View

జనవరి 5న శ్రీ‌రంగ‌నీతులు టీజ‌ర్

Monday,January01st,2024, 12:52 PM

వైవిధ్య‌మైన సినిమాల‌తో à°¤‌à°®‌కంటూ à°“ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సుహాస్‌, విరాజ్ అశ్విన్‌, రుహానిశ‌ర్మ‌, కార్తీక్ à°°‌త్నం ముఖ్య‌తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ à°¦‌ర్శ‌కుడు. రాధావి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ à°ª‌తాకంపై వెంక‌టేశ్వ‌à°°‌రావు à°¬‌ల్మూరి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌à°°‌à°£ పూర్తిచేసుకున్న à°ˆ చిత్రం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు నూత‌à°¨ సంవ‌త్స‌à°°à°‚ సంద‌ర్భంగా శ్రీ‌కారం చుట్టింది. à°ˆ చిత్రానికి సంబంధించిన à°“ న్యూ పోస్ట‌ర్‌ను విడుద‌à°² చేసింది చిత్రయూనిట్‌. à°ˆ చిత్రం టీజ‌ర్‌ను à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 5à°¨ విడుద‌à°² చేస్తున్న‌ట్లు ప్ర‌à°•‌టించింది చిత్ర యూనిట్‌. à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడ చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ ఈత‌à°°à°‚ యువ‌à°¤ వారి ఆలోచ‌à°¨‌à°²‌ను, వారి ఎమోష‌న్స్‌ను ఏ విధంగా వుంటున్నాయి అనేది à°ˆ చిత్రంలో మూడు పాత్రల ద్వారా చూపిస్తున్నాం.


ఇది వారి జీవితంలోని ఆస‌క్తిక‌à°°‌మైన à°•à°¥‌, à°•à°¥‌నాల‌ను à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ వేలో చూపించే ప్ర‌à°¯‌త్నం చేశాం. చిత్రంలోని ప్ర‌తి పాత్ర à°…à°‚à°¦‌ర్ని à°…à°²‌రిస్తుంది. కొత్త‌à°¦‌నంతో పాటు పూర్తి à°•‌à°®‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన హైపర్ లింక్ డ్రామా ఇది. à°¤‌ప్ప‌కుండా చిత్రం à°…à°‚à°¦‌à°°à°¿ ఆద‌à°°‌à°£ పొందుతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది అన్నారు. మోడ్రన్ సెన్సిబిలిటీస్ తో à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చే విధంగా దర్శకుడు ప్రవీణ్ కుమార్ వి.ఎస్.ఎస్ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని నిర్మాత తెలిపారు. à°ˆ చిత్రానికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: à°¹‌ర్షవ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, à°…à°œ‌య్ à°…à°°‌సాడ‌, ఎడిటింగ్‌: à°¶‌శాంక్ ఉప్ప‌టూరి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !