View

షూటింగ్ పూర్తి చేసుకున్న 'సమ్మోహనం'

Tuesday,April24th,2018, 09:27 AM

కొత్త అనే à°ª‌దాన్ని రోజూ విన్నా కొత్త‌గానే ఉంటుంది. ప్రేమ అనే à°ª‌దం కూడా అలాంటిదే. à°¤‌à°°‌à°¤‌రాలుగా, యుగ‌యుగాలుగా మాన‌వాళికి ప్రేమ‌తో à°ª‌à°°à°¿à°š‌యం ఉంది. అలాంటి అపురూప‌మైన‌, అనూహ్య‌మైన సంఘ‌à°Ÿ‌à°¨‌à°²‌తో కొత్త à°¤‌à°°à°‚ ప్రేమ à°•‌à°¥‌తో రూపొందుతోన్న చిత్రం `à°¸‌మ్మోహ‌నం`. షూటింగ్ పూర్త‌యింది. సుధీర్‌బాబు హీరోగా మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿ à°¦‌ర్శ‌à°•‌త్వంలో శ్రీదేవి మూవీస్ à°ª‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం `à°¸‌మ్మోహ‌నం`. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయిక‌à°—à°¾ à°¨‌టించారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10à°—à°¾ తెర‌కెక్కిన `à°¸‌మ్మోహ‌నం` జూన్ 15à°¨ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ - మా `à°¸‌మ్మోహ‌నం` షూటింగ్ ని సుముహూర్తంలో ప్రారంభించాం. నిరాటంకంగా, నిర్విఘ్నంగా , à°¶‌à°°‌వేగంగా, అంతే నాణ్య‌à°¤‌à°—à°¾ చిత్రీక‌à°°‌à°£ పూర్తిచేశాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు మొద‌లుపెట్టాం. త్వరలో టీజ‌ర్‌ను విడుద‌à°² చేస్తాం. జూన్ 15à°¨ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. పాట‌లు శ్రోత‌à°²‌ను మెప్పిస్తాయి. అత్యుత్త‌à°® సాంకేతిక విలువ‌à°²‌తో తెర‌కెక్కించిన చిత్రం à°¤‌ప్ప‌à°• ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అని చెప్పారు. ]
à°¦‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ - మంచి à°•‌à°¥‌, à°•‌à°¥‌నానికి à°š‌క్క‌à°Ÿà°¿ నిద‌ర్శ‌నం à°ˆ చిత్రం. రొమాన్స్, హాస్యం à°¸‌మ్మిళిత‌మైన `à°¸‌మ్మోహ‌నం` షూటింగ్ పూర్తి చేసుకుంది. చిల్డ్ర‌న్స్ బుక్స్ ఇల్ల‌స్ట్రేట‌ర్‌à°—à°¾ హీరో à°•‌నిపిస్తారు. అనూహ్య‌మైన à°•‌థాంశంతో, ఆద్యంతం వినోదాత్మ‌à°•à°‚à°—à°¾ à°¨‌డిచే à°•‌à°¥‌తో చిత్రాన్ని తెర‌కెక్కించాం. నిర్మాణ విలువ‌లు మెప్పిస్తాయి. వివేక్ సాగ‌ర్ అందించిన సంగీతం వీనుల విందుగా ఉంటుంది. పి.జి.విందా ఫొటోగ్ర‌à°«à±€ చిత్రానికి హైలైట్ అవుతుంది. జూన్‌లో తొల‌à°•‌à°°à°¿ à°œ‌ల్లులు à°ª‌డే వేళ మా సినిమా కూడా ప్రేక్ష‌కుల à°®‌à°¨‌స్సుల‌ను రంజింప‌జేయ‌డానికి సిద్ధ‌à°®‌వుతోంది అని చెప్పారు.


à°¨‌టీన‌టులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌à°°à°¿, à°¡à°¾. వి. కె. à°¨‌రేశ్‌, à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, పవిత్ర లోకేష్ , నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌à°°à°¿ à°•à°¿à°°‌ణ్‌, à°¹‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌à°¶‌ర్మ,అభయ్ ,హర్షిణి à°¤‌దిత‌రులు.


సాంకేతిక నిపుణులు:
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. à°°‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ఫైట్స్ :రామకృష్ణ , ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: à°¯‌స్ . à°°‌వీంద‌ర్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌à°«à±€: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి , రామజోగయ్య శాస్త్రి ,నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, à°°‌à°š‌à°¨‌- à°¦‌ర్శ‌à°•‌త్వం: మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !