View

మా అమ్మ ఎప్పటికీ నాతోనే ఉండాలి - సాయిధరమ్ తేజ్

Saturday,March09th,2024, 01:01 PM

సమాజం పట్ల బాధ్యత, దేశం à°ª‌ట్ల ప్రేమ, à°®‌హిళ‌à°² à°ª‌ట్ల గౌర‌వం  à°µà±à°¨à±à°¨ à°•‌థానాయ‌కుల్లో జాబితాలో ముందు à°µ‌రుస‌లో వుంటారు హీరో సాయి దుర్గ తేజ్. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమం తో పాటు తెలంగాణలోని à°“ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు. à°ˆ సామాజిక కోణంలోనే ఆలోచించి à°®‌హిళల à°ª‌ట్ల à°¤‌à°¨‌కున్న అమిత‌మైన గౌర‌వం, సైనికుల à°ª‌ట్ల వున్న ప్రేమ‌తో ఆయ‌à°¨ ప్రధాన పాత్ర‌లో  à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ మ్యూజిక‌ల్ షాట్ ఫీచ‌ర్ à°¸‌త్య‌.  à°•‌à°²‌ర్స్ స్వాతి ఆయ‌à°¨‌కు భార్య‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ మ్యూజిక‌ల్ షాట్ ఫీచ‌ర్‌ను దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంతో à°•‌లిసి సాయి దుర్గ‌తేజ్ సొంత సంస్థ విజ‌à°¯ దుర్గ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ à°ˆ షాట్ ఫీచ‌ర్‌ను నిర్మించింది. à°¹‌ర్షిత్ రెడ్డి, à°¹‌న్షిత నిర్మాత‌లు. కాగా శుక్ర‌వారం à°®‌హిళా దినోత్సం సంద‌ర్భంగా à°ˆ చిత్రం ప్ర‌త్యేక షోను మీడియాకు ప్ర‌à°¦‌ర్శించారు. à°ˆ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో చిత్రం గురించి మాట్లాడారు. 


à°ˆ సంద‌ర్భంగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ à°—‌à°¤ సంవ‌త్సరం à°ˆ సంస్థ‌లో à°¬‌à°²‌à°—à°‚ నిర్మించాం. à°®‌ళ్లీ à°¸‌త్య లాంటి à°“ మంచి షాట్ ఫీచ‌ర్‌ను నిర్మించాం. à°ˆ సోసైటీకి à°¤‌à°¨ వంతుగా ఏమైనా చేయాల‌ని నిత్యం à°¤‌à°ª‌à°¨ à°ª‌à°¡‌తాడు సాయిధ‌à°°‌మ్ తేజ్‌. ఆయ‌à°¨‌తో పాటు à°ˆ సినిమా టీమ్ అంతా à°¸‌మాజానికి à°¤‌à°® వంతు ఏమైనా చేయాల‌ని చేసిన సినిమా ఇది. à°¤‌ప్ప‌కుండా మా à°…à°‚à°¦‌à°°à°¿ ప్ర‌à°¯‌త్నం మంచి à°«‌లితాన్ని ఇస్తుంద‌ని నమ్ముతున్నాను అన్నారు. 


హీరో సాయిదుర్గ‌తేజ్ మాట్లాడుతూ  à°¨à°¾ జీవితంలో ముగ్గురు గొప్ప à°®‌హిళ‌లు వున్నారు. మా అమ్మ‌మ్మ à°…à°‚à°œ‌నా దేవి గారు, మా అమ్మ విజ‌à°¯ దుర్గ , మా పిన్ని మాధ‌వి. వీరే నా బిగ్గెస్ట్ హ్య‌పీనెస్‌. ఇక à°ˆ సినిమా నా స్నేహితులు à°¨‌వీన్‌, à°¹‌ర్షిత్ చేస్తున్నార‌ని తెలియ‌గానే, ఇంత గొప్ప సినిమాలో నేను భాగ‌à°®‌వుతాన‌ని à°…à°¡à°¿à°—à°¿ జాయిన్ అయ్యాను. à°ˆ సినిమా ద్వారా à°¨‌వీన్ నాలో కొత్త యాంగిల్‌ను తీసుకొచ్చాడు. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు దాదాపు 25 ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో à°ˆ చిత్రం ప్ర‌à°¦‌ర్శింప‌à°¬‌డింది. చాలా అవార్డులు కూడా à°µ‌చ్చాయి అన్నారు. 


à°¦‌ర్శ‌కుడు à°¨‌వీన్ విజ‌à°¯‌క్రిష్ణ మాట్లాడుతూ సోల్జ‌ర్ పాయింట్ ఆఫ్ వ్యూలో à°ˆ షాట్ ఫీచర్ ను చెప్పాల‌నేది à°¹‌ర్షిత్ ఐడియా. à°† ఐడియా à°¨‌చ్చి నేను, సాయి జాయిన్ అయ్యాం. ఇండియాలో ఎంతో గొప్ప à°®‌హిళ‌లు వున్నారు. అలాంటి వాళ్ల కొంత మంది వాళ్ల గురించి à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ తెలియాలి. చాలా మంది వీర‌నారిల à°•‌à°¥ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ తెలియాలి. నేడు à°®‌హిళ‌లు అన్ని రంగాల్లో ముందున్నారు. వారు అనుకుంటే సాధించ‌నిది ఏమీ లేదు. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు మా చిత్రానికి 25 ఇంట‌ర్నేష‌à°¨‌ల్ అవార్డులు à°µ‌చ్చాయి. ఎన్నోఅంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్ ఈసినిమాను ప్ర‌à°¦‌ర్శించాం అన్నారు. 


à°¹‌ర్షిత్ రెడ్డి మాట్లాడుతూ శ్రుతిరంజ‌ని అందించిన షాట్ సాంగ్‌కు à°ˆ షాట్ ఫీచ‌ర్‌కు ప్రేర‌à°£‌à°—à°¾ నిలిచింది. à°¨‌వీన్, సాయి నేను మంచి స్నేహితులం, మా కాంబినేష‌న్‌లో à°“ మంచి à°ª‌ర్ప‌స్‌ఫుల్ ఫీచ‌ర్‌ను, సాయిధ‌à°°‌మ్ తేజ్ ఓన్ బ్యాన‌ర్‌తో à°•‌లిసి ఇది నిర్మించినందుకు ఆనందంగా వుంది అన్నారు. 


à°ˆ à°¸‌మావేశంలో బాల‌à°¨‌à°Ÿà°¿ సాయి తేజ‌స్విని కూడా పాల్గొన్నారు.


మా అమ్మ ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ నాతోనే వుండాలి: సాయి దుర్గ‌తేజ్
సినిమా కెరీర్ ప్రారంభించిన‌ప్ప‌à°Ÿà°¿ నుండి నాకు మా అమ్మ‌పేరు మీద à°“ నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాల‌ని వుండేది. అందుకే అమ్మ పేరు మీద విజ‌à°¯‌దుర్గ ప్రొడ‌క్ష‌న్స్ ను ప్రారంభించి, దిల్ రాజు ప్రొడ‌క్షన్స్‌తో à°•‌లిసి à°ˆ సినిమా నిర్మించాను. అమా అమ్మ ఎప్పుడూ నాతోనే వుండాలి. అందుకే ఇక నుంచి నా పేరును సాయి దుర్గ‌తేజ్‌à°—à°¾ మార్చుకుంటున్నాను అని తెలిపారు.


à°¸‌త్య సినిమా గురించి: దేశం  à°•à±‹à°¸à°‚ దేశ à°¸‌à°°à°¿à°¹‌ద్దుల్లో ప్రాణాల‌ను అర్పిస్తున్న సైనికుల‌కు, వారి వెనుకున్న ఎందరో à°¤‌ల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెళ్లకు నివాళి à°—à°¾.. మంచి కాన్సెప్ట్ తో à°ˆ  à°·à°¾à°°à±à°Ÿà± ఫిల్మ్ ను రూపొందించారు. ఇందులో సోల్జర్ à°—à°¾ సాయిధరమ్ తేజ్ కనిపిస్తారు. ఆయన భార్యగా కలర్స్ స్వాతి నటించింది. భార్య భర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని à°ˆ వీడియోలో చక్కగా చూపించారు. ఓవైపు భార్యను ప్రేమిస్తూనే మరోవైపు దేశాన్ని కూడా ప్రేమిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించే సోల్జర్ పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. దేశాన్ని ప్రేమిస్తూ దేశం కోసం పోరాడే గొప్ప యోధులను కని, పెంచడమే కాకుండా.. దేశం కోసం తమ ప్రేమను త్యాగం చేసిన గొప్ప మహిళలందరికీ à°ˆ ఫీల్ గుడ్ ఎమోషనల్ సాంగ్ ను అంకితం ఇచ్చారు. సింగర్ శృతి రంజని à°ˆ పాటను కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాట పాడారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !