View

కామెడీ, రొమాన్స్, యాక్షన్ తో 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' టీజర్‌

Thursday,March23rd,2023, 02:17 PM

వెండితెరపై ఇప్పటికే ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. లవ్ స్టోరీలు అనేవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జానర్లు. యూత్ ఆడియెన్స్ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీలను ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు 'కృష్ణగాడు అంటే à°’à°• రేంజ్' అంటూ రాబోతోన్న ప్రేమ à°•à°¥ మీద సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ 'కృష్ణగాడు అంటే à°’à°• రేంజ్' అనే సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ మీద.. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి à°ˆ సినిమాతో డైరెక్టర్‌à°—à°¾ పరిచయం కాబోతున్నారు.


రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కృష్ణగాడు అంటే à°’à°• రేంజ్ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇదివరకు డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉగాది సందర్భంగా à°ˆ చిత్ర యూనిట్ మరో అప్డేట్ à°—à°¾ à°ˆ మూవీ టీజర్‌ను వదిలింది.


డైరెక్టర్ శ్రీవాస్ రిలీజ్ చేసిన 'కృష్ణగాడు అంటే à°’à°• రేంజ్' టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న à°ˆ టీజర్‌లో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని జానర్లను చూపించారు. ఇక పల్లెటూరి వాతావరణాన్ని చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా కలిసి వచ్చేలా ఉన్నాయి.


à°ˆ టీజర్‌లో సాబు వర్గీస్ ఆర్ఆర్ ఆకట్టుకోగా.. ఎస్ కే à°°à°«à°¿ కెమెరాపనితనంతో ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతో సహజంగా తీసినట్టు కనిపిస్తోంది. రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు నటిస్తున్న à°ˆ సినిమాకు ఎడిటర్‌à°—à°¾ సాయి బాబు తలారి పని చేస్తున్నారు. à°ˆ చిత్రానికి వరికుప్పల యాదగిరి పాటలు రచించారు. త్వరలోనే à°ˆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.


సాంకేతిక బృందం

బ్యానర్ : శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి నిర్మాతలు : పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత à°•à°¥, కథనం, దర్శకత్వం : రాజేష్‌ దొండపాటి ఎడిటర్ : సాయి బాబు తలారి మ్యూజిక్ : సాబు వర్గీస్ లిరిక్స్ : వరికుప్పల యాదగిరి పీఆర్వో : సాయి సతీష్‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !