చెప్పాలి. à°¹‌ర్ర‌ర్ కామెడి à°•à°¿ బ్రాండ్ అంబాసిడ‌ర్ à°—à°¾ నిలిచిన ప్రేమ‌à°•‌థాచిత్ర‌మ్ సీక్వెల్ à°—à°¾ à°µ‌స్తున్న à°ˆ చిత్రంలో కామెడి à°•à°¿ à°®‌ళ్ళి పెద్ద‌పీట వేశార‌నేది టీజ‌ర్ ఎండింగ్ చూస్తే స్ప‌ష్ట‌à°®‌వుతుంది. సినిమా షూటింగ్ పూర్త‌యింది. à°œ‌à°¨‌à°µ‌రిలో à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేయ‌డానికి నిర్మాత‌లు à°¸‌న్నాహాలు చేస్తున్నారు. సూప‌ర్ కామెడీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ మొద‌à°Ÿà°¿ పార్ట్‌à°•à°¿ ధీటుగా వుంటుంద‌నేది à°ˆ టీజ‌ర్ చెప్పే మేట‌ర్‌.


à°ˆ సంద‌ర్భంగా నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.." ప్రేమ‌à°•‌థా చిత్ర‌మ్ à°Žà°‚à°¤‌à°Ÿà°¿ à°˜‌à°¨‌విజ‌యం సాదించిందో à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ తెలుసు.. à°ˆ రోజు విడుద‌à°² చేసిన ప్రేమ‌à°•‌థాచిత్ర‌మ్ 2 టీజ‌ర్ చూసినివారంతా కూడా అదే రేంజి చిత్రం అవ్వ‌బోతుంద‌ని చెప్ప‌à°Ÿà°‚ చాలా ఆనందంగా వుంది. టీజ‌ర్ లో హీరో సుమంత్ అశ్విన్‌, సిద్ది ఇద్నాని లు చాలా ప్లెజంట్ à°—à°¾ నటిస్తే.. నందిత శ్వేత à°¤‌à°¨ విశ్వ‌రూపం చూపించింది. నిజంగా ప్రేక్ష‌కులు చూసింది టీజ‌ర్ మాత్ర‌మే.. ఇంకా చాలా వుంది. à°ˆ సినిమా మెద‌à°Ÿà°¿ భాగాన్ని మించి వుండ‌బోతుంది. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ లో విడుదల చేయ‌టానికి à°¸‌న్నాహ‌లు చేస్తున్నాము " అని అన్నారు.


à°¨‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.à°Ÿà°¿.వి.సాయి à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ - సి. రాం ప్రసాద్,
ఎడిటర్ - ఉద్ధవ్ à°¯‌స్‌.బి
సంగీతం - జె.బి
డైలాగ్ రైటర్ - à°—‌ణేష్‌
లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి.
ఆర్ట్ - కృష్ణ‌
కో ప్రొడ్యూసర్స్ - ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత - ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు - హరి కిషన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !