View

డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా విడుదలైన 'ప్రేమ పిపాసి' ట్రైలర్

Friday,January10th,2020, 05:41 PM

ఎస్‌.ఎస్‌.ఆర్ట్ ప్రొడక్ష‌న్స్, యుగ క్రియేషన్స్  à°¬à±à°¯à°¾à°¨à°°à±à°¸à± పై రాహుల్ భాయ్ మీడియా à°®‌రియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమ‌ పిపాసి` .పి.ఎస్‌.రామ‌కృష్ణ  (ఆర్ .కె  ) ప్రొడ్యూస‌ర్ à°—à°¾ వ్య‌à°µ‌à°¹‌రిస్తున్న à°ˆ చిత్రానికి ముర‌ళీరామ‌స్వామి ( ఎమ్ ఆర్ ) à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. జిపిఎస్‌, à°•‌పిలాక్షి à°®‌ల్హోత్రా, సోనాక్షివ‌ర్మ‌ హీరో హీరోయిన్స్ à°—à°¾ నటిస్తున్నారు. à°ˆ చిత్రం ట్రైలర్ సంక్రాంతి కానుకగా ఇటీవల దర్శకుడు మారుతి చేతుల  à°®à±€à°¦à±à°—à°¾ లాంచ్‌ చేశారు.  
à°ˆ సందర్భంగా మారుతి మాట్లాడుతూ...‘‘పియస్‌ రామకృష్ణ నిర్మాతగా, మురళిరామ స్వామి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమపిసాసి’ చిత్రం ట్రైలర్ చాలా ట్రెండీగా, యంగేజింగ్‌à°—à°¾ ఉంది. కొత్త టీమ్‌ చేసిన à°ˆ ప్రయత్నం బాగుంది. జీపీయస్‌ కూడా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ హీరోగా నటించాడు. ట్రైలర్ à°Žà°‚à°¤ ఎంటర్‌టైనింగ్‌à°—à°¾ ఉందో సినిమా కూడా à°…à°‚à°¤ ఎంటర్‌టైనింగ్‌à°—à°¾ ఉంటుందన్న నమ్మకం ఉంది. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.


నిర్మాత పి.యస్‌.రామకృష్ణ మాట్లాడుతూ...‘‘మారుతి గారు మా సినిమా ట్రైలర్ లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రెండీగా, యంగేజింగ్‌à°—à°¾ ట్రైలర్ ఉందంటూ మంచి కాంప్లిమెంట్స్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్‌ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సినిమాను  à°°à°¿à°²à±€à°œà±‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.


కో`ప్రొడ్యూసర్‌ రాహుల్‌ పండిట్‌ మాట్లాడుతూ...‘‘మారుతి గారు మా సినిమా ట్రైలర్ రిలీజ్‌  à°šà±‡à°¯à°¡à°‚ హ్యాపీ. మంచి కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. నిజంగా ఆయనకు మా ట్రైలర్ నచ్చడంతో సినిమా సక్సెస్‌ అయినంత హ్యాపీగా ఉంది’’ అన్నారు.


హీరో జిపియస్‌ మాట్లాడుతూ..‘‘మారుతి గారు ట్రైలర్ చూసి ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ హీరోలా నటించావని కాంప్లిమెంట్‌ ఇవ్వడంతో ఇన్ని రోజు పడ్డ కష్టానికి ప్రతి ఫలం  à°¦à°•à±à°•à°¿à°¨à°‚à°¤ ఆనందంగా ఉంది. దీనికి కారణం మా దర్శక నిర్మాతలు’’ అన్నారు. 


హీరోయిన్‌ సోనాక్షి మాట్లాడుతూ..‘‘సినిమా రిలీజ్‌ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌à°—à°¾ వెయిట్‌ చేస్తున్నా’’ అన్నారు.


దర్శకుడు మురళిరామస్వామి మాట్లాడుతూ...‘‘మా సినిమా ట్రైలర్ మారుతి గారి చేతుల  à°®à±€à°¦à±à°—à°¾ రిలీజ్‌  à°•à°¾à°µà°¡à°‚ చాలా హ్యాపీ.  à°Ÿà±à°°à±†à°‚డీగా, యంగేజింగ్‌à°—à°¾ ఉందంటూ మంచి కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. ఎంతో కష్టపడి యూనిట్‌ అందరం సినిమా చేశాం. సినిమా ఇంత బాగా వచ్చిందంటే మా నిర్మాత పూర్తి సహకారం వల్లే. మా హీరో జిపియస్‌ à°ˆ సినిమా కోసం బాడీ లాంగ్వేజ్‌, లుక్‌ పరంగా ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశారు. నలుగురు హీరోయిన్స్‌ నటించారు. ట్రెండ్‌à°•à°¿ అడ్వాన్స్‌డ్‌à°—à°¾ సినిమా తీశాం. లవ్  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ఎంతో కమర్షియల్‌à°—à°¾ తయారైంది. à°’à°• జెన్యూన్‌ లవ్‌ వెతికేవాళ్లు, ఎలా ప్రేమించకూడదో తెలుసుకోవడానికి మా సినిమా చూడొచ్చు’’ అన్నారు. 


జిపిఎస్ , కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్ పుత్, మమత శ్రీ చౌదరి,  à°¢à±€  à°œà±‹à°¡à°¿ ఫేమ్ à°…à°‚à°•à°¿à°¤, బిగ్ బాస్ ఫేమ్ బందగీ కర్ల,  à°¸à°‚జన చౌదరి , సుమన్ , భార్గవ్ , షేకింగ్ శేషు, జబ్బర్దస్థ్ రాజమౌళి, ఫసక్  à°¶à°¶à°¿, ఫన్ బకెట్ భరత్ తదితరులు నటిస్తోన్న à°ˆ చిత్రానికి డీఓపీ తిరుమల రోడ్రిగ్జ్, మ్యూజిక్: ఆర్స్, పాటలు : సురేష్ ఉపాధ్యాయ-à°…à°² రాజు,  à°¸à±Œà°‚డ్ డిజైన్ :యతిరాజ్ , పీఆర్వో : వంగాల కుమారస్వామి, ఎడిటర్: ఎస్ శివ కిరణ్, ఫైట్స్: మిస్టర్ దేవ్,  à°•à±‹-ప్రొడ్యూసర్స్ : రాహుల్ పండిట్, జిఎస్ రావు, వై వెంకట లక్ష్మి , అస్సోసియేట్ ప్రొడ్యూసర్ :యుగంధర్ కొడవటి , ప్రొడ్యూసర్ : పియస్ రామకృష్ణ (ఆర్కే), à°°à°šà°¨-దర్శకత్వం: మురళి రామస్వామి  (ఎమ్ .ర్ ). 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !