View

పూరి వెనక్కి తగ్గాడు.. కారణం క్రిష్!

Tuesday,January17th,2017, 04:50 AM

డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో హీరో వెంకటేష్ ఓ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడనే వార్తలు ఉన్నాయి. ఎన్టీఆర్, మహేష్ బాబుతో పూరి జగన్నాధ్ చేద్దామనుకున్న 'జనగనమణ' చిత్రం వర్కవుట్ అవ్వలేదు. అయితే ఈ స్టోరీ లైన్ వెంకీకి నచ్చిందట. దాంతో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళదామని పూరికి చెప్పాడట వెంకీ. ఆల్ మోస్ట్ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లిపోతుందని భావిస్తున్న తరుణంలో డైరెక్టర్ క్రిష్ అడ్డంపడిపోయాడు.


క్రిష్ దర్శకత్వంలో రూపొందిన నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా విడుదలై విజయ విహారం చేస్తోంది. ఈ నేపధ్యంలో క్రిష్ తో ఇమ్మీడియట్ గా సినిమా చేయడానికి వెంకీ పచ్చజెండా ఊపేసాడని తెలుస్తోంది. ఆ మధ్య క్రిష్ ఓ స్టోరీ లైన్ ని వెంకీకి చెప్పాడట. ఈ స్టోరీ లైన్ వెంకీకి బాగా నచ్చిందట. ఇప్పుడా స్టోరీ లైన్ తో సినిమా చేద్దామని, వెంటనే సెట్స్ పైకి తీసుకెళదామని చెప్పేసాడట వెంకీ. 'గురు' చిత్రం విడుదలైన వెంటనే క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా సెట్స్ పైకి వెళుతుందట. ఆ రకంగా పూరి సినిమాని వెనక్కి నెట్టేసాడు వెంకీ. సో.. సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ రేంజ్ ఏంటో దీన్నిబట్టి మరోసారి ఫ్రూవ్ అయ్యింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !