View

ఇంటర్య్వూ - హీరో విరాజ్ అశ్విన్

Wednesday,December13th,2023, 02:55 PM

బేబి చిత్రంతో యువ ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌à°°à°¿à°‚à°šà°¿à°¨ à°•‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్‌. à°† చిత్రంతో à°²‌à°µ‌ర్‌బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న à°ˆ యువ à°•‌థానాయ‌కుడు హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ à°•‌థానాయిక‌. అనుప్ర‌సాద్ à°¦‌ర్శ‌కుడు. నిరీష్ తిరువిధుల à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ చిత్రం à°ˆ నెల 15à°¨ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. à°ˆ సంద‌ర్భంగా హీరో విరాజ్ అశ్విన్‌తో à°œ‌రిపిన ఇంట‌ర్వూ ఇది.


బేబి à°¤‌రువాత à°µ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఏమైనా ఒత్తిడికి లోన‌వుతున్నారా?
బేబి చిత్రం హిట్ అవుతుంద‌ని అనుకున్నాం. కానీ ప్రేక్ష‌కులు ఇంత పెద్ద బ్లాక్‌à°¬‌స్ట‌ర్ ఇస్తార‌ని అనుకోలేదు. బేబి à°¤‌రువాత చాలా ఆఫ‌ర్లు à°µ‌స్తున్నాయి. కానీ నేను బాధ్య‌à°¤‌à°—à°¾, చాలా సెలెక్టివ్‌à°—à°¾ వెళుతున్నాను. à°’à°• హిట్ సినిమా à°¤‌రువాత à°µ‌స్తున్న సినిమాకు à°Žà°‚à°¤ పెద్ద హెల్ప్ అవుతుంద‌à°¨‌డానికి జోరుగా హుషారుగా మంచి ఉదాహ‌à°°‌à°£‌. బేబి à°¤‌రువాత à°µ‌స్తున్న à°ˆ  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°ªà±ˆ à°…à°‚à°¦‌రిలోనూ మంచి పాజిటివ్ వైబ్స్ వున్నాయి. నాకైతే వ్య‌క్తిగ‌తంగా కాస్త ప్రెజ‌ర్‌à°—à°¾ వున్న సినిమా తప్ప‌కుండా సినిమా à°¤‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ వుంది.


బేబిలో విరాజ్ పాత్ర‌కు à°ˆ చిత్రంలో పాత్ర‌కు వున్న‌తేడా ఏమిటి?
à°† చిత్రంలో à°§‌నిక యువ‌కుడిగా à°•‌నిపించాను. à°ˆ చిత్రంలో à°“ మిడిల్ క్లాస్ అబ్బాయిగా  à°•‌నిపిస్తాను. చేనేత కుటుంబానికి చెందిన యువ‌కుడిగా నాలో చాలా ఎమోష‌న్స్ వుంటాయి. ఎన్నిక‌ష్టాలున్నా à°®‌à°¨‌సులో దాచుకుని à°¬‌à°¯‌à°Ÿà°¿à°•à°¿ సంతోషంగా à°•‌నిపించే యువ‌కుడిగా నా పాత్ర à°…à°‚à°¦‌రిని à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేసే విధంగా వుంటుంది. à°ª‌ర్స‌à°¨‌ల్‌à°—à°¾ నాకు నా పాత్ర ఎంతో కనెక్ట్ అయ్యింది. బేబిలో పాత్ర‌కు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో à°•‌నిపిస్తాను.


బేబీ à°¤‌రువాత కెరీర్ ఎలా వుంది?
ముందుతో పొల్చితే హీరోగా చాలా ఆఫ‌ర్లు à°µ‌స్తున్నాయి. బేబీ à°¤‌రువాత దాదాపు అన్ని జాన‌ర్‌à°² à°•‌à°¥‌లు విన్నాను. అయితే బేబి ప్ర‌భావంతో ఎక్కువగా à°²‌à°µ‌ర్‌బాయ్ పాత్ర‌లే à°µ‌స్తున్నాయి. అయితే నేను మాత్రం à°•‌à°¥‌, నా పాత్ర à°¨‌చ్చితే సినిమా ఒప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను.


జోరుగా హుషారుగా చిత్రం ఎలా వుండ‌బోతుంది?
à°ˆ చిత్రంలో ముఖ్యంగా ఫాద‌ర్ అండ్ à°¸‌న్ ఎమోష‌న్ à°…à°‚à°¦‌ర్ని à°•‌ట్టిప‌డేస్తుంది. à°’à°• మిడిల్ క్లాస్ ఫాద‌ర్ à°¤‌à°¨ కొడుకును à°¸‌క్సెస్‌ఫుల్ చేయ‌డానికి ఎలాంటి త్యాగాలు చేశాడు?  à°«à±à°¯à°¾à°®à°¿à°²à±€ కోసం కొడుకు ఏం చేశాడు? అనేది ఎంతో ఎమోష‌న్‌à°—à°¾ వుంటుంది.


హాయ్ నాన్న‌, యానిమ‌ల్‌, తాజాగా జోరుగా హుషారుగా, రాబోయే సైంద‌వ్ సినిమా అన్ని ఫాద‌ర్ ఎమోష‌న్ సినిమాలే అన్ని à°ˆ నెల‌లో విడుద‌à°² కావ‌à°¡à°‚ ఎలా అనిపిస్తుంది?
ఇది చాలా కాక‌తాళీయంగా, à°¸‌ర్‌ప్రైజింగ్ వుంది. à°®‌à°¨ లైఫ్‌లో బిగ్గెస్ట్ ఎమోష‌న్ ఫాద‌ర్ ఎమోష‌న్‌. నిజంగా చాలా ఆనందంగా వుంది. à°¤‌ప్ప‌కుండా మా సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌రిస్తుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది.


హాయ్ నాన్న మీరులో యాక్ట్ చేయ‌à°¡à°‚, అందులో నాని విరాజ్‌à°—à°¾ à°•‌నిపించ‌à°¡à°‚ à°ª‌ట్ల మీ స్పంద‌à°¨‌?
à°† చిత్ర à°¦‌ర్శ‌à°•‌త్వం టీమ్ అంతా నా ఫ్రెండ్స్ కావ‌డంతో à°† సినిమాలో à°¨‌టించాను. à°† చిత్రంలో నాని విరాజ్ పాత్ర‌లో  à°•‌నిపించ‌à°¡à°‚ నిజంగా కో ఇన్‌సిండెంట్ అంతే. à°† సినిమా షూటింగ్ à°¸‌à°®‌యంలో విరాజ్ అంటే నేను à°ª‌à°²‌à°•‌à°¡à°‚, హాయ్ నాన్న ప్రీరిలీజ్ వేడుక‌లో విరాజ్ à°…à°¨‌గానే à°…à°‚à°¦‌రూ నేను అనుకోవడం, ఇలా చాలా à°«‌న్నీగా, సంతోషంగా అనిపించింది.


హీరోగా నే కంటిన్యూ చేస్తారా?
ప్ర‌స్తుతానికి హీరోగానే కంటిన్యూ చేస్తాను. à°¨‌చ్చిన పాత్ర‌లు, à°ª‌à°µ‌ర్‌ఫుల్ పాత్ర అయితే ఇత‌à°° హీరోల సినిమాల్లో కూడా à°•‌నిపిస్తాను.


ఫైన‌ల్‌à°—à°¾ జోరుగా హుషారుగా ఎలాంటి సినిమా?
à°ˆ చిత్రంలో à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్‌, à°²‌వ్‌, ఇలా అన్ని వుంటాయి. ఇదొక లైట్ హార్టెడ్ సినిమా. à°…à°‚à°¦‌రూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తార‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !