View

'Save The Tigers 2' Trailer Is A fun ride 

Saturday,March02nd,2024, 02:28 PM

The excitement is palpable as the trailer for "Save The Tigers 2" has just launched, heralding the return of this beloved series to Disney+ Hotstar. Set to premiere exclusively on March 15, 2024, the highly anticipated sequel promises to deliver another dose of uproarious comedy, gripping drama, and heart-pounding thrills, ensuring viewers are in for an unforgettable ride.


Following the resounding success of its debut season, "Save The Tigers" captured the hearts of audiences with its unique blend of Telugu-language storytelling and stellar performances. Created by the talented duo of Pradeep Advaitham and Mahi V Raghav and directed by Teja Kakumanu, the series boasts a stellar ensemble cast, including Priyadarshi Pulikonda, Abhinav Gomatam, Krishna Chaitanya, Srikanth Iyengar, Gangavva, Jordar Sujatha, Venu Yeldandi, Seerat kapoor, Pavani gangireddy, Deviyyani, Darshana banik, and Harsha Vardhan, who won accolades for their exceptional portrayals.


In its inaugural season, "Save The Tigers" kept audiences on the edge of their seats with its riveting storyline. As the series gears up for its highly anticipated return for #SaveTheTigersAgain, fans can expect even more excitement, laughter, and suspense as the story unfolds.


"We're thrilled to announce the return of 'Save The Tigers' for its highly anticipated second season," said Mahi V Raghav, creator of the series. "With Season 2, we're committed to exceeding expectations and delivering an unparalleled viewing experience."


"Save The Tigers 2" is poised to be a must-watch event for audiences of all ages. With its winning combination of top-notch performances, gripping storytelling, and laugh-out-loud moments, the series promises to captivate viewers from start to finish.


Don't miss the highly anticipated premiere of "Save The Tigers 2," exclusively on Disney+ Hotstar, starting March 15, 2024. Prepare to be entertained, thrilled, and utterly captivated as the legacy of "Save The Tigers" continues.


‘సేవ్ à°¦ టైగర్స్ 2‘ ట్రైలర్ రిలీజ్, à°ˆ నెల 15à°µ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్


సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ à°¦ టైగర్స్’ సీజన్ 2 వచ్చేస్తోంది. ఫస్ట్ సీజన్ సేవ్ à°¦ టైగర్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో à°ˆ సెకండ్ సీజన్ పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. à°ˆ నెల 15à°µ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ‘సేవ్ à°¦ టైగర్స్ 2‘ స్ట్రీమింగ్ కాబోతోంది. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం à°ˆ వెబ్ సిరీస్ ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించిన à°ˆ సిరీస్ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు.
‘సేవ్ à°¦ టైగర్స్ 2‘ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా షో క్రియేటర్ మహీ వి రాఘవ్ మాట్లాడుతూ - సేవ్ à°¦ టైగర్స్ కు సెకండ్ సీజన్ అనౌన్స్ చేయడం థ్రిల్లింగ్ à°—à°¾ ‌ఫీలవుతున్నాం. సేవ్ à°¦ టైగర్స్ ఫస్ట్ సీజన్ కు మించిన హ్యూమర్, సస్పెన్స్, ఫన్ ను సీజన్ 2లో మీకు అందించబోతున్నాం. అన్నారు.


‘సేవ్ à°¦ టైగర్స్ 2‘ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..ట్రైలర్ బిగినింగ్ నుంచే ఫన్ రైడింగ్ à°—à°¾ ఉంటూ హిలేరియస్ à°—à°¾ సాగింది. వైవాహిక జీవితంలో విసిగిపోయిన భర్తలుగా ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ మరోసారి తమ ఫ్రస్టేషన్ తో నవ్వించారు. సంసారంలోని ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడం కోసం à°ˆ ముగ్గురు చేసే ప్రయత్నాలు హ్యూమరస్ à°—à°¾ ఉన్నాయి. భార్యలు కూడా తమ భర్తలకు బుద్ధి చెప్పే పనులు చేస్తుంటారు. à°ˆ క్రమంలో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ..à°ˆ ముగ్గురు హంసలేఖ మిస్సింగ్ కేసులో ఇరుక్కోవడంతో కథలో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. à°ˆ హంసలేఖ ఎవరు, ఆమెతో వీళ్లు చేసిన ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీసింది. à°† కేసు నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనే సీన్స్ తో ‘సేవ్ à°¦ టైగర్స్ 2‘ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ à°—à°¾ సాగింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !