View

"గేమ్" లో అదే చూపించాం - నిర్మాత రవి కస్తూరి

Thursday,January25th,2024, 12:54 PM

à°•‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  à°—ోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై à°°‌వి à°•‌స్తూరి నిర్మించిన మొదటి చిత్రం  à°—ేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన à°ˆ చిత్రం ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 2à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. à°ˆ సంద‌ర్భంగా నిర్మాత à°°‌వి à°•‌స్తూరి సినిమా గురించి చెప్పిన విశేషాలు.


"కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. గీతానంద్ హీరోగా, నేను నిర్మాతగా సినిమా చేయాలనుకున్నాం. ఇప్పుడు మంచి à°•à°¥ సెట్ అవ్వడంతో à°ˆ ప్రాజెక్టు స్టార్ట్ చేశాం. ప్రీ ప్రొడక్షన్ à°•à°¿ టైం ఎక్కువ కేటాయించి అంతా పర్ఫెక్ట్ à°—à°¾ ఉండేలా ప్లాన్ చేసుకున్నాం. à°ˆ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. రియల్ టైం సాగే కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. యాక్షన్, ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. జీవితాన్ని చాలించాలనుకునే à°“ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు అనేది గేమ్ థీమ్ లో చూపించాం. సినిమా ప్రారంభం నుంచి  à°•à°¾à°¨à±à°«à°¿à°¡à±†à°‚ట్ గానే ఉన్నాం. నిర్మాతగా à°ˆ సినిమా నుంచి సహనంగా ఉండాలని నేర్చుకున్నా. హీరో గీతానంద్ మా ఫ్రెండ్ కాబట్టి తనని ఎప్పటినుంచో చూస్తున్నా. తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. తన బ్రదర్ దయానంద్  à°•à± డైరెక్టర్ à°—à°¾ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. శుభలేఖ సుధాకర్ గారి లాంటి మంచి మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు. సెట్లో చాలా సరదాగా ఉండేవారు. ఆదిత్య మీనన్  à°—ారు మంచి పర్ఫార్మర్. మధుబాల గారికి à°ˆ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది. ఆమె చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవుతుంది. నవాబ్ గ్యాంగ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు అవి అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి.  à°«à°¸à±à°Ÿà± కాపీ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా.  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à± కూడా థ్రిల్ అవుతారు. ఆస్ట్రేలియాలో వ్యాపారాలు చేస్తూ సినిమా చూసుకోవడం కాస్త ఛాలెంజింగ్ గానే అనిపించింది. ఇక్కడ పెద్ద సినిమా, చిన్న సినిమా అని రెండే క్యాటగిరిలు ఉన్నాయి.  à°®à°¾à°•à± మాత్రం కంటెంట్ పై పూర్తి నమ్మకం ఉంది. ఇకపై నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నా. à°ˆ సినిమా ఎక్స్పీరియన్స్ నాకు మరో పది సినిమాలకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే రెండు కథలు విన్నాను. à°ˆ సినిమా రిలీజ్ అయ్యాక వాటిని అనౌన్స్ చేస్తాం" అని చెప్పారు.


గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, à°®‌ధుబాల‌, వాసంతి, à°•à°¿à°°à°¿à°Ÿà±€, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి    à°®à±à°¯à±‚జిక్ డైర‌క్ట‌ర్; అభిషేక్ ఏ ఆర్;  à°¸à°¾à°‚గ్స్ః à°¨‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌;  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°Ÿà±‹à°—్రఫీ: à°…à°°‌వింద్ విశ్వ‌నాథ‌న్‌;  à°¸à±à°•à±à°°à°¿à°ªà±à°Ÿà±  à°¸à±‚à°ª‌ర్ వైజ‌ర్ : విజ‌య్ కుమార్ సి.హెచ్ ; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ : వంశీ అట్లూరి; ఆర్ట్ః విఠ‌ల్‌;  à°¯à°¾à°•à±à°·‌న్ కొరియోగ్ర‌ఫీః రామ‌కృష్ణ‌. à°¨‌à°­à°¾ స్టంట్స్;  à°¸à±à°Ÿà±ˆà°²à°¿à°‚గ్ః à°¦‌యానంద్‌;  à°ªà°¿à°†à°°à±à°“à°ƒ జి.కె మీడియా; కొరియోగ్ర‌à°«à°¿à°ƒ మోయిన్;  à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌: à°°‌వి à°•‌స్తూరి; à°•‌à°¥‌-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్: à°¦‌యానంద్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !